‘చెత్త’ నగరా జాబితాలో మనమేం తక్కువ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి యేటా 16.4 క్ష మెట్రిక్ టన్ను ఘనవ్యర్థా ఉత్పత్తి
`చెత్త ఉత్పత్తి జాబితాలో హైదరాబాద్ 4వ స్థానం
`ప్రపంచ బ్యాంకు నివేదికలో వ్లెడి
`ఢల్లీి, ముంబయ్, చెన్నై తర్వాతి స్థానం మనదే
`కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి రోజుకు 12 వే టన్ను చెత్త
`డంపింగ్ యార్డుల్లో చెత్త తగుబెడుతున్న వైనం
`తగుబెట్టిన పొగతో కమ్మేస్తున్న కాుష్యం
హైదరాబాద్:
ఐటీ హబ్‌గా, హైక్లాస్ సిటీగా ప్రసిద్ధికెక్కిన మన భాగ్యనగరం ఓ ‘చెత్త’రికార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు తెచ్చుకోవానే తపన ఉన్న మన హైదరాబాదీకు చెత్త విషయంలో చిత్తశుద్ధి తక్కువేనని ఈ రికార్డు చెబుతోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో చెత్తను ఉత్పత్తి చేస్తున్న నాుగో నగరంగా మన హైదరాబాద్ గుర్తింపు పొందింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి యేటా 16.4 క్ష మెట్రిక్ టన్ను ఘనవ్యర్థాు ఉత్పత్తి అవుతున్నాయని ఆ నివేదికలో తేలింది. మన హైదరాబాద్ కన్నా ముందంజలో ఉన్న ఢల్లీి (30.6 క్ష ఎంటీ), బ ృహన్‌ముంబై (24.9 క్ష ఎంటీ), చెన్నై (18.3 క్ష ఎంటీ)ు మరింత చెత్త నగరాని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వ్లెడిరచింది. ఈ చెత్తలో ఆహార, హరిత వ్యర్థాు 57 శాతం ఉండగా, కాగితాు 10 శాతం, ప్లాస్టిక్ 8 శాతం, గాజు వ్యర్థాు 4 శాతం, లోహాు 3 శాతం, రబ్బరు, తోు వ్యర్థాు 2 శాతం, 15 శాతం ఇతర వ్యర్థాున్నాయి.
అమెరికాలో 263.7 క్ష మెట్రిక్ టన్ను..
130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్న దేశమని ప్రపంచ బ్యాంకు వ్లెడిరచింది. ప్రపంచంలోని మొత్తం చెత్తలో పదో వంతు భారత్‌లోనే పడేస్తున్నారని తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కన్నా భారత్‌లోనే ఎక్కువ చెత్త వస్తోందని, 2016 లెక్క ప్రకారం చైనాలో ఏటా 220.4 క్ష మెట్రిక్ టన్ను చెత్త పడేస్తుంటే భారత్‌లో అది 277.1 క్ష మెట్రిక్ టన్నుని తేల్చింది. మన తర్వాత అమెరికాలో ఏటా 263.7 క్ష మెట్రిక్ టన్ను చెత్తను అక్కడి ప్రజు పడేస్తున్నారు. సగటున ఒక మనిషి పడేస్తున్న చెత్త విషయానికి వస్తే బెర్ముడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తి రోజుకు 4.5 కిలో వ్యర్థాను పడేస్తున్నాడు. ఆ తర్వాత అమెరికాలో 2.24 కిలోు, రష్యాలో 1.13 కిలోు, జపాన్‌లో 0.94 కిలో చెత్త డస్ట్‌బిన్ల పావుతోంది. ఇవన్నీ ప్రపంచ సగటు 0.74 కిలో కన్నా ఎక్కువ చెత్తను విసర్జిస్తున్న దేశాుగా ప్రపంచ నివేదిక వ్లెడిరచింది. ఆ తర్వాత ఇండోనేసియాలో ప్రతి పౌరుడు సగటున రోజుకు 0.68 కేజీు, భారత్‌లో రోజుకు 0.57 కిలోు, చైనా, పాకిస్తాన్‌లో 0.43 కిలోు, బంగ్లాదేశ్‌లో 0.28 కిలో చెత్త వదిలేస్తున్నారు.
