అంకొ చూస్తే అదుర్స్ అప్పు చూస్తే బెదుర్స్
ఏడాదిలో రూ. 2.29 క్ష కోట్లకు చేరుకోబోతున్న తెంగాణ సర్కారు అప్పు
- `రూ.183 క్ష కోట్లతో భారీ ఎత్తున తెంగాణ బడ్జెట్
- `అంతకంతకూ పెరిగిపోతున్న తసరి అప్పు
- `తెంగాణలో ప్రతి పౌరుడిపై రూ.61,780 అప్పు!
- `‘అప్పు’డే రుణాు ఎలా తీరుస్తారు?!
- `ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట రూ. 89,600 కోట్ల రుణాు
- `బడ్జెట్‌తో కపకుండా చేసిన అప్పు కలిపితే రూ. 3,18,600 కోట్లు
- `ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రా జాబితాలో తెంగాణ
- `అధిక అప్పు చేస్తున్న రాష్ట్రా జాబితాలో తెంగాణకు 12వ స్థానం
“హైదరాబాద్:
తెంగాణ రాష్ట్ర ప్రజపై అప్పు మోత మోగుతోంది. తసరి అప్పు ప్రతీసంవత్సరం పెరిగిపోతునే ఉంది. ప్రాధాన్య కార్యక్రమాతో పాటు మూధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పు పెరిగి పోతుండటంతో తసరి అప్పు పెరుగుతోందని బడ్జెట్ లెక్కు చెపుతున్నాయి. బడ్జెట్ అంచనా ప్రకారం 2020 నుంచి 21లోగా ప్రభుత్వం చేసిన అప్పు రూ. 2.29 క్ష కోట్లకు చేరుతాయి.
బడ్జెట్‌లో ఆర్థిక శాఖ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇరిగేషన్? ప్రాజెక్టు, మిషన్ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే రూ. 89,600 కోట్ల రుణాకు ప్రభుత్వం గ్యారెంటీు ఇచ్చింది. కార్పొరేషన్ల పేరిట తీసుకున్న ఈ అప్పున్నీ తీర్చాల్సిన బాధ్యత చివరికి రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. బడ్జెట్‌లో పెట్టకుండా చేసిన ఈ అప్పున్నీ ఏటా తడిసి మోపెడవుతున్నాయి. వీటిని సైతం రాష్ట్రం అప్పు ఖాతాలో జమ కడితే మొత్తం అప్పు రూ. 3,18,600 కోట్లు అవుతుంది. నిబంధన ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్‌డీపీలో 25 శాతం మించకూడదు. అంతకు మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రా జాబితాలో చేరి పోయే ప్రమాదం ఉంటుంది.
అప్పు వివరాు…
ఏడాది అప్పు డీఎన్‌డీపీలో
అప్పు శాతం
2017-18 1,52,190 20.21
2018-19 1,75,281 20.25
2019-20 1,99,215 20.55
2020-21 2,29,205 20.74
గొప్పు చెప్పటం వేరు. గొప్పగా ఉండటం వేరే. అలానే మేధావి పాకుడిగా వ్యవహరిస్తున్న వేళ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బేషుగ్గా ఉంటుందని భావిస్తారు. ఎందుకంటే.. తెలివిలో తోపులాంటి వ్యక్తి ఉన్న దానికి తగ్గట్లే.. ఆదాయం పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు.. సరైన ఆర్థిక విధానాన్ని అము చేస్తే తిరుగు ఉండదు. కానీ.. అందుకు భిన్నంగా తెంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందంటున్నారు.
