ప్రపంచ కుబేయి పెరిగిపోతున్నారు

ప్రపంచ ధనవంతు జాబితాలోని తొలి పది స్థానాల్లో రియన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వరుసగా రెండోసారీ స్థానం దక్కించుకున్నారు. ఆసియా, భారత్‌లో అపర కుబేరుడిగా నిలిచారు. 2019కి సంబంధించి హురూన్‌ విడుద చేసిన తొమ్మిదో విడత ‘అంతర్జాతీయ ధనవంతు జాబితా 2020’లో ఆయన సంపద 13 బిలియన్‌ డార్లు పెరిగి, 67 బిలియన్‌ డార్లకు (సుమారు రూ.4.8 క్ష కోట్లు) చేరడంతో 9వ స్థానంలో నిలిచారు. దీని ప్రకారం, ఆయన గంటకు రూ.7 కోట్లు సంపాదిస్తున్నట్లు లెక్క తేల్చారు. ఆయనతో పాటు ఈ జాబితాలో 34 మంది కొత్తవారు (భారతీయు) జాబితాలోకి చేరారు. దీంతో మన బిలియనీర్ల సంఖ్య 138కి చేరింది. భారత సంతతికి చెంది ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా కలిపితే ఆ సంఖ్య 170కి పెరిగింది. 1 బిలియన్‌ డార్లు (రూ.7,100 కోట్లు) అంతకంటే ఎక్కువ మొత్తం సంపద కలిగిన వారి జాబితాను హురూన్‌ విడుద చేసింది. ఇందులో మొత్తం 2,817 మంది ఉన్నారు. కొత్తగా జాబితాలోకి 480 మంది వచ్చి చేరారు. ఈ లెక్కన ప్రతి రోజూ ఒకరి కంటే ఎక్కువ మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. చైనా నుంచి 799 మంది, అమెరికా నుంచి 626 మంది జాబితాలో ఉన్నారు. ఈ దేశా తర్వాత భారత్‌ 138 మందితో మూడో స్థానంలో ఉంది. జాబితాలో తొలి 100 మందిలో మన దేశం నుంచి ముకేశ్‌ అంబానీతో పాటు గౌతమ్‌ అదానీ, శివ్‌ నాడార్‌ (కుటుంబం) చెరో 17 బిలియన్‌ డార్ల సంపదతో 68వ స్థానం దక్కించుకున్నారు. కోటక్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కోటక్‌ 15 బి.డార్ల (రూ.క్ష కోట్లు) సంపదతో 91వ స్థానంలో ఉన్నారు.
కొద్దిమంది దగ్గర పోగుపడుతున్న సంపద ప్రజందరికి ఆసరాగా, వారి అభివృద్ధికి తోడ్పడాలి. తద్వారా మాత్రమే సామాజిక సమూహాల్లో శాంతియుత సహజీనం సాధ్యమవుతుంది. మధ్య ఆదాయవర్గాు, గ్రామీణ కువ ృత్తు అభ్యున్నతికి పెద్దపీట వేయాలి. ఈ క్రమంలో తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాు ఎంతో సానుకూమైనవి. ముఖ్యంగా వ్యవసాయరంగ అభివృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టు చేపట్టి వ్యవసాయరంగాన్ని పరిపుష్టి చేసేందుకు చేస్తున్న కృషి గమనించదగినది. దేశ ఆర్థికవ్యవస్థ నేబారుగా చూస్తుండగా, మరోవైపు కుబేరు సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని సర్వుే చెబుతున్నాయి. మొన్నటి ఆక్స్‌ఫామ్‌ మొదు నేటి నైట్‌ఫ్రాంక్‌ అధ్యయనం దాకా వ్యక్తు సంపద వృద్ధిపై చూపుతున్న గణాంకాు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నైట్‌ఫ్రాంక్‌ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆల్ట్రా హై నెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (అపర కుబేరు) సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నది. దేశంలోనూ వ్యక్తిగత సంపద ఎక్కువ కలిగినవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. నైట్‌ఫ్రాంక్‌ ప్రకారం ప్రస్తుతం దేశంలో 5,986 మంది కుబేయిన్నారు. ఈ శ్రీమంతు సంఖ్య 2024 నాటికి 10,354కు చేరుకుంటుందని ఈ సంస్థ తెలిపింది. అంటే ధనికు 73 శాతం వ ృద్ధి చెందుతున్నారు. 220 కోట్లకు పైగా నికర సంపద కలిగి ఉన్నవారినే ఈ కుబేరు జాబితాలో చేరుస్తున్నారు.  ధనవంతు వృద్ధినే గాకుండా ప్రపంచంలో సంపద కలిగిన ప్రాంతా గురించి కూడా నైట్‌ఫ్రాంక్‌ వివరించింది. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన నగరాల్లో ముంబాయి 44వ స్థానంలో నిువగా, ఆ తర్వాత స్థానాల్లో ఢల్లీి, బెంగళూరు ఉన్నాయి. రాబోయేకాంలో ప్రపంచంలోనే  అతిపెద్ద సంపద కలిగిన రెండవ కేంద్రంగా ఆసియా నిుస్తుందని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. ఆసక్తికరమైన విషయమేమంటే, ఆసియాలో 73 శాతం వ ృద్ధిరేటుతో భారత్‌ మొదటిస్థానంలో నిువటం. ఇన్నాళ్లుగా ఎంతో అభివ ృద్ధి చెందాయని చెప్పుకుంటున్న చైనా, వియెత్నాం లాంటి దేశాు కూడా భారత్‌కన్నా వెనుకబడిపోయాయి. ఇదిలా ఉంటే ఆర్థిక నిపుణు దేశ ఆర్థికస్థితి మందగమనంలో ఉన్నదని చెప్పటం గమనార్హం.
