లాక్‌డౌన్‌తో రాకపోకలు బంద్‌

బెజవాడ పోలీసుల కట్టుదిట్టమైన చర్యులు

విజయవాడ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లాక్‌డౌన్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ దృష్ట్యా విజయవాడలో పోలీసు చర్యు చేపట్టారు. నగరవ్యాప్తంగా వాహనా రాకపోకను నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రధాన రహదారును మూసివేశారు. ఆటోు, ప్రైవేటు వాహనాు బయటకు రాకుండా కఠిన చర్యు తీసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారును ఆపి లాక్‌డౌన్‌కు సహకరించాంటూ వెనక్కి పంపిస్తున్నారు.  అత్యవసర వాహనాకు మాత్రమే అనుమతినిస్తున్నారు. నగరవ్యాప్తంగా నిత్యావసరాు, ఔషధ దుకాణాు మినహా అన్ని దూకాణాు మూతపడ్డాయి. ఎవరైనా నిబంధను అతిక్రమిస్తే కఠిన చర్యు తప్పవని పోలీసు హెచ్చరిస్తున్నారు.
నెలాఖరు వరకు అన్ని ఆర్టీసీ బస్సు సర్వీసును నిలిపివేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సున్నీ డిపోకే పరిమితమయ్యాయి. విజయవాడలో నిరంతరం రద్దీగా ఉండే పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ ప్రయాణికు లేక బోసిపోయింది. కొంతమంది ప్రయాణికు బస్సు నడుస్తాయని భావించి బస్‌ స్టేషన్‌కు వస్తున్నారు.విజయవాడలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన ద ృష్ట్యా బస్టాండ్‌లో పరిశుభ్రతపై అధికాయి ప్రత్యేక చర్యు చేపట్టారు. నిరంతరం రసాయనాతో పరిసరాను శుద్ధి చేస్తున్నారు. బస్టాండు ఆవరణలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి ప్రజకు సహాు ఇచ్చేందుకు వైద్యును నియమించారు. కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యపై కరపత్రాు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లాక్‌డౌన్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.