భయపెడుతున్న బయో వ్యర్థాు

 పట్టించుకోని కాుష్య నియంత్రణ బోర్డు అధికాయి

`ఆసుపత్రునుంచి మెవడుతున్న వ్యర్థాు
`గ్రేటర్‌ పరిధిలో 51,775 పడక ఆసుపత్రు
`ట్రీట్‌మెంట్‌ ప్లాట్లకు దూరంగా హెల్త్‌కేర్‌ ప్లాంట్లు
`నిబంధనను పట్టించుకోని ఆసుపత్రు యాజమాన్యాు
`బహిరంగంగా రోడ్లపైనే పడేస్తున్న బయో వ్యర్థాు
`రోగాబారిన పడుతున్న కానీ ప్రజు

హైదరాబాద్‌:
ఆస్పత్రు నుంచి మెవడే వ్యర్థాను శాస్త్రీయ పద్ధతుల్లో సంస్కరించి బయటకు పంపే వ్యవస్థ సరిగ్గా లేక అనేక వ్యాధు ముట్డడిస్తున్నాయి. కాుష్య నియంత్రణ మండలి వివరా ప్రకారం రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంతో పాటు రంగారెడ్డి ఒకటి రెండు డివిజన్లు కలిపి ఆస్పత్రుల్లో మొత్తం 51,775 పడకున్నాయి. ఈ పడక నుంచి వచ్చే వ్యర్థాను నాుగు బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్‌ (సిబిఎండబ్ల్యుటిఎఫ్‌) సెంటర్లు ప్రక్షాళన చేయవసిఉంది.
అయితే ఈ సెంటర్ల వెబ్‌సైట్‌ల్లో పొందుపరచిన సమాచారం ప్రకారం 39000 పడక నుంచి మాత్రమే వ్యర్థాు సేకరించడమవుతోంది. అంటే ఇంకా 12,755 పడక నుంచి మెవడే వ్యర్థాను శుద్ధి చేయడం లేదు. ఈ సెంటర్ల పరిధిలోకి అవి రావడం లేదు. అయితే కొన్ని వే కిలోగ్రాము వ్యర్థాు ఎక్కడికి చేరుతున్నాయన్న సందేహాు కుగు తున్నాయి. తెంగాణ రాష్ట్ర కాుష్య నియంత్రణ బోర్డు జాబితాలో 1534 హెల్త్‌ కేర్‌ సౌకర్యాు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో 612 హైదరాబాద్‌లోను, 352 రంగారెడ్డి మొదటి డివిజన్‌లోనూ, 570 రంగారెడ్డి రెండవ డివిజన్‌లోనూ ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) వివరా ప్రకారం పొరుగున ఉన్న రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కొంత భాగమే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అజమాయిషీ చేయగుగుతోంది.
2240 హెల్త్‌ కేర్‌ సౌకర్యాు మాత్రమే జిహెచ్‌ ఎంసి కింద కాుష్య నియంత్రణ బోర్డు పరిధిలో రిజిస్టర్‌ అయ్యాయి. ఆయా ప్రాంతా పరిధికి సంబంధించి కొంత తేడా వస్తోంది.బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్‌ (సిబిటిఫ్‌) ఒక్కొక్క పడక నుంచి వ్యర్థా సేకరణకు ఎంత సొమ్ము వసూు చేస్తోందో ఒక విధానమంటూ సరిగ్గా లేదు. చిన్నతరహా ట్రీట్‌మెంటు ప్లాంట్లు స్థిరమయిన విధానాన్ని లోపించాయి. అంతేకాదు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఎంతవరకు ఎన్ని పడక నుంచి వ్యర్థాు సేకరించాలో మార్గదర్శకాు లోపించాయి. అయితే నిబంధన ప్రకారం వ్యర్థం పుట్టిన దగ్గర నుంచి ప్రక్షాళన చేసేవరకు 48 గంట సమయం మించరాదు. ఏదేమైనా కొన్ని పాత బయో మెడికల్‌ వ్యర్థా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు తక్కువ ఛార్జీకే సర్వీస్‌ అందించగమని చెబుతున్నాయి. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు దూరంగా హెల్త్‌ కేర్‌ సెంటర్లు ఉన్నప్పటికీ వ్యర్థాను వాటికే అప్పగిస్తుంటారు. ఫలితంగా నిబంధన ప్రకారం నిర్ణయించిన సమయాన్ని ఉ్లంఘించినట్టు అవుతోంది.
బయో మెడికల్‌ వ్యర్థాను రద్దీ సమయాల్లో రోడ్లపై రవాణా చేస్తుండడం కూడా నిబంధనను ఉ్లంఘించడమేనని సత్యా గ్లోబల్‌ సర్వీసెస్‌ ఆపరేషన్‌, మేనే జిమెంట్‌ అధినేత భరత్‌కుమార్‌ ఆరోపించారు. ఏడాది క్రితం ఆరంభమైన ఈ సర్వీస్‌ 50 హెల్త్‌కేర్‌ సెంటర్ల నుంచి వ్యర్థా ను సేకరించి ట్రీట్‌మెంట్‌ చేస్తోంది. పాత ట్రీట్‌మెంటుప్లాంట్లు కొన్ని పడకకు సంబంధించి కొన్నాళ్లు ఉచితంగానేట్రీట్‌మెంట్‌ సేవను అందించాయి. వారు చేయగలిగిన సామర్థ్యంకన్నా ఎక్కువగానే వ్యర్థాను సేకరించాయి. దీనిపై కాుష్య నియం త్రణ బోర్డు వర్గాను సంప్రదించగా ఈ శుద్ధి ప్రక్రియకు సంబంధించి ఎంత ఛార్జీ వసూు చేయాలో, ఎంత పరిధిలో సేకరించాలో ఇవన్నీ నిర్ణయించడానికి కసరత్తు జరుగుతోందని చెప్పాయి. ఇదివరకు ఈ ప్లాంట్లు ఎంత విస్తీర్ణంలో తమ సేవను చేయాలో నిర్ణయించగా వాటిలో ఒక ప్లాంటు హైకో ర్టును ఆశ్రయించింది. దాంతో ప్యొూషన్‌ బోర్డు ఉత్తర్వు అములోకి రాకుండా పోయాయి. ఎందుకంటే బయో మెడి కల్‌ నిబంధను ప్యొూషన్‌ బోర్డుకు ఏరియాను గుర్తించే అధికారం ఇవ్వలేదు.

