సమస్య ‘బడి’ గంటు
ఆందోళన మోత మోగించిన తెంగాణ ఉపాధ్యాయ సంఘాు
`పీఆర్సీ, పాతపింఛను విధానం అము చేయాలి
`ఛలో అసెంబ్లీకి పిుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘాు
`వేతన సవరణ కోసం రెండేళ్లుగా ఎదురుచూపు
`పీఆర్‌సీని సాధించుకోవడంలో ఉద్యోగ సంఘా వైఫ్యం
`మండిపడుతున్న ఉపాధ్యాయ వర్గాు
`అసెంబ్లీ ఎన్నిక ముందే పీఆర్‌సీ ఉంటుందన్న కేసీఆర్
`ఇంకెంతకాం వేచిచూడాంటున్న ఉపాధ్యాయ సంఘాు
హైదరాబాద్:
పీఆర్సీ, పాతపింఛను విధానం అము చేయానే ప్రధాన డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాు చలో అసెంబ్లీకి పిుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తపెట్టిన ఆందోళనతో ఇందిరాపార్క్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీకి ఉపాధ్యాయు ర్యాలీగా వెళ్లనున్న నేపథ్యంలో పోలీసు భారీగా మోహరించారు. ఇందిరాపార్క్ వైపు వచ్చిన ఐక్యవేదిక నేతను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. పోలీసు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయు ఇందిరాపార్క్ కూడలిలో బైఠాయించారు. ఈక్రమంలో పోలీసు, ఉద్యోగు మద్య వాగ్వాదం…తోపులాట జరిగింది.
అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు
ఉపాధ్యాయ సంఘా చలో అసెంబ్లీ నేపథ్యంలో అసెంబ్లీ గన్ పార్క్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో మూడంచె భద్రత ఏర్పాటుచేశారు. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ ఫోర్స్‌తో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభు, సమావేశాు, ర్యాలీు, నిరసను చేస్తే కఠిన చర్యు తీసుకుంటామని హెచ్చరికు జారీ చేశారు. తెంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు, ఉపాధ్యాయు, వారి కుటుంబాు రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం తొలి వేతన సవరణ ప్రకటన ప్రతి పండుగకు లేదా జూన్ 2, ఆగస్టు 15, జనవరి 26 పర్వదినా, జన్మదినా కానుకగా వస్తుందని కళ్ళల్లో వత్తులేసుకొని క్ష కళ్ళతో దాదాపు రెండు సంవత్సరాుగా ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గ సమావేశానికి ముందు, తర్వాత ఎక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో వచ్చే కథనాు చూసీ చూసీ, వినీ వినీ విసిగిపోయారు. పీఆర్‌సీని సాధించడంలో విఫమయ్యారని సంఘా నాయకత్వాపై గతంలో ఎన్నడూ లేనంతగా విమర్శు సోషల్‌మీడియాలో గుప్పిస్తూ గుర్రుగా ఉన్నారు. కనీసం ఇంటీరియమ్ రిలీఫ్(ఐఆర్) ఇచ్చి, పీఆర్‌సీ అముకు కొంత కాం తీసుకున్నా ఉద్యోగు ఇంతగా ఇబ్బంది పడేవారు కాదు. ఉమ్మడి రాష్ట్రంలో గత 10 పీఆర్‌సీ చరిత్రను చూస్తే గడువు ముగిసిందని ఉద్యోగ సంఘాు గగ్గోు పెట్టగా, నాయకత్వాను వేధించి వేధించి, చాలా తాపీగా కమిషన్‌ను నియమించి, అరవగా అరవగా ఐఆర్ ఇచ్చేవారు. నానబెట్టి నానబెట్టి ఫిట్‌మెంట్ ఇచ్చే సంస్క ృతి ఉండేది. కేంద్రంలో ప్రతి 10 సంవత్సరాకు, రాష్ట్రంలో ప్రతి 5 సంవత్సరాకు ఒకసారి పే రివిజన్ కమిషన్‌ు నియమించబడి రిపోర్టు ఇవ్వాల్సి ఉండగా అవి ఏనాడూ సకాంలో రిపోర్ట్ ఇచ్చిన చరిత్ర లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పే రివిజన్ కమిషన్ 1958లో ప్రారంభమైనప్పటి నుండి, 2014లో రాష్ట్రం విడిపోయేవరకు 12 పే రివిజన్ కమిషన్‌ు వేయాల్సి ఉండగా 10 మాత్రమే వేసారు. ఆయా ప్రభుత్వాు పాకు చేసిన పాపం వ్ల 10 సంవత్సరా కాం అంటే 120 నెల నష్టం ఉద్యోగుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. 