ఏటీఎం కార్డు ఎంత వరకూ “భద్రం”
క్లోనింగ్‌కు గురవుతున్న ఏటీఎం కార్డు…పెరిగిపోతున్న సైబర్ నేరాు
- చలామణిలో 100 కోట్లకు పైగా డెబిట్, క్రెడిట్ కార్డు
- ట్రాక్ 1, 2 డేటాతో ఈజీగా కార్డ్స్ క్లోనింగ్
- హైదరాబాద్ పరిధిలో పట్టుబడ్డ హైటెక్ సైబర్ ముఠా
- పబ్బు, రెస్టారెంట్లలో వెయిటర్స్‌గా మారి..
- కస్టమర్ల నుంచి కార్డు తీసుకుని క్లోనింగ్
- నిమిషా వ్యవధిలో క్షు క్లొగొట్టేస్తున్నారు
హైదరాబాద్:
గత ఏడాది 2019 చివరి నాటికి భారత్‌లో 97.17 కోట్ల కార్డు (డెబిట్, క్రెడిట్ కార్డు) చెలామణిలో ఉన్నాయి. డేటాను విక్రయిస్తున్న మోసగాళ్ల ప్రకారం.. వారి వద్ద ట్రాక్ 1, ట్రాక్ 2 డేటా ఉన్నట్లు తొస్తోంది. దీంతో డేటా ట్రాన్సాక్షన్స్ లేదా కార్డ్స్ క్లోనింగ్ చేయవచ్చు.కాగా మనదేశంలో డేటా తస్కరణ జరిగిందని వ్లెడిరచే చట్టాు లేవు. యూరప్ సహా ఉత్తర అమెరికా దేశాల్లో డేటా తస్కరణ జరిగితే ఆ విషయాన్ని సంస్థు 24 గంటలోగా రెగ్యులేటర్స్‌కు, కస్టమర్లకు, ఇతర సంబంధిత నియంత్రణ సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది.
గ్రూప్ ఐబీ రీసెర్చర్స్ ప్రకారం.. మోసగాళ్లు ఒక్కో కార్డు వివరాను 100 డార్లకు విక్రయిస్తున్నారు. మన కరెన్సీలో ఒక కార్డు వివరాు కావాంటే రూ.7,000 చెల్లించాలి. అంటే మొత్తం 13 క్ష కార్డుకు 130 మిలియన్ డార్లు అవుతాయి. కార్డు వివరా అమ్మకం విషయాన్ని అధికారుకు తెలియజేశామని గ్రూప్ ఐబీ ఫౌండర్, సీఈవో లియా శాచ్‌కోవ్ తెలిపారు.
ఏటీఎం కార్డును క్లోనింగ్ చేసి క్ష రూపాయు దోచుకుంటున్న హైటెక్ ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు రట్టు చేశారు. కార్డును క్లోనింగ్ చేసి క్ష రూపాయు దోచుకుంటున్నారని.. గచ్చిబౌలి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసు ఒడిశాకు చెందిన ముగ్గురు నిందితును చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ హైటెక్ దోపిడీ కేసు విచారణలో పోలీసుకు షాకింగ్ నిజాు తెలిశాయి. ఒడిశాకి చెందిన ముఠా సభ్యు ముందుగా పబ్బు, రెస్టారెంట్‌లో వెయిటర్లుగా పనిలో చేరతారు. కస్టమర్లు బ్లిు కట్టేందుకు కార్డు ఇచ్చిన సమయంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా వాటిని మెషీన్ సాయంతో క్లోనింగ్ చేస్తారు. క్లోనింగ్ ద్వారా కార్డు వివరాు తొసుకున్న అనంతరం నకిలీ కార్డును తయారుచేసి నగదు డ్రా చేస్తారు. ఇలా ఇప్పటికే సుమారు రూ.13 క్షకు పైగా దోపిడీకి గురైనట్లు పోలీసు చెబుతున్నారు.
అందుకోసం ముఠా సభ్యు హై క్లాస్ పబ్బు, రెస్టారెంట్లను మాత్రమే టార్గెట్ చేసుకుంటారు. కస్టమర్ బ్లిుు చెల్లించేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న స్కిమర్ సాయంతో కార్డులోని డేటాను తస్కరిస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా కేవం పదిరోజు మాత్రమే వెయిటర్లుగా పని చేస్తారు. ఆ తరువాత అక్కడ పని మానేసి వెళ్లిపోతారు. ఇలా ఇప్పటి వరకూ సుమారు రూ.13 క్షు డ్రా చేసినట్లు తొస్తోంది.
