అమెరికాలో హెల్త్‌ ఎమర్జెన్సీ

కరోనా వైరస్‌ ప్రభావంతో నియంత్రణ చర్యు

హైదరాబాద్‌:  నోవెల్‌ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించింది. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయాన్ని వ్లెడిరచారు.  కరోనా నియంత్రణకు ఫెడరల్‌ ప్రభుత్వం అన్ని చర్యు తీసుకుంటుదన్నారు.  నేషనల్‌ ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.  వైరస్‌ నియంత్రణకు 50 బిలియన్‌ డార్ల నిధిని కేటాయిస్తున్నట్లు చెప్పారు. రిలీఫ్‌ ప్యాకేజీ గురించి ఉభయసభల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు.  ప్రజకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని అవరోధాను అధిగమిస్తామన్నారు.  ఎటువంటి వనరును కూడా వదిలేది లేదన్నారు. తన ఆదేశా మేరకు కార్నివాల్‌, రాయల్‌ కరేబియన్‌, నార్వేయన్‌, ఎంఎస్‌సీ లాంటి క్రూయిజ్‌ను 30 రోజు పాటు నిలిపేసినట్లు ట్రంప్‌ తెలిపారు.  అమెరికా ప్రజు ఎక్కడ ఉన్నా..  విశ్వాసంతో అందరి క్షేమం కోసం ప్రార్థను చేయాని కోరారు.  వైరస్‌ను అతి సువుగా ఎదుర్కోందమన్నారు.  మార్చి 15వ తేదీన నేషనల్‌ ప్రేయర్‌ డేగా ప్రకటిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పారు.  విపత్కర సమయాల్లో దైవ రక్షణ కోసం కూడా ఎదురుచూసిన చరిత్ర అమెరికాకు ఉన్నదని ట్రంప్‌ అన్నారు. ఎమర్జెన్సీ సేమ మరింత త్వరగా అందేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.  మన దేశ ప్రజ స్పూర్తి, పట్టుద బమైనవని, ప్రస్తుతం ఉన్న విపత్తును ఓడిస్తామని, అమెరికాకు గడ్డు పరిస్థితు ఎదురైన సమయంలో దేశం మరింత పురోగమించిందన్నారు. అమెరికా ప్రజ ఆరోగ్యం విషయంలో తమ ప్రభుత్వం ముందు జాగ్రత్తతో ఉన్నదన్నారు.  కరోనా వైరస్‌ రెస్సాన్స్‌ యాక్ట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఆ బ్లిుకు మద్దతు ఇవ్వాని ఆయన డెమోక్రాట్లు, రిపబ్లికన్లను కోరారు.  ఈ బ్లిు ద్వారా ఉచితంగా కరోనా వైరస్‌ పరీక్షు చేపట్టనున్నారు. కరోనా సోకిన ఉద్యోగుకు పెయిడ్‌ లీవ్‌ ఇవ్వనున్నారు. కరోనాపై ట్రంప్‌ యుద్ధం ప్రకటించడంతో.. వాల్‌స్ట్రీట్‌లో మార్కెట్‌ షేర్లు దూసుకువెళ్లాయి. అమెరికా కరోనా సోకిన వారి సంఖ్య 2100కి చేరుకున్నది.  48 మంది మరణించారు.