1974లో ఆర్.ప్రసాద్ కమిషనర్‌గా నియమించబడ్డ 3వ పీఆర్‌సీ కమిషన్ అతి తక్కువ కాంలో అనగా కేవం 11 నెల కాంలో నివేదిక సమర్పించగా, శంకర్ గురుస్వామి నాయకత్వంలోని 1993నాటి 6వ పీఆర్‌సీ కమిషన్ అత్యధికంగా 23 నెల కాం తీసుకొని నోషనల్ పీరియడ్ పేరుతో ఉద్యోగుకు తీరని నష్టాన్ని చేసింది. 10వ పే రివిజన్ కమిషన్ గడువు 2018 జులై 1 తో ముగిసింది. ఈ గడువుకు ముందే తెంగాణ రాష్ట్రం పే రివిజన్ కమిషన్ వేయాని మార్చి నె నుండే ఉద్యోగ సంఘాు డిమాండ్ చేయడంతో తెంగాణ ఉద్యమ సాహచర్య సంబంధం వ్ల, పై విషయాన్నింటిపై తెంగాణ ఉద్యమ నాయకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా అవగాహన ఉండటం వ్ల వారి డిమాండ్‌కు అత్యంత మివనిస్తూ మే 15, 2018న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాతో చర్చు జరిపి నివేదిక ఆస్యాన్ని నివారించడం కోసం ముగ్గురు సభ్యుతో కమిషన్ వేయడంతోపాటు, జూన్ 2 న ఐఆర్ ఇస్తామని, ఆగస్టు 15 న ఫిట్‌మెంట్ ఇస్తామని ప్రకటించారు. 2018 మే 18నే అంటే 10వ కమిషన్ ముగింపునకు నెన్నర ముందే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆర్‌ఎస్. బిస్వాల్‌ను చ్కెర్మన్‌గా, రఫత్ అలీ, ఉమామహేశ్వర రావును సభ్యుగా నియమిస్తూ, పే రివిజన్ కమిషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు సభ్యుతో ప్రభుత్వం తెంగాణ మొదటి పే రివిజన్ కమిషన్ వేసిన సందర్భం ఉద్యోగుల్లో ఆనందోత్సాహాన్ని నింపింది. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కాని ఐఆర్ ఇవ్వడం కోసం జూన్ 1న పీఆర్‌సీ కమిషన్ వారితోను, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుతోను జరిగిన సమావేశంలో ‘‘కమిషన్ మధ్యంతర నివేదిక ఇవ్వకుండా ఐఆర్ ఇవ్వవద్దని, ఆ విధంగా ఇస్తే కమిషన్‌ను అవమానించి నట్లవుతుందని, మూడు నెలకు ముందు మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశం లేదని ఆవిధంగా ఇస్తే కాగ్ ప్రభుత్వానికి అక్షింతు వేస్తుంది’’ అన్న ఓ తంపుతో వారి ఉత్సాహాన్ని ఆవిరిచేస్తూ ఫాయిదాలేని వాయిదా పర్వాన్ని ప్రభుత్వం ప్రారంభించగా, ఈ విషయాన్ని జూన్ 2 న అన్ని దిన పత్రికూ తాటికాయంత అక్షరాతో ‘ఐఆర్ వాయిదా’ అనే వార్తను ప్రచురించాయి. గత ప్రభుత్వా మాదిరిగా సాధారణంగా ఐఆర్ ఇచ్చిన అనంతరమే ఎన్నికకు వెళతారు అని అందరూ అనుకుంటున్న సందర్భంలో, అది ఇవ్వకుండానే ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2018 సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో తెంగాణ ఉద్యోగు, ఉపాధ్యాయు తీవ్ర నిరాశకు గురయ్యారు. అలా ప్రారంభమైన వాయిదా పర్వం ముచ్చటగా మూడోసారి వాయిదా పడిరది. దీనితో కమిషన్ కాం 21 నెలు గడిచిపోయింది.. ఇటీవ ఇచ్చిన కమిషన్ కాపరిమితి పెంపు ఉత్తర్వులో 2020 డిసెంబర్ వరకు సమయం ఇవ్వబడ్డ విధానం చూస్తే 6వ పీఆర్‌సీ నాటి 23 నెల కాలాన్ని దాటి రికార్డ్ బ్రేక్ చేసేలా ఉన్నది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాతో ఉన్న ఉద్యమ సంబంధంతో స్వయంగా ముఖ్యమంత్రే తన ప్రభుత్వాన్ని ‘ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అని తొలిసారిగా నిర్వచించి అందరి మనసు దోచుకున్నా, తర్వాత మ్లెమ్లెగా అన్‌ఫ్రెండ్లీగా మారుతూ వస్తున్నది.