గడిచిన ఐదేళ్ల వ్యవధి లో రాష్ట్ర అప్పు భారం అంతకంతకూ పెరుగుతున్న వైనం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తెంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ.. మిగు బడ్జెట్ కాస్తా.. ఆరేళ్ల వ్యవధిలో అప్పు కుప్పగా మారిందన్న విమర్శ వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజాగా బడ్జెట్ సందర్భంగా బయటకు వచ్చిన అధికారిక సమాచారం ఆ విషయాన్ని ధ్రువీకరిస్తుండటం గమనార్హం. 2016 – 17లో రూ.1.29 క్ష కోట్ల రుణాు తీసుకుంటే.. ఈ ఏడాదికి రూ.2.29క్ష కోట్ల మేర అప్పు పెరిగిన వైనం చూస్తే.. ఐదేళ్ల వ్యవధిలో రూ.క్ష కోట్ల మేర పెరిగిన వైనం విస్తు పోయేలా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్ని పరిశీలిస్తే.. బహిరంగ మార్కెట్లోనే ఎక్కువగా రుణాు తీసుకుంటున్న వైనం కనిపిస్తుంది.
2016-17లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.29క్ష కోట్ల అప్పు ఉంటే.. తాజా లెక్కల్ని చూస్తే.. దానికో క్ష కోట్ల రూపాయిు అదనంగా చేరటం విస్తుపోయేలా చేస్తుందని చెప్పాలి. ప్రతి ఏటా సరాసరిన రూ.20 నుంచి రూ.22 వే కోట్ల మేర అప్పు తీసుకుంటున్న వైనం చూసినప్పుడు.. రానున్న రోజుల్లో ఈ భారం మరెంత పెరుగుతుందన్నది అర్థం కానిదిగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశంలోని 28 రాష్ట్రాు 2020, మార్చి నాటికి కలిగి ఉండే బడ్జెట్ అప్పును ఆర్‌బీఐ ఇటీవ విశ్లేషించగా… వాటిలో తెంగాణ 12వ స్థానంలో నిలిచింది. తెంగాణకు సంబంధించి రూ.1.68 క్ష కోట్లనే ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకొంది. దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాటాను కలిపితే 2020, మార్చినాటికి తెంగాణ అప్పు రూ.1.99 క్ష కోట్లవుతుంది.
బడ్జెట్ ద్వారా సమకూర్చుకునే అప్పుల్లో తెంగాణ… దేశంలో 13వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర అప్పు 2021, మార్చి నాటికి రూ.2.29 క్ష కోట్లకు చేరనున్నాయి. బడ్జెట్‌తో సంబంధం లేని మరో రూ.89వే కోట్లు వీటికి అదనం. మరోవైపు… బడ్జెట్ ద్వారా 2020, మార్చినాటికి తెచ్చే అప్పును ఆర్‌బీఐ తాజాగా విశ్లేషించగా… ఉత్తర్‌ప్రదేశ్ రూ.6 క్ష కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. అప్పుపై వడ్డీ చెల్లింపుల్లో దేశంలో తెంగాణ 12వ స్థానంలో ఉంది.
తాజాగా 2019-20 సవరించిన బడ్జెట్ ప్రకారం.. రాష్ట్ర అప్పు రూ.1.99 క్ష కోట్ల మేర ఉన్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నికరంగా మరో రూ.30వే కోట్లను తేనుంది. దీంతో 2021, మార్చినాటికి మొత్తం అప్పు రూ.2.29 క్ష కోట్లకు చేరతాయి. ఇవికాకుండా… ప్రభుత్వం హామీలిచ్చి వివిధ సంస్థ నుంచి తెచ్చే అప్పు రూ.77314 కోట్లు ఉండగా కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో రూ.12,286 కోట్లు పెరిగి… బయటి అప్పు మొత్తం రూ.89,600 కోట్లకు చేరుతుంది. అంటే బడ్జెట్ లోప, బయట అప్పు కలిపి 2021, మార్చికి రూ.3.18 క్ష కోట్లవుతాయి.
తసరి ఆదాయంలో తెంగాణ దూసుకెళుతోంది. 2019-20లో రాష్ట్రంలో తసరి ఆదాయం రూ.2,28,216 కాగా.. జాతీయ సగటు కేవం రూ.1,34,432 కావడం గమనార్హం. 2018-19తో పోలిస్తే దాదాపు రూ.24మే.. రాష్ట్రం ఏర్పడిన 2014-15తో పోలిస్తే రూ.క్షకు పైగా పెరగడం విశేషం. ఆదివారం అసెంబ్లీలో సమర్పించిన సోషియో ఎకనమిక్ ఔట్‌ుక్(సామాజిక, ఆర్థిక ముఖచిత్రం)- 2020లో ఈ విషయాను వ్లెడిరచారు.
