జనతా కర్ఫ్యూను పాటించండి: మోదీ పిలుపు
– ధృడ సంక్పంతో కలిసి పనిచేయాలి
– కరోనా కట్టడికి సమయమివ్వండి
కరోనా కట్టడి కోసం దేశ ప్రజలంతా ఈ నెల 22న ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఆదివారం ఉదయం 7గంట నుంచి రాత్రి 9గంటకు వరకు బయటకు వెళ్లకుండా పాటిద్దామని పిుపునిచ్చారు. జనం కోసం జనమే చేసుకున్న ఈ కర్ఫ్యూ కరోనాపై అతిపెద్ద యుద్ధమన్నారు. కరోనా నేపథ్యంలో జాతినుద్దేశించి గురువారం రాత్రి ప్రసంగిస్తూ జనతాకర్ఫ్యూను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాు కలిసి రావాని కోరారు. కరోనా వైరస్ నివారణకు ప్రపంచ దేశాు తీవ్ర ప్రయత్నాు చేస్తున్నాయన్నారు. ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారమయ్యేది కాదని.ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మన ముందున్నవి రెండే మార్గాని,దఅఢ సంక్పం, కలిసి పనిచేయడమేనని తెలిపారు. ఏకాంతంగా ఉండటం వ్ల ఈ మహమ్మారిని కట్టడి చేయవచ్చని, ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని, ఓ విస్ఫోటనంలా విరుచుకుపడుతున్న కరోనా వంటి వైరస్‌ను ఎదుర్కోవడం చిన్న విషయం కాదని తెలిపారు. దీన్ని అడ్డుకొనేందుకు కేంద్రం అన్ని చర్యూ తీసుకుంటోందని, అభివ అద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మహమ్మారి స అష్టిస్తున్న వియాన్ని కళ్లారా చూస్తున్నామని వివరించారు. ఈ ప్రపంచ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఊరట భించే అవకాశం లేదని. అవసరం లేకుండా ఇంట్లోనుంచి కాు బయట పెట్టద్దని, ప్రజు పరస్పరం సామాజిక దూరం పాటించాని కోరారు.చైనాలో విజ అంభించిన కరోనా వైరస్ వ్యాప్తి గత రెండు నెలుగా కొనసాగుతోందన్నారు.ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని. ఇప్పుడిప్పుడే ఊరట భించే అవకాశం లేదని,రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నామని, ప్రతిఒక్కరూ జాగరూకతతో ఉండటం అవసరం ఉందని, అందరం చేయిచేయీ కలిపి ఈ విపత్తును ఎదుర్కోవాని,కొద్ది వారాు మీ అందరి సమయం ఇవ్వాని కోరుతున్నామని ప్రధాని మోడి తెలిపారు.