పది పరీక్షలకు సర్వం సిద్ధం
నేటినుండి ఏప్రిల్ 6 దాకా పరీలక్షు..గంటముందే పరీక్ష కేంద్రాకు చేరుకోవాలని
విద్యాశాఖ సూచన
`మాస్క్‌తో హాజరుకాలవాని సూచన
-హాజరుకానున్న 5.34 క్ష మంది
-2,350 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు
-దగ్గు, జుబు ఉన్నవారికి ప్రత్యేక గదిలో పరీక్షు
-అన్ని కేంద్రాలో శానిటైజర్లు
`తనిఖీలో 35 ప్లైయింగ్ స్వ్కాడ్ బృందాు
`ఎటువంటి ఆందోళను లేకుండా పరీక్షు రాయాలి
`ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఏర్పాటు
`ఉదయం 9.30 నిమిషాకు ప్రారంభం కానున్న పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహించనున్న పదోతరగతి పరీక్షకు విద్యార్థు ఆత్మవిశ్వాసంతో హాజరుకావాని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షు రాయాన్నారు. పదోతరగతి పరీక్ష నిర్వహణపై ఇటీవ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారుతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పదోతరగతి పరీక్షకు రాష్ట్రంలో 5,34,903 మంది విద్యార్థు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. వీరిలో బాురు 2,73,971, బాలికు 2,60,932 మంది ఉన్నారని చెప్పారు. పరీక్షకు 5,09,079 రెగ్యుర్, 25,824 ప్రైవేటు విద్యార్థు హాజరవుతున్నారని చెప్పారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,530 పరీక్షాకేంద్రాను ఏర్పాటుచేసినట్టు తెలిపారు.
పది పరీక్షు ప్రతిరోజు ఉదయం 9.30 గంట నుంచి ప్రారంభమవుతాయని, 8.30 గంటకే పరీక్షకేంద్రాకు చేరుకోవాని సూచించారు.విద్యార్థు హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఇప్పటివరకు దాదాపు 4.5 క్ష మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించారు. ఎండతీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్య సిబ్బందిని, అవసరమైన ఔషధాను, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుతున్నట్టు తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందు పరిష్కరించడానికి ప్రభుత్వ పరీక్ష కార్యాయం, డీఈవో కార్యాయాల్లో 24 గంటు పనిచేసేలా కంట్రోల్‌రూం (040-23230942) ఏర్పాటుచేసినట్టు చెప్పారు. మాల్‌ప్రాక్టీస్‌కు ప్పాడిన విద్యార్థుపై చట్టప్రకారం చర్యు తీసుకుంటామని అధికాయి తెలిపారు. పరీక్ష వేళకు చేరుకొనేలా సకాంలో బస్సును నడుపాని ఆర్టీసీ అధికారును, కరంట్ కోతు విధించవద్దని విద్యుత్ శాఖాధికారును కోరినట్టు పేర్కొన్నారు
ప్రత్యేక గదిలో పరీక్షు
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుకు దగ్గు, జుబు ఉన్నట్టయితే ప్రత్యేక గదు ఏర్పాటుచేస్తున్నట్టు సబిత తెలిపారు. విద్యార్థు కోసం ప్రతి పరీక్ష కేంద్రంలో శానిటైజర్లు, లిక్విడ్ సబ్బును అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థు మాస్కు ధరించినా, వాటర్‌బాటిళ్లు తీసుకొచ్చినా అనుమతిస్తామని చెప్పారు. ఇన్విజిలేటర్లను రిజర్వులో ఉంచుతామని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే మరొకరిని నియమిస్తామన్నారు. పరీక్షకేంద్రాల్లో గుంపుగా ఉండకుండా ప్రతిరోజు ఉదయం 8.30 నుంచే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, ప్రభుత్వ పరీక్ష విభాగం డైరెక్టర్ ఏ సత్యనారాయణరెడ్డి, అదనపు డైరెక్టర్ రమణకుమార్, శ్రీహరి పాల్గొన్నారు.
పదో తరగతి పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విద్యాశాఖ యంత్రాంగం సిద్ధమైంది. ఈ నె 19వ తేదీ నుంచి వచ్చే నె 6వ తేదీ వరకు పరీక్షు జరగనున్నాయి. మూడు జిల్లాల్లో 761 పరీక్ష కేంద్రాల్లో 1,72,806 మంది విద్యార్థు పరీక్షు రాసేందుకు నమోదు చేసుకున్నారు. ఉదయం 9.30 గంట నుంచి మధ్యాహ్నం12.15 గంట వరకు పరీక్షు జరగనున్నాయి. ప్రతి తరగతిలో 24 మంది విద్యార్థుకు మించకుండా పరీక్ష రాసేలా చర్యు తీసుకున్నారు. విద్యార్థు సందేహాు తీర్చేందుకు మీగా ఈ నె 18వ తేదీ నుంచి హైదరాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి కార్యాయంలో 040-29701474 హెల్ప్‌లైన్ కేంద్రాన్ని నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లో అత్యధికం..