అయితే కొన్ని ప్లాంట్ల వ్ల ఎదురైన సమస్యను ద ృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో న్యాయ సహాను కాంక్షిస్తున్నామని బోర్డు వర్గాు తెలిపాయి. కేంద్ర కాుష్య నియంత్రణ మండలికి కూడా దీనిపై స్పష్టత కోసం లేఖ ద్వారా తెలియచేశాయని ప్యొూషన్‌ బోర్డు వర్గాు తెలి పాయి.బయో మెడికల్‌ వ్యర్థాను ఆరోగ్య కేంద్రా నుంచి రంగు కోడ్‌ సంచుల్లో సేకరించి ఆ కేంద్రా ఆవరణల్లోనే విడిచిపెడుతుంటారు. అవి శుద్ధి ప్రక్షాళన(ట్రీట్‌మెంట్‌) ప్లాంట్‌ కు వెళ్తున్నాయా లేదా దారి మధ్యలోనే అమ్ముడు పోతున్నా యా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు కాుష్య నియంత్రణ బోర్డు (పిసిబి) వద్ద సమాధా నాు దొరకడం లేదు. ఇవన్నీ పరిశీ లిం చి పరిష్కరించడానికి బోర్డు సమయం తీసుకొంటోంది. గత ఏడాది తెంగాణకాుష్య నియంత్రణ బోర్డు కుత్బుల్లా పూర్‌లో ఆరుబయట స్థంలో 10 టన్ను బయో మెడికల్‌ వ్యర్థా గుట్టను కనుగొంది. కానీ తదుపరి చర్యు ఏం తీసుకొందో తెలీదు. ఇటువంటి వ్యర్థా సేకరణ సంచుపై సాంకేతికంగా ‘బార్‌కోడ్‌ నిబంధన ు ఉన్నాయి. ఆ మేరకు ఆరోగ్య కేంద్రా వద్ద ‘బార్‌కోడ్‌ను అము చేయాన్న నిబంధన ఉంది. అయితే ఈ బార్‌కోడ్‌ను ఏ విధంగా అము చేస్తారో స్పష్టత లేదు. ఇది సరిగ్గా అము కావడం లేదు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌ ఎక్కడయితే జరుగుతుందో అక్కడ బార్‌ కోడ్‌ను సంచుపై ముద్రించి వాటిని స్కాన్‌ చేస్తున్నారు.
కానీ ఆరోగ్య కేంద్రా వద్ద స్కాన్‌ చేయడం లేదు. అయితే ఈ విధంగా ఎన్ని సంచుకు బార్‌కోడ్‌ ముద్రించి ఆరోగ్య కేంద్రా  వద్ద ఉంచుతున్నారు? ఎన్నిటిని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు తర లిస్తు న్నారో తెలియడం లేదు. గత ఏడాది ఆగస్టులో కాుష్య నియంత్రణ బోర్డు ఎలా ఈ బార్‌కోడ్‌ అము చేయాలో మార్గదర్శకాు విడుద చేసినా అది ఇంకా శైశవ దశలోనే ఉంది. తరచూ దీన్ని అము చేయకపోవడమే కారణం. అయితే బోర్డు అధికారి ఈ విషయంలో నిబంధను ఖరారు కానిదే ఎలా అము చేయగం? అని చెబుతున్నాయి.