నిందితును అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసు.. స్కిమర్, క్లోనింగ్ మిషన్, 44 క్లోన్‌డ్ కార్డ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లోనింగ్‌కి అవసరమైన పరికరాను ఆన్‌లైన్‌లో కొనుగోు చేసినట్లు గుర్తించారు. ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రఫుల్ కుమార్ కేవం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్లు సమాచారం.
ప్రధాన నిందితుడు ప్రఫుల్ కుమార్ నాయక్ పదవ తరగతి వరకు చదువుకున్నాడు. 2017లో హైదరాబాద్ వస వచ్చి పబ్‌ు, బార్ అండ్ రెస్టారెటంట్లలో వెయిటర్‌గా పని చేశాడు. ఆ సమయంలో కార్డు స్కిమ్మింగ్ గురించి నేర్చుకున్నాడు. ఆన్‌లైన్‌లో స్కిమ్మర్‌ను కొనుగోు చేసి.. రాత్రి సమయాల్లో మందుబాబును టార్గె ట్ చేసుకుని.. వారు బ్లిు చెల్లించేందుకు ఇచ్చే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును మొదట తన స్కిమ్మర్‌లో ట్కస్వెప్ చేసుకుని.. ఆ తర్వాత పీఓఎస్ మెషిన్‌లో ట్కస్వెప్ చేసేవాడు. ఆ తర్వాత కొన్ని మాగ్నటిక్ స్ట్రిప్ కార్డును కొనుగోు చేసి.. స్కిమ్మర్‌లో స్టోర్ చేసుకున్న క్రెడిట్, డెబిట్ కార్డు డేటాను డౌన్‌లోడ్ చేసుకునేవా డు. ఆ తర్వాత వాటి ద్వారా ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకునేవాడు. ఇలా..150 బ్యాంకు ఖాతాదారును బో ల్తా కొట్టించి.. ముఠా సభ్యుతో కలిసి దోచుకున్నాడని తేలింది. ఈ మోసం గురించి.. తన గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ నాయక్‌కు చెప్పి.. తన టీంలో చేర్చుకున్నాడు. అతనికి స్కిమ్మర్ ఇచ్చి.. బార్‌ు, రెస్టారెంట్‌లో కార్డును ట్కస్వెప్ చేయాని సూచించాడు. అలా.. హేమంత్ కుమార్ 10 రోజుకు ఒక్కసారి బార్లలో పనిచేసి కార్డు సమాచారాన్ని సేకరించి.. ప్రపుల్ కుమార్ నాయక్‌కు ఇవ్వగా.. అతను క్లోనింగ్ కార్డును రూపొందిస్తాడు. ఆ కార్డుతో ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేయడా నికి.. తన గ్రామానికి చెందిన సుజిత్ కుమార్ నాయక్‌ను కుపుకున్నారు. ఇలా.. ముగ్గురు కలిసి హైదరాబాద్‌లోనే స్కిమ్మర్ ద్వారా కార్డును క్లోనింగ్ చేసి.. వాటి ద్వారా నగరంలోనే నగదును దోచేశారు.
త్లెవారు జామునే విత్ డ్రా….
ఈ ముఠా నాయకుడు ప్రపుల్ కుమార్ నాయక్ ఆదేశా మేరకు సుజిత్‌కుమార్ నాయక్.. క్లోనింగ్ కార్డు తో కేవం ఉదయం 5 నుంచి 6 గంట మధ్యనే డ్రా చేసేవాడు. ఈ సమయంలో ఏటీఎంలో ఇతర ఖాతాదారు లావాదేమీ ఎక్కువ ఉండవని .. అంతేకాకుం డా సీసీ కెమెరాల్లో కూడా ద ృశ్యాు సరిగ్గా రావని వారి నమ్మకమని విచారణలో తెలిసింది. ఈ ముఠాను పట్టుకున్న ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ బ ృందాన్ని డీసీపీ అభినందించారు.
