హై ‘డర్‌’ బాద్‌

ఏ ఇద్దరు కలిసినా కరోనా వైరస్‌ టాపిక్‌: సోషల్‌ మీడియాలో వదంతు

`వైద్య అధికారుపై హైకోర్టు ఆగ్రహం
`శంషాబాద్‌ విమానాశ్రమంలో అప్రమత్తం
`విదేశానుంచి వచ్చేవారికి కరోనా పరీక్షు
`బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ అత్యవసర పరీక్షు
`సినిమా హాళ్ల మూసివేత యోచనలో టాలీవుడ్‌
`రోడ్లపై తుమ్మితే పారిపోతున్న జనాు
`భాగ్యనగరానికి తగ్గిన ప్రయాణికు సందడి
`పను వాయిదా వేసుకుంటున్న జనాు
`వర్క్‌ టూ హోమ్‌కి ప్రాముఖ్యమిస్తున్న సాఫ్ట్‌వేర్లు
`కరోనా మాస్కుకు అమాంతం పెరిగిపోయిన డిమాండ్‌

హైదరాబాద్‌:
ప్రపంచ దేశాను వణికిస్తున్న కరోనా వైరస్‌.. ఇండియాలోనూ వ్యాపిస్తోంది. తొగు రాష్ట్రానూ ప్రస్తుతం వణికించేస్తోంది. భాగ్యనగరంలో కరోనా దెబ్బకు వ్యాపారాన్నీ క్రమంగా దివాళా తీస్తున్నాయి. చిన్న వ్యాపారానుంచి బడా వ్యాపారా వరకూ కరోనా ప్రభావం చూపే అవకాశాు ఉండటంతో కొందరు ముందుగానే అతిగా స్పందించి జాగ్రత్తు తీసుకుంటూ ఇళ్ల్లకే పరిమితమవుతున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థు మాస్కుతోనే రాసేందుకు సిద్ధమవుతున్నారు. చికెన్‌ ధరు ఒక్కసారిగా రూ.100కి పడిపోవడంతో వ్యాపాయి ఆందోళన చెందుతున్నారు.
 ఇప్పటికే కరోనా వైరస్‌ 24ఏళ్ల హైదరాబాద్‌ టెకీకి సోకగా.. ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే మైండ్‌ స్పేస్‌లో పని చేస్తున్న పువురు సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లను ఇంటి దగ్గర నుంచే పని చెయ్యాని చెప్పగా… హైదరాబాద్‌లో ఈ విషయంపై ఆందోళను మొదయ్యాయి.
ఈ క్రమంలోనే ఆ యువకుడు నివసించే మహింద్రా హిల్స్‌ ప్రాంతంలోని ప్రజు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ సోకిన యువకుడి నివాస ప్రాంతమైన మహేంద్రహిల్స్‌లో ఇప్పటికే పాఠశాలకు సెవు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు అధికాయి ప్రకటన చేశారు.
మహింద్ర హిల్స్‌లో కరోనా పాజిటివ్‌ వ్యెక్తి తిరిగినట్లు భావిస్తున్న అధికాయి.. మహేంద్రహిల్స్‌లో ముమ్మరంగా పారిశుద్ధ్య పను చేపట్టారు. కరోనా సోకిన వ్యక్తి నివాసం చుట్టూ పారిశుద్ధ్య సిబ్బంది పిచికారీ చేశారు. స్కూళ్లకు వచ్చిన విద్యార్థును సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షు చేసిన వారిలో 36 మందికి నెగిటివ్‌ వచ్చింది. ఇంకా 48మంది రిపోర్టు కోసం వెయిట్‌ చేస్తున్నారు.
పు సంస్థల్లో ముందు జాగ్రత్తు
హైదరాబాద్‌లోని దాదాపు 1500కు పైగా ప్రముఖ ఐటీ కంపెనీల్లో దాదాపు 5.5 క్షమంది పనిచేస్తున్నారు. చాలామంది మాస్కు, చేతు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు వాడుతున్నారు. పు ఐటీ కంపెనీ యాజమాన్యాు ఇప్పటికే ముందు జాగ్రత్తు చేపట్టాయి. ఉద్యోగుకు మాస్కు అందజేశాయి. కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీు రసాయనిక శుద్ధి కార్యక్రమం చేపట్టాయి. విదేశాకు వెళ్లిన ఉద్యోగు అనారోగ్యంగా ఉంటే వైద్యును సంప్రదించాని సూచిస్తున్నాయి. జుబు, జ్వరం ఉన్నవారు ఇళ్ల నుంచే పనిచేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కరోనా క్షణాున్నట్లు వ్లెడైన ఉద్యోగినితో కలిసి పనిచేసిన 23 మంది కొంతకాం ఇళ్లకే పరిమితం కానున్నారు.
కంపెనీు బాధ్యత తీసుకోవాలి
విదేశా నుంచి వచ్చిన ఉద్యోగు ఐసోలేషన్‌, క్వారంటైన్‌ బాధ్యతను కంపెనీలే తీసుకోవాలి. 5.5 క్షమంది ఉద్యోగు పనిచేస్తున్న ప్రాంతంలో ఒక్క ఆసుపత్రి కూడా లేదు. కంపెనీు చొరవ తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాలి.
కరోనా దెబ్బకు టాలీవుడ్‌ కొన్ని రోజు సైలెంట్‌ అవనుందా? రెండు తొగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు తాత్కాలికంగా మూతపడనున్నాయా? అవుననే అంటున్నాయి తొగు సినీ వర్గాు. కరోనా భయం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజు బయట తిరగడానికే భయపడుతున్నారు.
సినిమా హాళ్లు మూసేయాని..
ఈ వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వాు కూడా పు జాగ్రత్తు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లను కొద్ది రోజు మూసేయ్యాని చిత్రపరిశ్రమ భావిస్తోందట. అలాగే షూటింగ్‌ను కూడా ప్రస్తుతానికి ఆపెయ్యాని నిర్ణయం తీసుకోబోతోందట. ఈ మేరకు ఈ రోజు (గురువారం) సాయంత్రం 4 గంటకు ఫిల్మ్‌ఛాంబర్‌లో తొగు సినీ పరిశ్రమ పెద్ద మధ్య అత్యవసర సమావేశం జరుగనుందట. ఈ మీటింగ్‌లో పై రెండిరటి గురించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
మాస్కుతో పరీక్ష కేంద్రాకు రావచ్చు: సీబీఎస్‌ఈ
కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఇప్పటికే పు సంస్థు తగు చర్యు తీసుకుంటున్నాయి. జనసమూహ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాని సూచిస్తున్నాయి. దీనిలో భాగంగా సీబీఎస్‌ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న వార్షిక పరీక్షకు విద్యార్థు మాస్కు ధరించి రావచ్చని సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్‌ తిపాఠి వ్లెడిరచారు. అంతేకాకుండా శానిటైజర్లను కూడా తీసుకువచ్చేందుకు అనుమతి ఇచ్చింది. సీబీఎస్‌ఈ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుకు ఎంతో ఉపయుక్తంగా ఉందంటున్నారు తల్లిదండ్రు.