30 ఏళ్లలో ఎంత?
2030, 2050 నాటికి ఘన వ్యర్థా ఉత్పత్తి ఎంత ఉంటుందనే అంచనా ప్రపంచబ్యాంకు వేసింది. మనం ఇక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం వదుతున్న వ్యర్థాకు రెండిరత చెత్త మరో 30 ఏళ్ల తర్వాత బయటపడేస్తామని ప్రపంచ బ్యాంకు చెబుతోంది.
రాష్ట్రంలో చెత్త నిర్వహణ అధ్వానంగా తయారైంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎక్కడపడితే అక్క చెత్త పేరుకుపోతోంది. ఒక్క హైదరాబాద్? నగరంలో మినహా రాష్ట్రంలోని ఇతర ఏ నగరంలో కానీ, పట్టణంలో గానీ చెత్తను నిర్వహించే వ్యవస్థ (ప్రాసెస్ అండ్ డిస్పోజల్) లేదు. రోజూ ఇండ్ల నుంచి, ఇతర కమర్షియల్ బిల్డింగ్స్ నుంచి సేకరించే చెత్తను రోడ్ల వెంట పారేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో ఒక దిక్కున డంపింగ్ యార్డుల్లో పోసి కాబెడుతున్నారు. దీంతో ఎయిర్ ప్యొూషన్ పెరిగిపోతోంది. చెత్త నిర్వహణ విషయంలో ఏ కార్పొరేషన్‌గానీ, మున్సిపాలిటీగానీ సీరియస్‌గా ఆలోచించడంలేదన్న విమర్శు ఉన్నాయి.
రోజూ 12 వే టన్ను చెత్త
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో కలిపి 1.60 కోట్ల మంది నివసిస్తున్నారు. మున్సిపల్ శాఖ స్టడీ ప్రకారం కార్పొరేషన్లలో రోజూ ఒక వ్యక్తి తరఫున 600 గ్రాము, మున్సిపాలిటీల్లో అయితే 400 గ్రాము చెత్త బయటకు వస్తుంటుంది. దీని నిర్వహణ కోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు ఉండాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రోజూ 6 వే టన్ను, వరంగల్ నగరంలో 450 టన్ను మేరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కొత్తగూడెంలో సగటున 200 టన్ను, ఇతర పట్టణాల్లోనూ సగటున రోజూ 100 టన్ను చెత్త రోజూ పోగవుతోంది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రోజూ 12 వే టన్ను చెత్త బయటకు వస్తోంది. ‘‘ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే ప్రాసెస్ అండ్?డిస్పోజల్ వ్యవస్థ ఉంది. అయితే హైదరాబాద్‌లోనూ ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు లేవు. రాష్ట్రంలోని మిగిలిన ఏ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోనూ చెత్త నిర్వహణకు ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు’’ అని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రమాణా పరంగా పర్యవేక్షిస్తే రాష్ట్రంలోని పట్టణాల్లో దయనీయ పరిస్థితులే ఉన్నాయని ఆయన వివరించారు.
పెరుగుతున్న చెత్త భారం
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోంది. అంతర్జాతీయంగా చూస్తే 50 శాతం మంది పట్టణాల్లోనే జీవిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా 70 శాతానికి చేరుకుంటుందని అధ్యయనాు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో 42.6 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నది. పట్టణీకరణ పరంగా మన రాష్ట్రం దేశంలోనే 5వ స్థానంలో ఉంది. మరో ఐదేండ్లలో 50 శాతానికి చేరుకుంటుందని మున్సిపల్ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. జనాభా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాు కూడా వేగంగానే విస్తరిస్తున్నాయి. పట్టణీకరణ పెరుగుతుండడంతో చెత్త భారం ఇలాగే పెరుగుతోంది. చెత్త నిర్వహణపై ప్రభుత్వ పరంగా ఎలాంటి కచ్చితమైన విధానం లేకపోవడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీు చెత్తమయంగా మారుతున్నాయన్న విమర్శు వస్తున్నాయి. పట్టణాన్నీ డంపింగ్?యార్డుగా మారకముందే.. చెత్త నిర్వహణకు మెరుగైన విధానం అము చేయాని జనం కోరుతున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలోనైనా ఇది పక్కాగా జరగాని అంటున్నారు.
