వైట్హౌస్ సిబ్బందికి కరోనా పాజిటివ్
అమెరికాలో 20 వేలకు చేరుకున్న బాధితులు
వాషింగ్టన్ : మహమ్మారి కరోనా అమెరికా అధ్యక్షుడు నివాసం వైట్‌హౌస్‌ను తాకింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వద్ద పనిచేసే బృందంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. గత రెండు రోజుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతనికి వైద్యు నిర్వహించిన పరీక్షలో కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వైట్‌హౌజ్ అప్రమత్తమైంది. వైట్‌హౌజ్‌లో పనిచేస్తున్న వారిలో వైరస్ సోకిన తొలి వ్యక్తిగా అతన్ని గుర్తించారు. అయితే వైరస్ సోకిన వ్యక్తితో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కానీ, ఉపాధ్యక్షుడు పెన్స్ కానీ దరిదాపుల్లోకి రాలేదని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేటీ మ్లిర్ ఓ ప్రకటన ద్వారా వ్లెడిరచారు. ఇటీవ ట్రంప్ కరోనా పరీక్షు చేయించుకున్నా.. ఆ టెస్టులో అతనికి వైరస్ సోకలేదని తేలింది. కాగా వైరస్ ధాటికి అమెరికాలో ఇప్పటి వరకు ఆ వైరస్ వ్ల మృతిచెందిన వారి సంఖ్య 230 దాటిపోయింది. కరోనా సోకిన వారి సంఖ్య 20 వేకు చేరుకున్నది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా తీవ్ర ఆంక్షు జారీ చేసింది. ఆ దేశంలో అనేక రాష్ట్రాు ఇప్పటికే పౌరుకు ఆదేశాు ఇచ్చాయి. ఇండ్లు విడిచి బయటకు రావొద్దు అని ఆదేశించాయి. ఈ ఆదేశా ప్రకారం కనీసం అయిదుగురిలో ఒకరు మాత్రం ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. కనక్టికట్, న్యూజెర్సీ, ఇలియనాస్, కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాు ఇప్పటికే నిషేధం ఆజ్ఞు జారీ చేశాయి. నిత్యావసరాకు సంబంధంలేని వ్యాపారాను మూసివేయాని న్యూయార్క్ రాష్ట్రం ఆదేశాు ఇచ్చింది. ఇప్పటి వరకు వైరస్ వ్ల అమెరికాలో 230 మంది చనిపోయారు. సుమారు 20 వే మందికి సోకింది. ఇక ఆ దేశానికి చెందిన మ్యూజిక్ స్టార్ కెన్నీ రోజర్స్ 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన సహజమరణం పొందినట్లు పేర్కొన్నారు. అనేక జానపద గీతాకు ఆయన బాణీు కూర్చారు. 1970, 80 దశకాల్లో అనేక పాప్ గీతాు ఆపించారు. మూడుసార్లు గ్రామీ అవార్డు ఆయన గొచుకున్నారు.