ఉద్యోగు, వారి కుటుంబాు ప్రజ కోసం, ప్రభుత్వా కోసం తమ జీవితాల్ని ప్రమిదు చేసి వెలిగిస్తూ తాము మాత్రం సమిధలౌతున్నారు. మూడు పూటలా తింటూ ఉండవచ్చు కాని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాు ఏర్పడ్డ తర్వాత పదవీ విరమణ పొందడమేగాని, ఆ స్థాయిలో ఉద్యోగు సంఖ్య పెరగకపోవడం వ్ల భద్రతాయుతమైన, మెరుగైన, విలాసవంతమైన జీవితాు మాత్రం గడపడానికి ఉద్యోగు దూరం కావడమే కాక పని ఒత్తిడి వ్ల రోగా బారినపడుతూ అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ప్రజ సేవలో జీవితాు ఫణంగా పెడుతూ, ఏద్కెనా అనుకోని పెద్ద కష్టం, ఆర్థికపరమైన సమస్యు వస్తే తట్టుకునే శక్తిలేక ఆరిపోయిన ఉద్యోగు జీవితాలెన్నో! పిడికెడు మంది అవినీతిపరు జీవితాను అందరికీ ఆపాదించడం సరి అయింది కాదు. ఉద్యోగు పొందుతున్న వేతనంలో పన్ను రూపంలో 10 నుండి 30% వరకు ప్రభుత్వానికే తిరిగి చెల్లిస్తున్నారు. అంతేగాక ప్రభుత్వం పక్షాన అన్ని పథకాు తీసుకు వచ్చి అముపరిచే వీరు వాటిలో ఏ స్కీముకూ అర్హు కారు. 30 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో కనీసం ఇు్ల కూడా లేని అభాగ్య ఉద్యోగు ఎంతోమంది ఉన్నారంటే ఆశ్చర్యం కుగకమానదు. ఒకవేళ పొరపాటున ఇు్ల కట్టుకున్నా జీవితాంతం బ్యాంకుకు తనఖాపడే ఉంటున్నారు. ప్రస్తుత సమాజంలో ఉద్యోగు జీవితం అప్పుతో ప్రారంభమై, అనారోగ్యాతో ముగుస్తోంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉండే ప్రభుత్వ నిబంధన సుడిగుండంలో చిక్కుకొని పనిచేసే ఉద్యోగు నేడు ప్రజకు శత్రువుయ్యారు. ఇలా ఉన్న రాష్ట్ర ఉద్యోగుకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఢల్లీితో పాటు ఇతర రాష్ట్రాు అనుసరించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు పే స్కేళ్ళ కంటే తక్కువ పే స్కేళ్ళు ఇస్తూ దేశంలో అన్ని రాష్ట్రాకంటే ఎక్కువ జీతాు ఇస్తున్నామనడం ఎంతవరకు సబబు? ఈ తప్పుడు ప్రచారం ఉద్యోగును మానసిక క్షోభకు గురిచేస్తున్నది. ఉద్యోగు కూడా కొంతమంది తాము ప్రజు చెల్లించే ప్రత్యక్ష, పరోక్ష పన్ను వ్లనే చదువుకొని, ఉద్యోగాు పొంది జీతాు తీసుకుంటూ జీవితాు గడుపుతున్నామనే అవగాహన ఉన్నా లేనట్టు నటిస్తూ ప్రజాకంఠకుగా మారి మిగిలిన ఉద్యోగుకు చెడ్డపేరు తీసుకువస్తున్నారు. వారు ఎటువంటి