నిజామాబాద్ నగరంలో చెత్త వేసేందుకు నాగారం ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉంది. అయితే నగరంలో మాత్రం చెత్త నిర్వహణ సరిగా లేదు. మాపల్లి, ఫులాంగ్, గాయత్రీనగర్ తదితర ప్రాంతాల్లోని ఇండ్ల పరిసర ప్రాంతాల్లోనే చెత్తను వేస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త కోసం అక్కడక్కడా బాక్సు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని చోట్ల బాక్సు కూడా పగిలిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో డంపింగ్ యార్డు ఉన్నా రోజు పోగయ్యే చెత్తను వేసేందుకు జాగ పరిపోవడంలేదు. ప్రస్తుతం ఫోన్ నెంబర్ బస్తీలో ఉన్న డంపింగ్ యార్డును అక్కడి నుంచి మార్చాని ప్రజు కోరుతున్నారు. పట్టణంలో తడి, పొడి చెత్త సేకరణ లేదు. వాడల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారు. సూర్యాపేట పట్టణంలో డంపింగ్ యార్డు ప్రత్యేకంగా ఉంది. కోదాడలో తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరిస్తున్నారు. వీటిని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమగిరిలో డంపింగ్ యార్డు లేవు. వీటి ఏర్పాటు కోసం స్థ పరిశీన జరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని నందాపురం, నెల్లిబండ తండా రెండు ప్రాంతాలో డంపింగ్ యార్డు కోసం స్థలాను గుర్తించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్- 2016 ఏం చెబుతున్నాయంటే..చెత్తను కాబెట్టడంగానీ, ఓపెన్ ప్లేస్‌లో వేయడం గానీ చేయొద్దు. పద్ధతి ప్రకారం ప్రాసెసింగ్ చేయాలి. అన్ని రకా ప్లాస్టిక్ బాటిల్స్, రీసైకిల్ చేసేందుకు వీలైన ఇతర చెత్తను ప్రాసెస్ చేసి తరలించాలి. డంపింగ్ యార్డు ఉండాలి. వీటిలోనూ చెత్తను పడేయొద్దు. డంపింగ్? యార్డులో కింద, పైన కవరింగ్? చేసిన తర్వాతే చెత్తను వేయాలి. లేకుంటే వర్షాకాంలో చెత్తతో ఉండే నీరు పక్కకు లీకవుతుంది. దీని వ్ల నీటి కాుష్యం పెరుగుతుంది. డంపింగ్ యార్డుల్లోనూ చెత్తను కాబెట్టడానికి వీల్లేదు.
ప్రాసెస్ అండ్ డిస్పోజల్ అంటే..
ప్రాసెస్ అండ్ డిస్పోజల్ వ్యవస్థలో భాగంగా చెత్తను మొదట సైజు వారీగా వేరు చేస్తారు. ఫుడ్ వేస్ట్, ప్రూట్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్ వంటి ఎరువుగా తయారయ్యే చెత్తను ప్రత్యేకంగా వేరు చేస్తారు. దీన్ని ఎరువు తయారీ కోసం ఉపయోగిస్తారు. ప్లాస్టిక్, క్లాత్, కొబ్బరి, కట్టె వంటి ఇతర చెత్తను వేరు చేసి.. ప్రత్యేక విధానంలో తగబెట్టడం, కరెంటు ప్రొడక్షన్‌లో వాడడం జరుగుతుంది. అయితే ఈ వ్యవస్థ హైదరాబాద్‌లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా లేదు. హైదరాబాద్‌లో కూడా ఉత్పత్తయ్యే చెత్తకు తగ్గట్టుగా వ్యవస్థ లేదు.