ఎక్కేందుకు బస్సు రాదు నిలిచేందుకు నీడ లేదు
ఎండు మండిపోతున్నాయి..బస్సు ష్టెర్లు లేవు..ప్రయాణికు అగచాట్లు
`సిటీలో అధ్వానంగా మారిన బస్‌ష్టెర్లు
`కొన్నిచోట్ల నిర్వహణ లేక శిథిం..
`మరికొన్నిచోట్ల ఆక్రమణ పర్వం
`బస్సు కోసం రోడ్లపైనే ప్రయాణికు పడిగాపు
`స్టాప్‌లో ఆగని బస్సు..తప్పని ఉరుకు పరుగు
హైదరాబాద్:
సిటీలో ఆర్టీసీ ప్రయాణికుకు నిువ నీడ కరువవుతోంది. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ రోడ్లపైనే వారు బస్సు కోసం పడిగాపు కాయాల్సి వస్తోంది. చాలా బస్టాప్‌లో ష్టెర్లే లేవు. ఉన్నచోట నిర్వహణ అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్న చోట్ల బస్టాప్‌లో బస్సు ఆపక..రోడ్లపై పరుగు తీయాల్సి వస్తోంది. మొత్తంగా నగరంలో ఆర్టీసీ ప్రయాణం సిటీజనుకు చుక్కు చూపుతోంది. అసలే ఎండాకాం. ఎండ తీవ్రతకు తదాచుకునే ష్టెర్లు లేక ఎలా ప్రయాణించాని వారు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ బస్ షెర్ట్‌ు రోజురోజుకూ అధ్వానంగా తయారవుతున్నాయి. సిటీలో ఆర్టీసీ ప్రయాణికుకు నిువ నీడ కరువవుతోంది. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ రోడ్లపైనే బస్సు కోసం పడిగాపు కాయాల్సి వస్తోంది. చాలా బస్టాప్‌లో ష్టెర్లే లేవు.
ఉన్నచోట నిర్వహణ అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. బస్టాప్ నిర్వహణ కోసం లీజుకు తీసుకున్న కంపెనీు ఏం చేస్తున్నాయి…ప్రయాణికు ఏమంటున్నారు..తొసుకుందామా…
నగరంలో సిటీ బస్సు ఎప్పుడు వస్తాయో తెలియదు. తమ రూట్ బస్ వచ్చేదాక బస్ ష్టెర్‌లో వేచివుందామంటే చికాకు కలిగిస్తోంది. కూర్చోద్దాం అంటే కుర్చీు విరిగి వుంటాయి. నిలిచి వుద్దామంటే అపరిశుభ్రత వాతావరణం నిబడనీయదు. హైదరాబాద్ లోని దాదాపు 800 బస్ ష్టెర్ల నిర్వహణను అడ్వర్టైజింగ్ ఏజెన్సీకు ఇచ్చారు. బస్ ష్టెర్ ను యాడ్స్ కోసం వాడుకుంటూ కుర్చీు ఏర్పాటు చేయాలి, క్లీన్ నెస్ మెయిన్ టెన్స్ చేయాలి. బస్ ష్టెర్స్‌ను యాడ్స్ కోసం వాడుకుంటున్న యాడ్ ఏజెన్సీు సౌకర్యా విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. దీంతో ప్రయాణికు ఇబ్బందు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న బస్ ష్టెర్ల పరిస్థితి పై సర్వే చేయగా అధిక బస్ ష్టెర్లు అధ్వాన స్థితిలో వున్నాయి. నామ్ కే వస్తే అన్నట్లు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ఏసీ బస్ ష్టెర్‌ు వున్నాయి. పీసీబీ కార్యాయం వద్దనున్న బస్‌ష్టెర్‌లో చాలా కాంగా ఎవరో వ్యక్తు నివాసం ఉంటున్నారు. సామాన్లతో నింపేసి జీవనం సాగిస్తున్నారు. ప్రయాణికు మాత్రం బయట ఎండలో న్చిుంటున్నారు. బస్ ష్టెర్లలో దుస్థితి గురించి అధికాయి పట్టించుకోకపోవడంపై ప్రయాణికు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవికాం వచ్చేసింది. ఎండ తీవ్రత నుంచి తదాచుకునేందుకు బస్ ష్టెర్లలో కనీస సౌకర్యాు కల్పించాని భాగ్యనగరవాసు డిమాండ్ చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరిస్తోంది. ఇలాంటి తరుణంలో బస్సు సంఖ్య, బస్టాపు సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ఇటీవ.. ఉన్న బస్సును కూడా తగ్గించడంతో అరకొరగా తిరుగుతున్నాయి. బస్టాపుల్లో వేచి ఉండే సమయం పెరిగింది. ఒక్కోసారి 20 నిమిషా నుంచి అరగంట వరకు పడిగాపు కాయాల్సి వస్తోంది. దీంతో బస్సు ష్టెర్ల అవసరం మరింత పెరిగింది. ఇలా నగరంలో ఒకటి రెండు కాదు.. 2850 బస్సు స్టాపు అవసరం ఉండగా ప్రస్తుతం ష్టెర్లుండే బస్టాపు 750 వరకే ఉన్నాయి. పేరుకు 1150 నిర్మించామని జీహెచ్‌ఎంసీ గొప్పగా చెబుతున్నా. ఒక్కోచోట 6 నుంచి 7 ష్టెర్లున్నవాటిని కలిపి చెప్పినవే.
