డిజిటల్ కరెన్సీ దిశగా అడుగు
దేశీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి రaక్ ఇచ్చింది. ఆర్‌బీఐ 2008లో క్రిప్టోకరెన్సీ ట్రేడిరగ్ నుంచి బ్యాంకును నిషేధించింది. క్రిప్టోకరెన్సీకి సంబంధించి బ్యాంకు ఎలాంటి లావాదేవీల్లోనూ పాల్గొనవద్దని హెచ్చరించింది. అలాగే కస్టమర్లకు లేదా కంపెనీకు క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎలాంటి సర్వీసు అందజేయవద్దని పేర్కొంది. దీనికి సంబంధించి అప్పట్లోనే ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వును కొట్టిపారేసింది. ఆర్‌బీఐ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తీర్పును మెవరించింది. క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజీకు ఇది అదిరిపోయే శుభవార్త అని చెప్పొచ్చు. దీంతో భారత్‌లో క్రిప్టోకరెన్సీ ట్రేడిరగ్ ఊపందుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీనే. ఇది వర్చువల్ కరెన్సీ. అయితే డిజిటల్ కరెన్సీపై కేంద్రం లేదా ఆయా దేశా కేంద్ర బ్యాంకు నియత్రణ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను ఇవి చూసుకుంటాయి. అయితే ఇక్కడ క్రిప్టోకరెన్సీ విషయానికి వస్తే.. వీటిపై ఎవరి నియంత్రణ ఉండదు. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీ మివ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. బ్లాక్‌యెయిన్ టెక్నాజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీు పనిచేస్తాయి. సతోషి నకమోటో అనే వ్యక్తి 2008 అక్టోబర్‌లో బిట్ కాయిన్‌ని కనుగొన్నట్లు చెప్పుకుంటారు. ఈ బిట్ కాయిన్ ఆవిష్కరణలోనే ఈయన ఒక డీసెంట్రలైజ్డ్ డిజిటల్ క్యాష్ సిస్టమ్‌ను రూపొందించారు. ఈయన కన్నా ముందు కూడా చాలా మంది దీన్ని క్రియేట్ చేయాని ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ సఫం కాలేదు. ఈయన మాత్రం సాధించారు. ఎవ్వరి నియంత్రణ లేనటువంటి డిజిటల్ క్యాష్ సిస్టమ్‌ను తయారు చేశారు. ఇదే క్రిప్టోకరెన్సీకు నాంది పలికింది. ఇవి సెంట్రల్ సర్వర్ లేకుండా ఎవ్వరి యాజమాయిషీ లేకుండా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల్లో చాలా రకాు ఉన్నాయి. ఏ కరెన్సీ మంచిదో ముందే తొసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే డబ్బు సంపాదించొచ్చు. లేదంటే డబ్బు పోగొట్టుకోవాసి రావొచ్చు. ఏ కొత్త టెక్నాజీ అయినా అందులో రివార్డుతో పాటు రిస్క్ కూడా పొంచి ఉంటుంది. అందువ్ల ముందుగానే డిజిటల్ కరెన్సీ గురించి బాగా తొసుకోవాలి. తాజా అధ్యయనా ప్రకారం చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన క్రిప్టోకరెన్సీు ఏంటివో చూద్దాం. బిట్‌కాయిన్, ఇథీరియమ్, డాష్, మొనెరో, రిపుల్, లైట్‌కాయిన్ అనేవి ప్రముఖ క్రిప్టో కరెన్సీుగా కొనసాగుతున్నాయి. వీటిల్లో మీరు ఏ కరెన్సీని ఎంచుకున్నా.. ముందు దాని గురించి బాగా తొసుకోండి. కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీపై ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇది క్రిప్టోకరెన్సీ నిషేధాన్ని సూచించింది. క్రిప్టోకరెన్సీ వ్ల సమస్యు ఎదురవుతాయని పేర్కొంది. క్రిప్టోకరెన్సీు అసు కరెన్సీు కావని, వీటికి నిర్దిష్టమైన మివ అంటూ ఏమీ ఉండదని పేర్కొంది. అలాగే క్రిప్టోకరెన్సీపై నియంత్రణ అంటూ ఏమీ ఉండదని, ఇంకా ప్రభుత్వా యాజమాయిషీ కూడా ఉండదని వివరించింది. అందుకే క్రిప్టోకరెన్సీను రద్దు చేయాని రికమెండ్ చేసింది. దీనికి అనుగుణంగానే ఆర్‌బీఐ 2018లో క్రిప్టోకరెన్సీపై నిషేధం విధించింది. బ్యాంకు క్రిప్టోకరెన్సీ లావాదేవీకు దూరంగా ఉండాని, ఎలాంటి సర్వీసు అందించకూడదని ఆదేశించింది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.