క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? లేదంటే డెబిట్ కార్డు వినియోగిస్తున్నారా? అయితే మీకు రaక్. మీ డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. డార్క్‌నెట్ మార్కెట్‌ప్లేస్ అయిన జోకేర్స్ స్టాష్‌లో ఏకంగా 13 క్ష క్రెడిట్, డెబిట్ కార్డు డేటా అమ్మకానికి ఉంది. సింగపూర్‌కు చెందిన గ్రూప్ ఐబీ అనే సంస్థ ఈ విషయాన్ని వ్లెడిరచింది.
13 క్ష కార్డుల్లో భారత్‌కు చెందినవే 98 శాతం ఉండొచ్చని గ్రూప్ ఐబీ అంచనా వేస్తోంది. స్కిమ్మింగ్ మార్గంలో కార్డు వివరాు తస్కరించి ఉంటారనే అంచనాున్నాయి. ఏటీఎం లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లలో స్కిమ్మింగ్ ద్వారా డేటా దొంగలించి ఉండొచ్చని గ్రూప్ ఐబీ తెలిపింది.
మన దేశంలో ఇలాంటి చట్టాు లేకపోవడం గమనార్హం. దీంతో కస్టమర్ల డేటాకు రక్షణ లేకుండాపోతోంది. ఇకపోతే బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు డేటా తస్కరణను ధ్రువీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏ బ్యాంక్ స్పందించలేదు. డెబిట్ కార్డు మన దగ్గర ఉన్నంత వరకూ ఏ సమస్యా ఉండదు. అదే ఆ కార్డు పోయినా, ఎవరైనా కొట్టేసినా… నెక్ట్స్ నిమిషం నుంచీ టెన్షన్ మొదవుతుంది. ఆ టైంలో మన మొబైల్‌కి ఏ మెసేజో వచ్చిందంటే… టెన్షన్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే మన కార్డుతో ఇంకెవరైనా మనీ డ్రాచేసేశారేమో అనే టెన్షన్. ఐతే… డెబిట్ కార్డును ఈజీగా బ్లాక్ చేసేందుకు ఎస్‌బీఐ ఓ ఆప్షన్ తెచ్చింది. అందువ్ల డెబిట్ కార్డు పోయినా, చోరీ అయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఆ కార్డుతో ఎవరూ ఎలాంటి ట్రాన్సాక్షన్లూ, మనీ డ్రాూ చెయ్యకుండా ఉండేందుకు… ముందు మనం చెయ్యాల్సింది ఆ కార్డును బ్లాక్ చెయ్యడమే కదా. అందుకోసం మామూుగా అయితే… బ్యాంక్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి… వాళ్లు చెప్పినట్లు 1, 2, 3 ఇలా రకరకా నంబర్లు నొక్కితే… కాసేపటి తర్వాత గానీ కస్టమర్ కేర్ ప్రతినిధి మనతో మాట్లాడే పరిస్థితి ఉండదు. అంతసేపు కార్డు కొట్టేసిన వాళ్లు ఊరుకుంటారా. ఎంత త్వరగా మనీ డ్రా చేసేద్దామా అని కార్డును క్లోనింగ్ చేసేస్తారు. కాబట్టి… వీలైనంత త్వరగా కార్డును బ్లాక్ చెయ్యడానికి ఆన్‌లైన్ రూట్ ఫాలో అవ్వొచ్చు. లేదంటే… మొబైల్ యాప్ ద్వారా చెయ్యొచ్చు. వీటన్నింటికంటే ఈజీ మెథడ్ ఒకటుంది. సింపుల్‌గా ఓ మెసేజ్ పంపితే చాు… కార్డు బ్లాక్ అవుతుంది. ఇది టోల్-ఫ్రీ ఫె˜సిలిటీ. క్విక్ యాప్ ద్వారా… ఈ సదుపాయం అందుతోంది. ఈ సర్వీసు అందుకోవడానికి మెసేజ్ పంపడం లేదా… మిస్డ్ కాల్ ఇవ్వడం చెయ్యాలి. సంబంధిత కార్డును బ్లాక్ చెయ్యడంతోపాటూ… , ఇంటర్నేషనల్ దగ్గర…. కార్డును స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చెయ్యడం వంటి సదుపాయం కూడా ఉంది. అంతేకాదు… ఎస్‌బీఐ కస్టమర్లు ఈ క్విక్ యాప్ ద్వారా… తమ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, మినీ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు, చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ పంపొచ్చు, గత ఆరు నెల అకౌంట్ స్టేట్‌మెంట్ కోరచ్చు, హోమ్ లోన్ తీసుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్స్ పొందొచ్చు.