స్థూ జిల్లా ఉత్పత్తి (గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్)లో రూ.1,73,143కోట్లతో రంగారెడ్డి, రూ.1,67,231 కోట్లతో హైదరాబాద్ ముందున్నాయి. రూ.6628 కోట్లతో నారాయణపేట, రూ.5934కోట్లతో ముగు చివరన నిలిచాయి. జిల్లా స్థాయిలో తసరి ఆదాయం (డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటా ఇన్‌కమ్)లో రూ.5,78,979తో రంగారెడ్డి అగ్రస్థానంలో, రూ.3,57,287తో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచాయి. రూ.1,11,717తో జగిత్యా, రూ.98,220తో నారాయణపేట చివరిస్థానాల్లో ఉన్నాయి.
2018-19లో రాష్ట్రంలో ధాన్యాు, చిరుధాన్యా సాగు 25.45 క్ష హెక్టార్లలో జరిగింది. మొత్తం సాగు విస్తీర్ణంలో ఇది 72 శాతం. వీటిల్లో వరి 54.7, మొక్కజొన్న 25.4, జొన్ను 1.6్న, పప్పుధాన్యాు 14.5, కూరగాయు 3.1, పండ్లు 4.6 సాగు చేశారు. రైతు బీమా పథకం కింద.. 2018-19లో 17,366 మందికి రూ.868.3 కోట్లు, 2019-20 (డిసెంబరు నాటికి) 4,520 మందికి రూ.226 కోట్లు పంపిణీ చేశారు. బీమా పంపిణీలో 91 మంది సన్న, చిన్నకారు రైతులే. బీమా బ్ధి పొందిన కుటుంబాల్లో 83 మంది దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గా వారున్నారు.
తెంగాణ ఫైబర్ గ్రిడ్ పథకం 2021 నాటికి పూర్తి కానుంది. దీని ద్వారా ప్రతి కుటుంబానికీ16 నుంచి 20 ఎంబీపీఎస్ వరకు, ప్రభుత్వ కార్యాయాకు 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్‌నెట్ సేవను అందించనున్నారు.
కేసీఆర్ కిట్ కింద 2017-18లో 5.56క్షు, 2018- 19లో 6.13క్షు, 2019-20లో డిసెంబరు నాటికి 4.33 క్ష మంది గర్భిణు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఇక.. తసరి అప్పు విషయానికి వస్తే 2020-21 చివరినాటికి రాష్ట్ర అప్పు రూ.2.29 క్ష కోట్లు ఉంటుందని అంచనా. రాష్ట్ర జనాభా 3.7 కోట్లు. ఈలెక్కన తసరి అప్పు దాదాపుగా రూ.61 వే దాకా ఉంటుందని ఆర్థిక నిపుణు వివరించారు.
ప్రతి పౌరుడిపై రూ.61,780 అప్పు!
రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపైనా రూ.61,780 అప్పు ఉంది. మొత్తం రాష్ట్ర అప్పు రూ.2,29,205 కోట్లుగా నమోదయింది. 2017-18లో రూ.1,52,190 కోట్లుగా ఉన్న అప్పు ఏటేటా పెరుగుతూ పోతోంది. అయితే.. రాష్ట్ర జీఎసడీపీతో పోలిస్తే ఈ అప్పు శాతం నికరంగానే ఉంటూ వస్తోంది. నికరంగా 20 శాతం అటు ఇటుగా కొనసాగుతోంది.
అక్షరాస్యతలోనూ వెనకే!
‘ఈచ్ వన్-టీచ్ వన్’లో భాగంగా 18ఏళ్లకు పైబడిన వారు నిరక్షరాస్యులై ఉంటే వారిని అక్షరాస్యును చేయాన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 1,64,068 మంది నిరక్షరాస్యు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. కానీ.. అక్షరాస్యతలో జాతీయ సగటుతో పోలిస్తే తెంగాణ వెనుకబడిరది.