భారత సంప్రదాయానికి నమస్తే

కరోనా ప్రభావంతో నమస్కారం మర్యాద పాటిస్తున్న ప్రపంచదేశాధ్యక్షు

`షేక్‌ హ్యాండ్‌ సంస్కృతికి గుడ్‌బై
`నమస్తేకి ప్రాధాన్యతనిస్తున్న ప్రపంచదేశాు
`కరోనా దెబ్బకు కరచానాు బంద్‌
`ప్రపంచ దేశాధ్యక్షు సైతం పాటిస్తున్న సంప్రదాయం
`వే సంవత్సరా భారత సంస్కృతి
`దేశంలోనూ పెరిగిన నమస్తే క్చర్‌

హైదరాబాద్‌:
కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నేపథ్యంలో జనాు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికే భయపడుతున్నారు. దీంతో భారతీయు సంస్కారమైన ‘నమస్కారం’ను ప్రపంచమంతా పాటిస్తోంది. నిత్యం కరచానాతో పకరించుకునే పాశ్చత్య దేశాు సైతం చక్కగా చేతు జోడిరచి నమస్కారాు చేయడం చూస్తే మీకు ముచ్చట కుగుతుంది. కోవిడ్‌ ఇతర వైరస్‌ కంటే ప్రమాదకారి, దీనితో చాలా జాగ్రత్తగా ఉండాని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజకు కొన్ని మార్గదర్శకాను జారిచేసింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేప్పుడు ముఖానికి మాస్కు ధరించాని, శానిటైజర్లతో చేతును శుభ్రం చేసుకోవాని, కరచానాు, కౌగిలింతకూ దూరంగా ఉండాని పేర్కొంది. దీంతో ప్రజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. చివరికి ప్రపంచంలోని ప్రముఖ నేతు, సెబ్రిటీు సైతం కరచనాన్ని వదిలి నమస్కారాు చేయడం మొదుపెట్టారు.
నమస్కారం భారతీయ సంస్కారం. ఇద్దరు వ్యక్తు కుసుకున్నప్పుడు నమస్కరించటం  భారతీయ సంప్రదాయం. ఒకరినొకరు అభివాదం చేసుకునే పద్ధతి, పకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అవి వారి వారి సంస్క ృతీసంప్రదయా పైన నాగరికత పైన ఆధారపడి ఉంటాయి. కరచానం, ఒక చేయి నుడిటిపై అడ్డంగా చేర్చటం , చేతి పైనో చెక్కిలిపైనో మృదువుగా ముద్దు పెట్టటం,  ప్రేమతో ఆలింగనం చేసుకోవటం , వంగి సలాము చేయటం, ….. ఇలా ఎన్నో పద్ధతు. అయితే ఈ పకరింపులో కూడా భారతీయుది ఒక ప్రత్యేక శైలి. మన పకరింపు శాస్త్రీయతతో  మేళవించిన సంప్రదాయం.
           పెద్దని చూడగానే చిన్నవారు (వయసులో, అధికారంలో, జ్ఞానంలో, ధనంలో, ఎందులోనైనా సరే) చేతు జోడిరచి నమస్కరించటం భారతీయుందరు  చేసే పని. నమ అంటే వంగి ఉండటం అని అర్థం. అంటే పెద్ద ఎదుట అహంకరించకుండా  అణిగి మణిగి ఉండటం. నాది అనేది లేనిది అనే అర్థం కూడా చెపుతారు ‘నమ’ అనే పదానికి.  అంటే ఎదుటి వారికి తనను తాను సమర్పించుకోవటమన్నమాట. ఎందుకు నమస్కరించాలి? నోటితో  ‘హాయ్‌’ అనో ‘హలో’ అనో అంటే సరిపోతుంది కదా! అనే సందేహం కగవచ్చు. దానికి సమాధానం తొసుకోవాలి. మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం . ధన, ఋణ ధృవాు కలిస్తే విద్యుత్‌ ప్రవాహ మార్గం (సర్క్యూట్‌) పూర్తి అవుతుంది. మనిషి శరీరంలో అటువంటి ధ ృవాు  చేతి వ్రేళ్ళు. వాటిని కపటం వ్ల సర్క్యూట్‌ పూర్తి అవుతుంది. విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్‌ చనం మొదవుతుంది. రెండు ఘటాు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిమీద ఉంటుంది.  ఎక్కువ  శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపను కుగుతాయి. అవి  సరిగా మేు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు ఈ నమస్కారం.              
నమస్కరించటంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది.  దేవతకు  రెండు చేతు సహస్రారంపై జోడిరచాలి.   పెద్దకు  నుదుటిపై అంజలి ఘటించాలి. సాటి వారికి అభివాదం చేయటానికి రెండు చేతును హ ృదయ స్థానంలో జోడిరచాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ స్థాయిలో గౌరవించ దగిన వారింకెవరైనా  వారికి సాష్టాంగ నమస్కారం చేయటం మన అవాటు. దీనినే దండప్రణామమ్‌ అని కూడా అంటారు. అంటే, కర్ర లాగా నేమీద పడి ,ఎనిమిది అవయవాు  భూమిని తగిలేట్టుగా నమస్కరించటం. స్త్రీు పంచాంగాతో చేస్తే సరి పోతుంది.   