12 శాతం ప్రయాణికు దూరం..
బస్టాపు, ష్టెర్లు సరిగా లేక ఆర్టీసీకి కూడా నష్టాు వస్తున్నాయి. కనీసం బస్సు రూట్లు తెలిపే దిక్సూచిని కూడా ఏర్పాటుచేయడానికి జీహెచ్‌ఎంసీ ఆర్టీసీని అనుమతించకపోవడంతో బస్టాపు ఎక్కడున్నాయో అర్థం కాని పరిస్థితి. ప్రతి రోజు ప్రయాణించేవారు తప్ప అప్పుడప్పుడు బస్సుల్లో వెళ్లానుకునేవారు.. నిువ నీడలేని స్టాపు, బస్సుకోసం పరుగు తీయాల్సిన దుస్థితినుంచి బయటపడేందుకు షేర్ ఆటోు, క్యాబ్‌ల్లో వెళ్లిపోతున్నారు. దీంతో దాదాపు 12 శాతం ప్రయాణికు తగ్గిపోతున్నారని ఆర్టీసీ అధికారు అంచనా. బస్టాపు పూర్తి స్థాయిలో నిర్మించి క్యూ విధానాన్ని తీసుకువస్తే.. అయా స్టాపుల్లో బస్సు ఎప్పుడు వస్తాయి.. ఎక్కడున్నాయి.. అనే వివరాు ఎల్‌ఈడీ టీవీ ద్వారా ప్రదర్శించే మీంటుందని అధికాయి చెబుతున్నారు.
ప్రతిపాదను ఘనం.. అము శూన్యం
నగరంలో 750 చోట్ల ష్టెర్లుండగా మరో 2100 బస్టాపుల్లో ష్టెర్లు నిర్మించాని బల్దియా నిర్ణయించింది. వంద స్టాపుల్లో బస్సు బేు ఏర్పాటు చేయాని కూడా నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల బస్సు బేకు గీతు వేసి వదిలేశారు. ఇప్పుడా గీతు కూడా చెరిగిపోయాయి. బల్దియా ఆర్బాటపు ప్రకటనతో ట్రాఫిక్ పోలీసు రంగంలోకి దిగి.. బస్సు బస్సుబేల్లో ఆగకపోతే రూ. వెయ్యి జరిమానా అని అన్నారు. తరువాత ఐదేళ్లు గడిచాయి. ఇవేవీ కార్యరూపం ద్చాలేదు. మెట్రో నిర్మాణ పనుంటూ సాకు చెప్పిన బల్దియా.. మెట్రో పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఆయా మార్గాల్లో బస్సు ష్టెర్లను ఏర్పాటు చేయడంలేదు. జేఎం కేన్సర్ ఆస్పత్రి ప్రాంతంలో బస్‌స్టాప్ అంకార ప్రాయంగా మారింది. బస్ ష్టెర్ ఏర్పాటు చేసినా ఈ రూట్‌లో బస్సు తిరగక పోవడంతో ప్రయాణికుకు ఉపయోగం లేకుండా పోయింది.
కూకట్‌పల్లి(జోన్‌బృందం): కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో పు ప్రాంతాల్లో బస్‌బేు ప్రయాణికుకు పనికి రాకుండా పోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చిరువ్యాపాయి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరి కొన్ని చోట్ల బస్సు ఆగని ప్రాంతాల్లో బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేయడంతో ప్రయాణికు లేక వెవె పోతున్నాయి.
