కేసీఆర్ బాటలో జగన్
స్థానిక ఎన్నికలో టీఆర్‌ఎస్ సూత్రానే పాటించానుకుంటున్న
వైసీపీ శ్రేణు
`స్థానిక ఎన్నికపై ఏపీ సర్కారు కసరత్తు
`తెంగాణ గొపు ఫార్ములా పాటించేందుకు సిద్ధం
`మంత్రు, ఎమ్మెల్యేకు టార్గెట్లు
`ఏకగ్రీవాకు ఒప్పించాని షరతు
`అత్యధిక స్థానా గెలిపించుకోవాని సూచను
`తొగుదేశం వ్యూహాు ధీటుగా ఎదుర్కొనే వ్యూహాు
`బీజేపీ, కాంగ్రెస్, జనసేన నామమాత్రపు పోటీ
`ఏపీ స్థానిక ఎన్నికపై తెంగాణవ్యాప్తంగా చర్చు
హైదరాబాద్:
ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికకు ఇప్పటి నుండే కసరత్తు మొదు పెట్టారు ప్రధాన పార్టీ నాయకు. స్థానిక సంస్థ ఎన్నికను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా అందులోనూ మెజార్టీ స్థానాు దక్కించుకునేలా కసరత్తు ముమ్మరం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎత్తు, పై ఎత్తు, వ్యూహాు, ప్రతి వ్యూహాతో స్థానిక సమరానికి ఎవరికి వారు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది.
ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికు రాబోతున్న నేపధ్యంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని చోట్ల ఏకగ్రీవాు ఉండేలా చూడాని పార్టీ నేతకు ఆదేశాు జారీ చేశారు. మెజార్టీ స్థానాు దక్కించుకోవాని దిశా నిర్దేశం చేస్తున్న సీఎం జగన్ తెంగాణా సీఎం కేసీఆర్ ఎన్నిక వ్యూహాన్ని అనుసరిస్తున్నారని తొస్తుంది.
స్థానిక సమరానికి సిద్ధం అవుతున్న వైసీపీ సర్కార్ స్థానిక సంస్థ ఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీక నిర్ణయం తీసుకున్నారు. నె రోజుల్లోపు స్థానిక సంస్థ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాని అధికారును ఆదేశించిన జగన్ ఇక పార్టీ నేతకు దిశా నిర్దేశం చేస్తున్నారు. చాలా పకడ్బందీ వ్యూహంతో ఎన్నికకు వెళ్ళాని ఆయన ఆదేశించారు .ఈ నెలాఖరులోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికు నిర్వహించాని ఆదేశించారు. ఇక ఇందుకోసం పావు కదుపుతున్నారు. ఎన్నిక ఫలితాకు మంత్రు , ఎమ్మెల్యేదే బాధ్యత ఏపీలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం విషయంలో ఏపీ సీఎం జగన్ చాలా స్పష్టంగా ఉన్నారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పార్టీ అసెంబ్లీ ఎన్నిక తరహాలో భారీ విజయం నమోదు చెయ్యటానికి అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తొస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మంత్రు, ఎమ్మెల్యేపై పూర్తి బాధ్యత పెట్టారు. ఎన్నిక ఫలితాకు వారే బాధ్యు అవుతారని తేల్చేశారు.ఇక తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో అందరికి అర్థమయ్యేలా స్థానిక సంస్థ ఎన్నిక వ్యూహాన్ని తెలియజేశారు సీఎం జగన్. సీఎం కేసీఆర్ బాటలో జగన్ ప్లాన్ ఇటీవ తెంగాణలో ముగిసిన స్థానిక సంస్థ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీను దెబ్బ కొట్టటంలో సక్సెస్ అయిన సీఎం కేసీఆర్ అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే సీఎం జగన్ కూడా అనుసరిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన గులాబీ పార్టీ వ్యూహాన్నే అనుసరించాని సీఎం జగన్ చెప్పారని సమాచారం .
ఏకకాంలో స్థానిక పోరు
ఏకకాంలో స్థానిక పోరును నిర్వహించాన్న ప్రభుత్వ ప్రతిపాదన
స్థానిక సంస్థ ఎన్నికను నిర్వహించాని, త్వరిత గతిన పూర్తి చెయ్యాని భావించింది సర్కార్ . ఏకకాంలో స్థానిక పోరును నిర్వహించాన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నిక కమిషనర్ ముందుంచింది అధికారు బ ృందం. స్థానిక సంస్థ ఎన్నిక నిర్వహణపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈనె 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికు, 24న పురపాక సంఘాు, 27న గ్రామ పంచాయతీకు ఎక్షన్లు నిర్వహించాన్న ప్రతిపాదనపై ఎన్నిక కమిషనర్‌తో అధికాయి చర్చించారు .
