కాసర్ప దోష నివారణ
జాతక చక్రంలో రాహు, కేతు గ్రహా ఆధిపత్యం ఎక్కువగా ఉన్నట్లైతే.. జాతకంలో కాసర్ప దోషం ఉందని అర్థం. జాతకంలో కాసర్ప దోషం ఉందని జ్యోతిష్కు చెబితే భయపడనక్కర్లేదు. ఇలా చేస్తే సరిపోతుంది. కాసర్ప దోషంతో వివాహంలో అడ్డంకు, వైవాహిక బంధంలో మనస్పర్ధు ఏర్పడుతాయి. కాసర్ప దోషం ఉన్న వారు 33 ఏళ్ల వరకు పు సమస్యను ఎదుర్కొంటారు. అయితే 33 ఏళ్ల తర్వాత వారి జీవితం సుఖసంతోషాతో వెల్లివిరుస్తుంది. దిగ్విజయాు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణు అంటున్నారు. అందుచేత కాసర్ప దోషం ఉందని జ్యోతిష్కు చెప్పినా జడుసుకోవాల్సిన అవసరం లేదు. రాహు- కేతు గ్రహా మధ్య ఇతర గ్రహాు చిక్కుకుంటే.. అది కాసర్ప దోషం కిందకు వస్తుంది. కాసర్ప దోషం ఉన్నవారు.. భైరవుడిని స్తుతించాలి. వారానికి ఓ రోజు భైరవునికి పూజ చేయించాలి. ఇలా చేస్తే దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు.
దోషం పోవావాంటే? శాస్త్రీయంగా శాంతి విధానం చేసుకోవాలి. ఇది 3 రోజు లేదా 1 రోజు గానీ చేసుకోవచ్చు. గణపతి పూజ – పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం రాహువు 18 మే జపం, కేతువు 7 మే జపం, నక్షత్ర జపం, సర్ప మూ మంత్రం, క్ష్మి గణపతి మూ మంత్ర జపం చేసి వాటికి దశామ్షంలో గోక్షీర తర్పణం చేయాలి. సప్తశతీ పారాయణం, సర్పసూక్త పారాయణం చేయాలి. మండపారాధనలో నవగ్రహ ఆరాధన, నవ నాగదేవతా ఆరాధన, మాసాదేవి ఇష్టదేవతా కుదేవతా రుద్ర ప్రధాన కశా స్థాపన చేసి వేదోక్తంగా పూజించాలి. రాహువుకి గరిక, మినుముతోబీ కేతువుకి దర్భ, ఉవతో హోమం చేసి ఆవాహిత దేవతకి ఆవు నేయితో హవిస్సు ఇవ్వాలి. పూర్ణాహుతి చేసాక మండపం ఉద్వాసన చేసి మినుము కిలో ఉమ కిలో, సర్ప ప్రతిము 2 కలిపి దక్షిణతో దానం చేసి, ఆయా కశా జంతో కర్తకి (ఎవరికోసం చేసుకుంటున్నారో వారు ) మంత్రయుక్తంగా స్నానం చేయించాలి. బ్రాహ్మణుకు భోజనం ఏర్పాటు చేయాలి. కుదిరితే పూజలో పాల్గొన్న బ్రాహ్మణుకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇక్కడితో శాంతి ప్రక్రియ పూర్తి అయినట్లే!మరి తమ పుట్టిన తేదీ తదితర జాతక వివరాు తెలియనివారు తమకు కాసర్పదోషం ఉన్నదో లేదో అనేది ఎలా తొసుకోగరు అనే సందేహం రాకమానదు. అయితే అలాంటివారు తమ జీవితంలో జరిగిన, జరుగుతున్న ఎదుర్కొంటున్న పరిస్థితును బట్టి అది కాసర్ప దోషమో కాదో నిర్ధారణ చేయవచ్చు అంటున్నారు నిపుణు. కాసర్ప దోష యంత్రం తెచ్చి 40 రోజు పాటు 1,24,000 సార్లు జపం చేస్తే దోష నివారణ అవుతుంది. జాతక చక్రంలో రాహుకేతువు మధ్య గ్రహముండుటను కాసర్ప దోషముగా భావింతురు. వ్యక్తిగతం కాదనీ, సామూహిక విక్షణాంశమని రాహు,కేతువు ఇతర గ్రహముతో కూడి యుండుటను యోగమని కొందరి అభిమతము , ఏది ఏమైనా అశుభ యోగమని భావించుటను బట్టి, అన్ని గ్రహము రాహు కేతువు మధ్య యుండుటను నిష్ప్రయోజనాంశముగా నెంచి కా సర్ప దోష శాంతి విధానమునుసరించుటయే శ్రేయస్కరం అని పెద్దంటున్నారు. ఇంకా శివుడికి రుద్రాభిషేకం చేయించండి. శివుడికి పాు, రోజ్ వాటర్ వంటి వాటితోనూ అభిషేకం చేయిస్తే సత్ఫలితాలిస్తాయి. పౌర్ణిమి, అమావాస్యల్లో శివుడికి అభిషేకాు నిర్వహిస్తే కాసర్ప దోషాు నివృత్తి అవుతాయి.