నడిరోడ్డుపై నరకయాతన
సనత్‌నగర్: బస్‌ష్టెర్లు అన్యాక్రాంతం కావడంతో ప్రయాణికు నడి రోడ్డుపై నరకయాతన పడాల్సి వస్తోంది. పువురు బస్‌ష్టెర్లను కబ్జా చేసి తమకు తోచిన రీతిలో వినియోగించుకుంటుండడంతో ప్రయాణికు అవస్థు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్‌ష్టెర్లు వ్యాపార కేంద్రాను తపిస్తున్నాయి. సనత్‌నగర్ ప్రధాన రహదారిలోని పీసీబీ కార్యాయం సమీపంలోని బస్‌ష్టెర్ చిరువ్యాపారుకు నియంగా మారడంతో ప్రయాణికు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది.
పార్కింగ్ అడ్డాగా బస్‌బేు
కుత్బుల్లాపూర్: నియోజకవర్గ పరిధిలో మొత్తం 86 బస్ ష్టెర్లు ఉన్నాయి. వీటిలో కొని నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరికొన్ని పార్కింగ్‌కు అడ్డాగా మారాయి. ఆర్భాటంగా మొదు పెట్టిన మోడ్రన్ బస్ ష్టెర్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు.
పాన్ షాప్‌ు..టిఫిన్ సెంటర్లు
ఉప్పల్: నియోజకవర్గ పరిధిలో కొన్ని బస్ ష్టెర్లలో టిఫిన్ సెంటర్లు, పాన్ షాపు ఏర్పాటు కాగా మరికొన్ని ప్రాంతాల్లో బస్టాపు ఉన్నా ష్టెర్లు లేవు. ష్టెర్లు ఉన్న చోట బస్సు ఆగవు. ఉప్పల్ కేంద్రీయ విద్యాయ-1 వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాప్ తొగించి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆయం వద్దకు మార్చారు. ఇక్కడ ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్టు బస్ ష్టెర్‌గా చెలామణి అవుతుంది.
కూర్చునేందుకు లేదు..
అడ్డగుట్ట: మండుతున్న అడ్డగుట్ట డివిజన్‌లో బస్ ష్టెర్లు లేక, కూర్చునేందుకు బెంచీు లేక ప్రయాణికు ఇబ్బందు పడుతున్నారు. డివిజన్ పరిధిలో చంద్రయ్య హోటల్ నుంచి తుకారాంగేట్ వరకు, న్యూ బ్రిడ్జి నుంచి శాంతినగర్ చౌరస్తా వరకు ఎక్కడా బస్ ష్టెర్ లేదు. గతంలో యన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన లాలాగూడ రైల్వే బాయ్స్, నూరీ పాన్ షాపు సమీపంలోని రెండు బస్టాప్‌ు కుక్కు, పందు, మేకకు నివాసం మారాయి.
మిల్క్‌బూత్‌గా బస్‌ష్టెర్..
సుల్తాన్‌బజార్ : సుల్తాన్ బజార్ ప్రాంతంలో ఆర్టీసీ బస్టాప్‌ు అధ్వానంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సు ష్టెర్లు లేక ప్రజు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. రామ్‌కోఠి ప్రాంతంలో తాత్కాలిక పాత రేకుతో తాత్కాలిక బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేశారు. పా వ్యాపాయి బస్టాప్‌ను కబ్జాచేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో ప్రయాణికు రామ్‌కోఠి చౌరస్తాలోని రోడ్డుపై బస్సు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెకొంది. కోఠి ట్రూప్‌బజార్‌లో సూచికబోర్డు తప్పబస్‌ష్టెర్ జాడ కనిపించడం లేదు.
రోడ్డుపైనే పడిగాపు
జియాగూడలోని భీమ్‌నగర్ చౌరస్తా వద్ద ఉన్న బస్టాప్‌లో ఆటోవాలాు తిష్ట వేశారు. దీంతో ప్రయాణికు ఎండలో నిల్చోలేక ఇబ్బందు పడుతున్నారు. క్సుంపురా పోలీస్ క్వార్టర్స్ వద్ద బస్సు ష్టెర్ ఉన్నా నిరూపయోగంగా మారింది. గోడెకబర్ 137 బస్టాప్ వద్ద ష్టెర్ లేకపోవడంతో ద్విచక్ర వాహనాు పార్కు చేస్తున్నారు.
అఫ్జల్‌గంజ్‌లో..
అఫ్జల్‌గంజ్: అఫ్జల్‌గంజ్‌లోని పు ప్రాంతాల్లో బస్టాప్‌ు నిరుపయోగంగా మారాయి. బస్ ష్టెర్లు లేక ప్రయాణికు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నవాటిలో అటోు, ఇతర వాహనాు పార్కింగ్ చేయడంతో ఆర్టీసీ డ్రైవర్లు బస్సును నడిరోడ్డుపైనే నిుపుతున్నారు.