సాధ్యాసాధ్యాు పరిశీలిస్తామన్న ఎన్నిక కమిషనర్
ఈ నెలాఖరులోగా ఎన్నికు పూర్తి చేస్తే 14వ ఆర్థిక సంఘం నిధు వచ్చే అవకాశం ఉంటుందని లేదంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికాయి ఎన్నిక కమీషనర్ ద ృష్టికి తీసుకెళ్ళారు. అయితే సాధ్యాసాధ్యాను పరిశీలించి నిర్ణయిస్తామని ఎన్నిక కమీషనర్ చెప్పారు. ఇక వీలైనంత త్వరగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి వివరాు అందజేస్తామని ఉన్నతాధికారు బృందం కమిషనర్‌కు తెలిపింది.
వ్యూహాు రచిస్తున్న వైసీపీ
ఇక వైసీపీ ఎన్నిక కసరత్తు ప్రారంభించింది. ఈసారి జరగనున్న ఎన్నికు వైసీపీ పానకు ప్రజ ఆమోదం ఎలా ఉందో తెలిపే కీక ఎన్నికుగా భావిస్తున్న వైసీపీ పకడ్బందీగా ఎన్నిక కసరత్తు మొదుపెట్టింది. మంత్రు,ఎమ్మెల్యేకు బాధ్యతు అప్పగించి మెజార్టీ స్థానాు దక్కించుకునేలా వ్యూహాు సిద్ధం చేస్తుంది. సీఎం జగన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన హవా మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా చూపించాని వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీని దెబ్బ కొట్టే స్కెచ్ వేస్తున్నారు.
బీసీ రిజర్వేషన్‌పై పోరాటానికి దిగిన టీడీపీ
ఇక రిజర్వేషన్లపై ఎటూ త్చేకుండా , బీసీకు అన్యాయం చేసి ఎన్నికకు వెళ్తామని వైసీపీ ప్రభుత్వం చెప్తున్న దానిపై టీడీపీ పోరాటానికి సిద్ధం అవుతుంది. సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖు చేసింది. ఇక హైకోర్టు రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండాని సూచించటంతో ఆ మేరకు రిజర్వేషన్లను తగ్గిస్తున్నారు .అయితే అందులో బీసీకు అన్యాయం జరిగిందని రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24శాతానికి తగ్గించడం దారుణం అని భావించిన టీడీపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా అన్ని మండ కేంద్రాల్లో ఆందోళను చేపట్టాని పిుపునిచ్చారు.
సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన టీడీపీ
అటు న్యాయపోరాటం, ఇటు ప్రజా పోరాటం ఉధృతం చేయాని నిర్ణయం తీసుకున్నారు . జీవో 558 ద్వారా జగన్ ప్రభుత్వం బీసీ గొంతు కోసిందని మండిపడ్డారు చంద్రబాబు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూసుప్రీం కోర్టును ఆశ్రయించారు . బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం సీఎం జగన్ కనుసన్నల్లో జరిగిందని టీడీపీ నేతు ఆరోపిస్తున్నారు.ఒకపక్క ఎన్నిక కసరత్తు చేస్తూనే మరోపక్క వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతుంది టీడీపీ.
ఎన్నికకు సిద్ధం అవుతున్న బీజేపీ, జనసేను ఇక బీజేపీ కూడా ఎన్నికకు సిద్ధం అవుతుంది. నిన్న స్థానిక సంస్థ ఎన్నికు అజెండా గా భేటీ అయిన బీజేపీ నాయకు క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాని నిర్ణయించారు. జనసేనతో పొత్తు కారణంగా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సమాలోచను జరిపారు. మోడీ పాన, కేంద్రం అము చేస్తున్న పధకాు గ్రామాలో ప్రచారం చేయాని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు తొమ్మిది నెల జగన్మోహన్ రెడ్డి పానలో వైఫల్యాు, పెన్షన్ రద్దు వంటి అంశాను ప్రజకు వివరించాని, స్థానిక సంస్థ ఎన్నికలో గొపుకు అవకాశం ఉన్న గ్రామా పై ప్రత్యేక దృష్టి సారించాని కన్నా సూచించారు. ఇలా ఎవరికి వారు వ్యూహాతో ఎన్నికకు సిద్ధం అవుతున్నారు.