మరోసారి హీరో విజయ్‌కి ఐటీ షాక్
సోదాు నిర్వహించిన అధికాయి: కీక పత్రాు స్వాధీనం
చెన్నె : తమిళ హీరో విజయ్‌కి ఆదాయపన్ను శాఖ అధికాయి మరోసారి షాకిచ్చారు. గురువారం చెన్నైలోని విజయ్ నివాసంలో ఐటీ అధికాయి మళ్లీ సోదాు నిర్వహించారు. గత నెలోనూ విజయ్ ఇంటిపై ఐటీ అధికాయి సోదాు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత దాడుకు కొనసాగింపుగానే ఈ తనిఖీు చేపట్టినట్లు తొస్తోంది.
గత నెలో విజయ్ ఇంటిపై, ఆఫీసుపై ఏకకాంలో దాడు చేసిన ఐటీ అధికాయి.. కీక పత్రాను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారి దాడిలో ఆదాయానికి సంబంధించిన లెక్కన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని తెలిసింది. దీంతో విజయ్‌తో పాటు, సినీ వర్గాు, ముఖ్యంగా ఆయన అభిమాను ఊపిరి ప్చీుకున్నారు. అయితే తాజగా ఐటీ అధికాయి మరోసారి దాడు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఈనె 15 వ తేదీన రిలీజ్ కాబోతుంది.