అ వైకుంఠపురంలో..

దర్శనాలు నిలిపివేత

తిరుపతి : కరోనా వైరస్‌ విజ ృంభిస్తున్న వేళ.. తిరుమ తిరుపతి దేవస్థానం కీక నిర్ణయం తీసుకుంది. తిరుమలో భక్తు దర్శనాు నిలిపివేయాని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అలిపిరి టోల్‌ గేట్‌ను టీటీడీ అధికాయి మూసివేశారు. భక్తు వాహనాు తిరుమ కొండపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే  శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాను కూడా టీటీడీ అధికాయి మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంట నుంచి శ్రీవారి దర్శనాను నిలిపివేయనున్నారు. అయితే శ్రీవారికి జరిగే ఏకాంత సేవను అర్చకు యథాతథంగా నిర్వహించనున్నారు.
మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అస్వస్థతకు లోనయ్యాడు. జబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న అతన్ని గుర్తించిన సిబ్బంది.. ముందు జాగ్రత్తగా తిరుమ అశ్విని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతన్ని రుయా ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కాగా, ఇప్పటివరకు ఏపీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేగా.. దేశవ్యాప్తంగా 166 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వ్లెడిరచింది.
ఆగమశాస్త్రంలో సదుపాయం ఉంది
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం తిరుమ గిరును తాకిన వేళ, మాజీ ప్రధానార్చకు రమణ దీక్షితు సంచన కామెంట్స్‌ చేశారు. పరిస్థితి విషమిస్తున్నదని భావిస్తే, స్వామివారి ఆయాన్ని తాత్కాలికంగా మూసివేసే సదుపాయం ఉన్నదని, ఈ మేరకు శతాబ్దా క్రితమే పండితు నిర్ధారించిన ఆగమ శాస్త్రంలో అవకాశం ఉందని తెలిపారు. స్వామివారికి అన్ని కైంకర్యానూ ఏకాంతంగా నిర్వహించే మీందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా కొన్ని సార్లు, కొన్ని కైంకర్యాను ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, కరోనా విజ ృంభిస్తే, కొన్ని రోజు పాటు ఆయంలోకి భక్తు రాకుండా నిుపుద చేయవచ్చని సూచించారు.

అన్నవరంలో భక్తు సాధారణ దర్శనాకు మాత్రమే
   అన్నవరం సత్యదేవుని ఆయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఆయ అధికాయి ముందస్తు చర్యు తీసుకున్నారు. శుక్రవారం నుంచి భక్తు సాధారణ దర్శనాకు మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఆయ ఈవో త్రినాధరావు మాట్లాడుతూ.. భక్తుకు అంతరాయ దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాు, సేమ యథావిథంగా జరుగుతాయని వ్లెడిరచారు. భక్తుకు వీటిలో పాల్గొనే అవకాశం ఉండదన్నారు. పదేళ్లలోపు చిన్నారును, అరవై ఏళ్లు పైబడిన వృద్ధును ఆయానికి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయంలో అన్నదానంకు బదు పులిహోరా, దద్దోజనం, సాంబారు అన్నం ప్యాకింగ్‌చేసి భక్తుకు అందజేస్తామన్నారు.