కూల్చివేతపై తీర్పు రిజర్వ్‌

సచివాయ భవనాపై హైకోర్టులో ముగిసిన ఇరుపక్షా వాదను

హైదరాబాద్‌ : తెంగాణ సచివాయం కూల్చివేత పిటిషన్‌పై హైకోర్టులో వాదను ముగిశాయి. అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది. సచివాం భవనాను కూల్చి వేయకుండా స్టే ఇవ్వాని పిటిషనర్లు కోరారు. క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఇప్పటి వరకు నాుగు పిటిషన్‌పై వాదను వినిపించారు. ఇరు వాదను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.
అగ్ని ప్రమాదాు జరిగితే నివారణ చర్యు తీసుకోలేకపోతున్నామని, భవనాు నీరుగారుతున్నయన్న కారణంతో నిక్షేపంగా ఉన్న భవనాల్ని కూల్చి, తిరిగి కొత్తగా సచివాయాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని పిటిషనర్ల తరఫు న్యామవాదు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి కుంటిసాకు చెప్పి భవనాల్ని కూల్చేయకూడదని చెప్పారు. కొత్తగా సచివాయాన్ని నిర్మించేందుకు రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల ఖర్యు చేయానే ప్రతిపాదన  అము జరిగితే ప్రజాధనం వృథా అవుతుందని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. సచివాయ భవాల్ని క్చూరాదని కోరుతూ కాంగ్రెస్ట్‌ పార్టీ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి, ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు దాఖు చేసిన ప్రజాహత వ్యాఖ్యాపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
గ్రామాల్లో మరుగుదొడ్లు దూరంగా ఉన్నాయని చెప్పి ఇళ్లను కూల్చేస్తారా లేక మరుగుదొడ్లను కూల్చేస్తారా అని న్యాయవాది ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి పిల్‌ వేయకూడదని ఎలా చెబుతారని, ప్రజాధనం వృథా అవుతుంటే పిల్స్‌ వేయడం పౌరునిగా ఆయన బాధ్యతని చెప్పారు. పిల్స్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని వృథా చేయడమంటే నేరానికి ప్పాడినట్లేనని, ఇలాంటి సందర్భాల్లో ఆరు నెలు జైు శిక్ష విధించేలా చట్టాున్నాయని సత్యంరెడ్డి గుర్తు చేశారు. ఢల్లీి సచివాయానికి వే సంవత్సరా చరిత్ర ఉందనది, పాతబడిరదని చెప్పి ఒక్క ఇటుకను కూడా తొగించలేదన్నారు.
అదేవిధంగా చార్మినార్‌ను నిర్మించి 400 ఏళ్లకు పైబడిరదని, ఇలాంటి చారిత్రక కట్టడాకు మరమ్మతు చేయాలేగానీ కూల్చేసి మళ్లీ కట్టేస్తామనడం అవివేకమని వ్యాఖ్యానించారు. సచివాయాన్ని ఖాళీ చేయడం వ్ల పాన అంతా తలోచోటుకు చేరిందని, సీఎం ప్రగతి భవన్‌లో ఉంటే ఇతయి వేరువేరు భవనా నుంచి పాన చేస్తున్నారని చెప్పారు. ప్రధాన కార్యదర్శి కార్యయాన్ని బీఆర్‌కే భవనంనలో ఏర్పాటు చేశారని, హుస్సేన్‌సాగర్‌ కనపనడేందుకు ఏకంగారూ. 6 కోట్లు ఖర్చు చేశారని, ఆ సీఎస్‌ ఉన్నది కేవం ఆరేడు మాసాలేనని అన్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి, తరఫున న్యాయవాది రజనీకాంత్‌, విశ్వేశ్వరరావు తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ు వాదించారు.