హైదరాబాద్ జిల్లాలోని విద్యార్థు అధికంగా పరీక్షు రాసేందుకు నమోదు చేసుకున్నారు. 362 పరీక్ష కేంద్రాల్లో 82,502 మంది విద్యార్థు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 11,817 మంది ప్రైవేటు విద్యార్థున్నారు. ః రంగారెడ్డి జిల్లాలో రెగ్యుర్ విద్యార్థు 47,155 మంది కాగా.. ప్రైవేటుగా రాస్తున్నవారు 1450 మంది ఉన్నారు. ః మేడ్చల్ జిల్లాలో అత్య్పంగా 43,149 మంది రెగ్యుర్ విద్యార్థు పరీక్షు రాసేందుకు నమోదు చేసుకోగా.. 1489 మంది విద్యార్థు ప్రైవేటు విద్యార్థున్నారు. 35 ప్లైయింగ్ స్వ్కాడ్ బృందాు ఆకస్మికంగా తనిఖీ చేయనున్నాయి.
ఈ జాగ్రత్తు పాటించండి
విద్యార్థులెవరూ గుంపుగా రావడం మంచిది కాదు. విద్యార్థు మాస్కుతో పరీక్ష కేంద్రాకు వెళ్లవచ్చు. లి సొంతంగా వాటర్ బాటిల్ తీసుకెళ్లవచ్చు. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది. 5 నిమిషాు ఆస్యమైనా.. రెగ్యుర్ సబ్జెక్టు రాసే విద్యార్థుకు సంబంధించిన పరీక్షు వచ్చే నె ఒకటో తేదీతో ముగియనుండగా.. అరబిక్/సంస్క ృతం, ఓకేషనల్ కోర్సు పరీక్షు వచ్చే నె 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షకు ఉదయం 5 నిమిషాు ఆస్యమైనా అనుమతిస్తారు. ఈ గ్రేస్ సమయం ముగిశాక ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారిణు విజయక్ష్మి, విజయకుమారి స్పష్టం చేశారు.
‘గంట ముందుగానే అనుమతిస్తాం’..
కరోనా ప్రభావం నేపథ్యంలో గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాని విద్యాశాఖ నిర్ణయించింది. ఏటా అరగంట ముందు పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవారు. ఉదయం 8.30గంట నుంచే వచ్చిన విద్యార్థుందరినీ పరీక్ష గదిలోకి అనుమతిస్తామని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిణి బి.వెంకటనర్సమ్మ తెలిపారు. దగ్గు, జుబు, జ్వరంతో బాధపడే విద్యార్థుకు అవసరాన్ని బట్టి ప్రత్యేక గదిని సిద్ధం చేస్తామని చెప్పారు.
ప్రత్యేక బస్సు సిద్ధం: టీఎస్‌ఆర్టీసీ
పదో తరగతి పరీక్షు రాస్తున్న విద్యార్థు కోసం టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక బస్సును నడుపనుంది. ఈ నె 19వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకూ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ప్రత్యేక బస్సు పరీక్ష సమయాల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రూటు పాస్ ఉన్నవారికి పరీక్ష కేంద్రం ఎక్కడున్నా.. అక్కడివరకూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉచిత బస్సు పాస్ ఉన్నవారికి కూడా ఈ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ హాల్‌టిక్కెట్ చూపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆర్డినరీ బస్సు పాస్‌ు ఉన్నవారు.. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించాంటే కాంబినేషన్ టిక్కెట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. పాస్ లేని వారు హాల్‌టిక్కెట్‌ను చూపిస్తే సాధారణ టిక్కెట్ ధరతో ప్రయాణించే వెసుబాటు కల్పిస్తారు. ఈ సౌకర్యాన్నీ పరీక్ష తేదీల్లో.. సమయాల్లో మాత్రమే ఉంటాయని తెలిపారు. ఒక వేళ బస్సు అందుబాటులో లేకుంటే.. వెంటనే సంప్రదించడానికి సమాచార కేంద్రాను కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు కోఠి(99592 26160)జ, రేతిఫైల్ (99592 26254)లో ఉంటాయని, ఆయా ఫోను నెంబర్లలో సంప్రదించాని సూచించారు.
విద్యార్థుకు సూచను
`ఆల్ ది బెస్ట్ చెప్పుకొనేందుకు కరచానం చేయొద్దు.
`పరీక్ష కేంద్రాకు తల్లిదండ్రు వాహనాపై వెళ్లడం ఉత్తమం.
`జనసమ్మర్ధ ప్రదేశాల్లో వేచి చూడాల్సి వచ్చినప్పుడు నోటికి చేతిరుమాు లేదా మాస్కు కట్టుకోవాలి.
`ఒకవేళ టిష్యూను వాడితే.. తర్వాత చెత్తబుట్టలో పడేయాలి.
`ఎట్టి పరిస్థితిలోనూ పరీక్ష కేంద్రం వద్ద గుంపుగా ఉండొద్దు.
`ఏవైనా అంశాపై బ ృంద చర్చకు దూరంగా ఉండండి.
`తప్పనిపరిస్థితిలో పాల్గొనాల్సి వస్తే మాస్కు ధరించాలి
`మిగతావారికి రెండుమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తపడండి.
`ఒత్తిడిలో చేతుతో తరచూ ముఖాన్ని రాసుకోవడం చేయొద్దు.
`చేతు శుభ్రం చేసుకోకుండా ఆహార పదార్థాు తీసుకోవద్దు.