ఆర్థిక, మానసిక ఒత్తిడిలేని ప్రశాంతమైన జీవితం గడిపినప్పుడే ప్రజకు మెరుగైన సేమ అందించడంతో పాటుగా ప్రభుత్వాకు మంచిపేరు తేగుగుతారు. అందుకే పెరుగుతున్న ధర సూచి, జీవన ప్రమాణాకు అనుగుణంగా జీతభత్యాు పెంచే విధానం వచ్చింది. కాని అది ఇవ్వాళ ఒక ఎన్నికతో ముడిపడ్డ ఎజెండాగామారి, ప్రభుత్వ దయాదాక్షిణ్యా మీద ఆధారపడి ఉండడం, డి.ఏ కోసం కూడా ‘పిట్టకు పెట్టిన’ట్లు ఎదురు చూడడం ఎంత దురద ృష్టకరం? 1958 నుండి నేటికి దాదాపు 12 పీఆర్‌సీు పూర్తిచేసుకొని 13వ పీఆర్‌సీలోకి అడుగుపెట్టాల్సి ఉండగా 11వ పీఆర్‌సీ లేదా తెంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పిువబడుతున్న మొదటి పీఆర్‌సీ కోసం ఎదురు చూడడం ఎంత దౌర్భాగ్యస్థితి! మన నుండి విడిపోయి రాజధాని లేక, దుర్భర ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగు ఒకవైపు 27% ఐఆర్ పొంది ఆనందడోలికల్లో ఉన్నారు. తెంగాణ ఉద్యోగు చేసుకున్న పాపమేమో గానీ.. హైదరాబాద్, ఆంధ్రరాష్ట్రం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు తెంగాణలోని ఉద్యోగు జీతాను తగ్గించి ఆంధ్రవారితో సమానం చేసి వారికి అన్యాయం చేశారు. ఇవ్వాళ చాలా విచిత్రంగా సిద్దిపేట సభు, మిలియన్ మార్చ్‌ు, 42 రోజు సక జను సమ్మె, సడక్ బంద్‌ు, సంసద్ యాత్రు చేసి పోరాడి సాధించుకున్న తెంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరోసారి తెంగాణ ఉద్యోగు ఐఆర్ లేక పీఆర్‌సీ రాక దాయాది రాష్ట్రం కంటే తక్కువ జీతాు పొందుతున్నారు. దేశంలోనే మొదటి స్థానంలో మెరుగైన ఆర్థిక స్థితిగతున్న తెంగాణ ప్రభుత్వం ‘ఎంతో కొంత ఇచ్చుకుంటం’ అని అంటున్న మాటు సంఘ నాయకత్వా బహీనతను బయపెట్టడమేకాక, సామాన్య ఉద్యోగు గుండెను పిండి చేస్తున్నాయి. తెగేదాకా లాగకుండా ఇప్పటికైనా పీఆర్‌సీని వెంటనే ప్రకటించి ఉద్యోగును ఆదుకోవాలి! లేనిపక్షంలో తెంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాు జాయింట్ యాక్షన్ కమిటీు ఉద్యోగు డిమాండ్‌ను అనుసరించి అందరినీ సంఘటితపరిచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలి. ఎన్నికు, రాజకీయాతో సంబంధం లేకుండా డీఏ, పీఆర్‌సీు నిర్దేశించుకున్న నిర్ధిష్ట సమయంలో ఇచ్చే రాజ్యాంగ పరమైన హక్కు, చట్టం కోసం పోరాడాల్సిన ఆవశ్యకత ఎంత్కెనా ఉంది.