స్త్రీ ఉదరం, వక్షస్థం మనిషి అస్తిత్వానికి, పోషణకి నియాు కనుక అవి నేకు తగురాదు. దీనికే  ప్రణిపాతం అని పేరు . అత్యుత్క ృష్ట గౌరవాన్ని ప్రదర్శించటానికిది సంకేతం. నిజానికి ఇలా చేయటం వ్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటివారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ తమకన్న ఏదో విధంగా అధికులైతేనే నమస్కరించాలి. తక్కువస్థాయిలో ఉన్న వారికి ఎక్కువ స్థాయిలో ఉన్నవారు నమస్కరిస్తే ఆయు క్షీణమనిపెద్దు చెపుతారు.తక్కువ శక్తి ఉన్నది ఎక్కువ శక్తి ఉన్నదానికి ఇవ్వటం వ్ల అ్లకల్లోమే కదా!                                                            
నమస్కరించటాన్ని   మొక్కటం, ప్రణామం చేయటం, దండం లేక దండం పెట్టటం అని కూడా అంటారు. కాళ్ల మీద పడి పోవటాన్ని ప్రణిపాతం  చేయటం అంటారు. ఇది పరిపూర్ణ శరణాగతిని  తెలియజేస్తుంది .
భారతీయు అభివాదం చేసే పద్ధతి చాలా శాస్త్రీయమైనదని  శ్రేయోదాయకమని అందరు అంగీకరించిన విషయం. కాబట్టి ఇక నుంచి మన పకరింపు మన సంప్రదాయానికి అనుగుణంగా ఉండేలా చూడండి. ఆ సంప్రదాయం ముందు తరాకి కూడా చేరేలా చూడండి.
కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నేపథ్యంలో జనాు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికే భయపడుతున్నారు. దీంతో భారతీయు సంస్కారమైన ‘నమస్కారం’ను ప్రపంచమంతా పాటిస్తోంది. నిత్యం కరచానాతో పకరించుకునే పాశ్చత్య దేశాు సైతం చక్కగా చేతు జోడిరచి నమస్కారాు చేయడం చూస్తే మీకు ముచ్చట కుగుతుంది. కోవిడ్‌ ఇతర వైరస్‌ కంటే ప్రమాదకారి, దీనితో చాలా జాగ్రత్తగా ఉండాని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (%ఔనూ%) సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజకు కొన్ని మార్గదర్శకాను జారిచేసింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేప్పుడు ముఖానికి మాస్కు ధరించాని, శానిటైజర్లతో చేతును శుభ్రం చేసుకోవాని, కరచానాు, కౌగిలింతకూ దూరంగా ఉండాని పేర్కొంది. దీంతో ప్రజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. చివరికి ప్రపంచంలోని ప్రముఖ నేతు, సెబ్రిటీు సైతం కరచనాన్ని వదిలి నమస్కారాు చేయడం మొదుపెట్టారు.
చెమట కూడా తగకూడదు.. అందుకే కరచానంపై ఆంక్షు
కరోనా వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వ్యక్తి నోటి నుంచి శ్వాసలోని తేమ లేదా దగ్గినప్పుడు వచ్చే తుపర్లు, ఉమ్మి ద్వారా ఈ వైరస్‌ ప్రయాణిస్తుంది. అలాగే, ఈ వైరస్‌ సోకిన బాధితుడు ముట్టుకున్నా ప్రమాదమే. బాధితు చెమట నుంచి కూడా ఈ వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉంది. అందుకే, కరచానం చేయవద్దని వైద్యు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ప్రిన్స్‌ చార్లెస్‌ వరకు ప్రతి ఒక్కరూ కరచనానికి దూరంగా ఉంటున్నారు. వీరికి నమస్కారం చేయడం అవాటు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అవాటు ప్రకారం కరచానం చేయడానికి చేయి చాచుతున్నారు.
‘నమస్తే ట్రంప్‌’.. ఇండియాలో వచ్చిన అవాటు
ఇటీవ ఐర్లాండ్‌ ప్రధాని లియో వాడార్కర్‌తో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆయనకు షేక్‌ హ్యాండ్‌ బదు.. రెండు చేతు జోడిరచి నమస్కారం చేయడం వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లియో, తాను కరచానం చేసుకోకుండా నమస్కారాు చెప్పుకున్నామని తెలిపారు. కొద్ది రోజు కిందట తాను ఇండియాకు వెళ్లొచ్చానని, అక్కడ తాను ఎవ్వరికీ కరచానం ఇవ్వకుండా చేతు జోడిరచి నమస్కారం చేశానని చెప్పడం గమనార్హం. చివరికి బ్రిటన్‌ రాజు, రాణు సైతం మన పద్ధతే అనుసరిస్తున్నారు. రాణి ఎలిజబెత్‌2 కుమారుడు ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ఛార్లెస్‌ కూడా అందరికి నమస్కారాు చేస్తూ పకరిస్తున్నారు.