లైంగిక విచక్షణ ఇంకెన్నాళ్లు?

నేడు ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో మహిళపై విచక్షణా జ్ఞానం కోల్పోతున్నాం. పురుషాధిక్య ప్రపంచంలోనే కొనసాగుతున్నాం. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బాురు, బాలిక నిష్పత్తిలో చాలా అంతరం ఉంది. ఆడ శిశువు పట్ల విచక్షణ మూలాన ప్రపంచం ఏటా 10కోట్ల మంది మహిళను కోల్పోతోందని అమర్త్యసేన్‌ 30 ఏళ్లనాడే ఆందోళన వ్యక్తీకరించారు. మగ బిడ్డలే కావాన్న తపన దీనికి మూ కారణం. భారత్‌, చైనాలో ఈ జాడ్యం చాలా ఎక్కువ. లింగ నిర్ధారణ పరీక్షు సువుగా అందుబాటులో ఉన్నందున ఆడ శిశువును గర్భంలోనే హతమార్చడం, ఆడ ప్లికు పౌష్టికాహారం అందించకపోవడం వ్ల- స్త్రీ జనాభా తగ్గిపోతోంది. ఈ అవాంఛనీయ పరిస్థితిని చక్కదిద్దడానికి భారత్‌, చైనాు రెండూ ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా గట్టి చర్యు తీసుకొన్న హరియాణాలో పరిస్థితి మెరుగుపడుతోంది. అక్కడ 2011లో ప్రతి వెయ్యి మంది బాురకు 833 మంది బాలికు ఉండగా, 2019లో ఆ నిష్పత్తి 1000:920 కి పెరిగింది. ఇతర రాష్ట్రాూ ఈ విజయాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. చైనాలోనూ మగ బిడ్డకు ప్రాధాన్యమిచ్చే ధోరణి తగ్గుముఖం పడుతోంది. చాలా గ్రామాల్లో ఒకే ఆడ బిడ్డ ఉన్న కుటుంబాు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, భారత్‌తోపాటు అనేక దేశాల్లో మహిళపై నేరాు పెరగడం అత్యంత ఆందోళనకర పరిణామం. ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక, లైంగిక హింసకు గురైనవారే. భారత్‌లో మహిళపై నేరాల్లో అత్యాచారాు మొదటి స్థానం ఆక్రమిస్తున్నాయి. వీటిని అరికట్టడానికి రెండు తొగు రాష్ట్రాు తీసుకొంటున్న చర్యు ఇతర రాష్ట్రాకూ స్ఫూర్తిదాయకం. కంపెనీ పానా బోర్డుల్లో, ప్రభుత్వంలో, సమాచార సాధనాల్లో, కార్య స్థానాల్లో, క్రీడల్లో, ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో మహిళా సమానత్వ సాధనకు నేడు ప్రపంచమంతటా క ృషి సాగుతోంది. దీనికి అడ్డుపడుతున్న అంశాు సంస్క ృతిలో, చట్టాల్లో చాలానే ఉన్నాయి. వీటిని సత్వరం తొగించాలి. భారతదేశాన్ని  అయిదు క్ష కోట్ల డార్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందించాంటే, జనాభాలో సగభాగమున్న మహిళ భాగస్వామ్యమూ ఎంతో అవసరం. 2020 సంవత్సరం మహిళు, బాలికకు మరిన్ని విజయాు చేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు కార్యక్రమాు రూపొందించాలి. భారతీయ సమాజంలో లింగపరమైన అసమానత్వం వేళ్లూనుకుందనేది నిష్ఠుర సత్యం. మహిళు పుట్టుకనుంచే అడుగడుగునా దుర్విచక్షణను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుద చేసిన 2019 లింగ అసమానత్వ సూచీలో భారత్‌ ఎక్కడో అడుగున 112వ స్థానంలో ఉంది. లింగ సమానత్వం, దేశాభివ ృద్ధిలో మహిళా భాగస్వామ్యానికి సంబంధించి దేశం గతంలోకన్నా నాుగు స్థానాు దిగజారింది. మహిళా ఆరోగ్యం, ఆర్థిక స్థాయికి సంబంధించి అట్టడుగు అయిదు స్థానాల్లో ఉంది. డబ్ల్యూఈఎఫ్‌ 2006లో మొట్టమొదటిసారి ప్రకటించిన లింగ అసమానత్వ సూచీలో భారత్‌ 98వ స్థానంలో ఉండేది. ఈ సూచీలో ర్యాంకు ఇవ్వడానికి నాుగు కొమానాను తీసుకుంటారు. 2007 నుంచి సూచీలో భారత్‌ నానాటికి తీసికట్టుగా తయారైంది. మహిళా ఆరోగ్య కొమానంలో ఇండియా ఇప్పుడు 150వ స్థానం, మహిళా విద్యలో 112వ స్థానం, ఆర్థికపరంగా 149వ స్థానంతో సరిపెట్టుకొంటోంది. కంపెనీ పానా బోర్డుల్లో మహిళ ప్రాతినిధ్యం 13.8 శాతానికి మించదని డబ్ల్యూఈఎఫ్‌ వ్లెడిరచింది. ఇందులో ఉత్తర ఐరోపా దేశాు అగ్ర స్థానాను ఆక్రమించాయి. ఒకటో ర్యాంకులో ఐస్‌ల్యాండ్‌, రెండో ర్యాంకులో నార్వే, మూడో ర్యాంకులో ఫిన్లాండ్‌, నాుగో ర్యాంకులో స్వీడన్‌ నిుస్తున్నాయి. తొలి పది ర్యాంకుల్లో మిగిలిన స్థానాను నికరాగువా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్‌, ర్వాండా, జర్మనీ ఆక్రమిస్తున్నాయి. చివరకు బంగ్లాదేశ్‌ సైతం మనకన్నా ఎంతో మెరుగ్గా  50వ ర్యాంకు సాధించింది.
`