క్రిప్టో కరెన్సీ పట్ల వివిధ దేశా వైఖరి భిన్నంగా ఉన్నది. జర్మనీ వంటి ఒకటి రెండు పెద్ద దేశాు మినహాయిస్తే, దీనిని అనుమతించిన మిగతావన్నీ చిన్న దేశాలే. అమెరికా తదితర దేశాు, యురోపియన్ యూనియన్ పాక్షికంగా లావాదేవీను అనుమతించడం గమనార్హం. అయితే క్రిప్టో కరెన్సీ సవాును ఎదుర్కొనడానికి వివిధ దేశాు స్వయంగా తాను డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాని భావిస్తున్నాయి. భారత్ కూడా డిజిటల్ కరెన్సీ వైపుగా అడుగు వేయడం తప్పనిసరి అవుతున్నది. డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం వ్ల అనేక సౌకర్యాు కూడా ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ లావాదేవీ మీద రెండేండ్ల కిందట రిజర్వు బ్యాంకు విధించిన నిషేధాన్ని బుధవారం సుప్రీంకోర్టు ఎత్తివేయడం, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం అన్నిరంగాను ముంచెత్తుతున్న పరిణామాన్ని సూచిస్తున్నది. క్రిప్టో కరెన్సీ లావాదేవీను నిషేధించడానికి ఆర్బీఐకి అధికారాు లేవనేది సుప్రీంకోర్టు తీర్పు సారాంశం. ఇటువంటి నిషేధాన్ని విధించడానికి అవసరమైన చట్టాు లేవు కనుక ఆర్బీఐ నిర్ణయం నిబడలేదు. కోర్టు ఆదేశా సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతమున్న చట్టా పరిధిలో క్రిప్టోకరెన్సీ ఆగమనాన్ని మనం ఎంతోకాం నిరోధించలేమన్నది వాస్తవం. ఇప్పటికైనా దీనిపై స్పష్టతకు రావసిన అవసరాన్ని సుప్రీంకోర్టు తీర్పు గుర్తుచేస్తున్నది. బిట్‌కాయిన్ వంటివి పెరిగిపోయిన నేపథ్యంలో బ్యాంకు, ఆర్థికసంస్థు వర్చువల్ కరెన్సీతో లావాదేమీ జరుపకుండా 2018 ఏప్రిల్‌లో ఆర్బీఐ నిబంధనను కఠినతరం చేసింది. వీటితో లావాదేవీను మూడు నెల్లో తెంచుకోవాని స్పష్టంచేసింది. క్రిప్టో కరెన్సీ నుంచి దేశ ఆర్థికవ్యవస్థను కాపాడుకోవానే ఉద్దేశంతో రిజర్వుబ్యాంకు ఈ నిర్ణయం తీసుకుందనడంలో సందేహం లేదు. కానీ ఆర్బీఐ నిర్ణయాన్ని ఇంటర్‌నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఇమాయి) న్యాయస్థానంలో సవాు చేసింది. క్రిప్టో కరెన్సీ అంటే దానినొక కరెన్సీగా కన్నా ఒక సరుకుగా భావించాని ఇమాయి వాదించడం విశేషం. వీటి లావాదేవీపై నిషేధానికి చట్టమేమీ లేదనే అంశాన్ని కూడా ఇమాయి ఎత్తిచూపింది. సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయమై ఒక విస్పష్ట విధానాన్ని రూపొందించుకోవడం ఇక తప్పనిసరి.