నైట్‌ఫ్రాంక్‌ చెప్పిన దాన్నే గత నెలో ఆక్స్‌ఫామ్‌ వివరించింది. 2017 తర్వాత ప్రభుత్వా ు అనుసరించిన ఆర్థికవిధానా నేపథ్యంలో ప్రతి రెండురోజుకు ఒక కొత్త బిలియనీర్‌ పుట్టుకొచ్చాడు. ఒక శాతం ధనికు చేతుల్లోకి 73 శాతం సొత్తు వెళ్లింది. కానీ 67 కోట్ల మంది పేద సంపద మాత్రం ఒక శాతమే పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కుబేరు సంఖ్య పెరుగుతు న్న తీరును చెబుతూనే, ఆక్స్‌ఫామ్‌ సంస్థ ఆర్థిక తారతమ్యాపై ఆందోళన వ్యక్తం చేసింది. సంపద సృష్టికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో, అదే స్థాయిలో దాన్ని ప్రజందరికీ అందుబాటులోకి తేవటం కోసం ప్రభుత్వాు చర్యు తీసుకోవాని సూచించింది. రోజురోజుకూ తరిగిపోతున్న కార్మికు నిజ వేతనాు, మహిళ వేతనా విషయంలో వివక్షను రూపుమాపాని ఆ సంస్థ హితబోధ చేసింది. ఆర్థికాభివృద్ధి కోసమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాు చేస్తున్నది. సుభ వ్యాపారం కోసం చట్టసవరణు చేస్తున్న ది. పెట్టుబడుకు దేశాన్ని స్వర్గధామంగా చేసి, తద్వారా ఉద్యోగ క్పనకు, స్థూ జాతీయోత్పత్తిని పెంచేందుకు క ృషిచేస్తానంటున్నది. కానీ దేశంలో సగటుమనిషి జీవన ప్రమాణాు పెంచేందుకు విధానపరమైన నిర్ణయాు తీసుకోవటంలో విఫమవుతున్న తీరు కనిపిస్తున్నది. ముఖ్యంగా దేశ ఆర్థికవ్యవస్థకు జీవనాడిగా ఉన్న వ్యవసాయరంగాన్ని సంరక్షించుకోవటంలో ప్రభుత్వా వైఫ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ రంగంలో నెకొన్న సంక్షోభాన్ని రూపుమాపి గ్రామీణ ఆర్థికవ్యవస్థకు జవసత్వాు నింపాలి. పైస్థాయిలో జరిగే అభివ ృద్ధి సహజంగా కిందివర్గాకు మేు చేకూర్చుతుందన్న అవరోహణ (ట్రికిల్‌ డౌన్‌) సిద్ధాంతం వాస్తవరూపం ద్చాటం లేదన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలోనే దేశ ఆర్థికాభివ ృద్ధి రేటు ఆశాజనకంగా ఉండటం లేదు. మరోవైపు  విశా గ్రామీణ భారతంలో మౌలికవసతు లేమి, పేదరికం, నిరక్షరాస్యత నేటికీ వెక్కిరిస్తున్నాయి. ప్రతి పౌరుడికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల్లో సమానత్వం సాధించాన్న అంతస్సూత్రంపై భారత రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. రాజ్యాంగం స్ఫూర్తిగా అందరికీ సమన్యాయం దక్కే లా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాది. పౌర సమాజంలో భిన్న శ్రేణు ఆదాయస్థాయిలో, సంపద స ృష్టిలో తీవ్ర తారతమ్యా దుష్పరిణామాను ప్రథమ ప్రధాని నెహ్రూ ఆనాడే మదింపు చేశారు. సామాజిక న్యాయం సాధిస్తూ, అసమానతను తొలిగించటానికి ప్రణాళికాబద్ధ అభివ ృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికతో దిశానిర్దేశం చేశారు. కానీ కాక్రమంలో ప్రాధాన్యతా క్రమాు తారుమారై సమాజంలో అనేక అపసవ్వాు చోటుచేసుకున్నాయి. కొద్దిమంది దగ్గర పోగుపడుతున్న సంపద ప్రజందరికి ఆసరాగా, వారి అభివ ృద్ధికి తోడ్పడాలి. తద్వారా మాత్రమే సామాజిక సమూహాల్లో శాంతియుత సహజీనం సాధ్యమవుతుంది.
మధ్య ఆదాయవర్గాు, గ్రామీణ కువ ృత్తు అభ్యున్నతికి  పెద్దపీట వేయాలి. ఈ క్రమంలో తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివ ృద్ధి కార్యక్రమాు ఎంతో సానుకూమైనవి. ముఖ్యంగా వ్యవసాయరంగ అభివ ృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టు చేపట్టి వ్యవసాయరంగాన్ని పరిపుష్టి చేసేందుకు చేస్తున్న క ృషి గమనించదగినది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించటంతో పాటు, పెట్టుబడి సాయానికి చేపట్టిన రైతుబంధు పథకం లాంటివి రైతును రుణ విముక్తును చేసి స్వయంపోషకుగా మార్చాయి. అలాగే గ్రామీణ కువ ృత్తు సంక్షేమానికి చేపట్టిన పథకాు, కార్యక్రమాు దేశానికే ఆదర్శంగా నిుస్తున్నాయి. సమతు సమగ్రాభివృద్ధి మాత్రమే సామాజిక జీవన ఉన్నతికి దారితీస్తుంది.