డిజిటల్ సాంకేతికపరిజ్ఞానం అన్నిరంగాకు విస్తరిస్తున్నది. ఇంటర్‌నెట్ ద్వారా లావాదేమీ పెరిగిపోయాయి. ఈ కామర్స్ అనూహ్యంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ రావడం కూడా అనివార్యం. బ్లాక్‌చైన్ టెక్నాజీ పురోగమనం క్రిప్టో కరెన్సీ విస్త ృతం కావడానికి దారితీసింది. దీంతో ప్రపంచదేశాు అప్రమత్తయ్యాయి. డబ్ల్యుటీవో వంటి ఆర్థిక సం స్థు అధ్యయనాు చేపట్టాయి. గతేడాది జీ20 వేదిక కూడా ఈ అంశంపై చర్చించింది. క్రిప్టో కరెన్సీ వ్ల ఆయా దేశా ద్రవ్య వ్యవస్థకు ఉన్నపళంగా ఇబ్బంది లేనప్పటికీ, వాటి కార్యకలాపాను విస్మరించలేమని గుర్తించింది. వివిధ దేశాు క్రిప్టో కరెన్సీపై అధ్యయనాు సాగించి తమ విధానాను రూపొందించుకోవడం ప్రారంభించాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై కమిటీు వేసి అధ్యయనాు సాగించింది. క్రిప్టో కరెన్సీకు ఎటువంటి చట్టబద్ధత లేదు. వీటిద్వారా అనేక అక్రమాు చోటుచేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఈ కంపెనీు అనేకం మూత పడ్డాయి. వీటి వ్ల నష్టపోతే పరిహారం పొందడానికి ఏర్పాట్లు లేవు. అవినీతి సొమ్మును సక్రమమైందిగా చూపడానికి, ఉగ్రవాదుకు నిధు అందించడానికి కూడా క్రిప్టో కరెన్సీ ఉపయోగపడవచ్చు. అందువ్ల క్రిప్టో కరెన్సీ వ్ల మన ఆర్థిక వ్యవ స్థ దెబ్బతినకుండా చర్యు తీసుకోవడం తప్పనిసరి. ఆర్బీఐ నిర్ణయం కూడా ఈ ఉద్దేశంతో తీసుకున్నదే. డిజిటల్ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక ముసాయిదా బ్లిును రూపొందించింది. ఇలాంటి కరెన్సీ రూపక్పన, అమ్మకాు, కొనుగోళ్ళ వంటి వివిధ దశల్లో పాల్గొన్నవారికి కఠినశిక్షు విధించే విధంగా చట్టం చేయాని ప్రభుత్వం భావిస్తున్నది. క్రిప్టో కరెన్సీ పట్ల వివిధ దేశా వైఖరి భిన్నంగా ఉన్నది. జర్మనీ వంటి ఒకటి రెండు పెద్ద దేశాు మినహాయిస్తే, దీనిని అనుమతించిన మిగతావన్నీ చిన్న దేశాలే. అమెరికా తదితర దేశాు, యురోపియన్ యూనియన్ పాక్షికంగా లావాదేవీను అనుమతించడం గమనార్హం. అయితే క్రిప్టో కరెన్సీ సవాును ఎదుర్కొనడానికి వివిధ దేశాు స్వయంగా తాను డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాని భావిస్తున్నాయి. భారత్ కూడా డిజిటల్ కరెన్సీ వైపుగా అడుగు వేయడం తప్పనిసరి అవుతున్నది. డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం వ్ల అనేక సౌకర్యాు కూడా ఉన్నాయి. అయితే దీనివ్ల ఉత్పన్నమయ్యే సమస్యను గుర్తించి, తదనుగుణమైన ముందస్తు జాగ్రత్తు తీసుకోవాల్సి ఉన్నది. ఫేస్‌బుక్ ప్రవేశపెడుతున్న లిబ్రా వంటి డిజిటల్ కరెన్సీు పెద్ద సవాు కాబోతున్నాయనే విషయాన్ని గుర్తించాలి. ఇప్పటికే పు జాతీయ ప్రభుత్వాు ఆర్థిక విధానాను నిర్దేశించుకునే స్థితిని కోల్పోయాయనే విమర్శ ఉన్నది. బ్రిటన్ ప్రజు ఈయూ నుంచి వైదొలిగిన తీరు ఇందుకు నిదర్శనం. డిజిటల్ విప్లవం వ్యాపారాను మార్చడంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థ ను కూడా అతలాకుతం చేసే అవకాశం ఉన్నది. కరెన్సీు ప్రాధాన్యం కోల్పోతాయనే అభిప్రా యం వ్యక్తమవుతున్నది. కొత్త సాంకేతికతను ఆహ్వానించడం తప్పనిసరి. అదే సమయంలో దానిని మన పరిస్థితుకు అనుగుణంగా మచుకోవడం ఆవశ్యకం.