క్నోలో మాంసం అమ్మకాపై నిషేధం
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాు శుభ్రత పాటించాని నిపుణు సూచిస్తున్నారు. మాంసం అమ్మే ప్రదేశానుంచి వ్యాప్తిచెందుతుందనే దానిపై కచ్చితమైన రుజువు లేనప్పటికీ కొందరు ముందుజాగ్రత్తగా వాటి జోలికే వ్లెడం లేదు. అయితే తాజాగా ఖ్‌నవూ అధికాయి ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పచ్చిమాంసంతో పాటు వండిన మాంసం, చేప అమ్మకాను నిషేధిస్తూ నిషేధం విధించారు. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యు తీసుకోవాని  జిల్లా కలెక్టర్‌ అభిషేక్‌ ప్రకాశ్‌ ఆదేశించారు.
తాజ్‌మహల్‌ వద్ద అప్రమత్తం
కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ పర్యాటక కేంద్రమైన తాజ్‌ మహల్‌ వద్ద అప్రమత్తమయ్యారు అధికాయి. తాజ్‌మహల్‌కు దేశ, విదేశీ పర్యాటకు తాకిడి ఎక్కువగా ఉంటుండడంతో అధికాయి ముందు జాగ్రత్త చర్యు చేపట్టారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుకు థర్మల్‌ గన్‌తో స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిఒక్కరు మాస్కు ధరించాని సూచిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని విమానాశ్రయాు, నౌకాశ్రయాల్లో మాత్రమే ఇలాంటి స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసు విదేశీ ప్రయాణం చేసిన వారికే ఎక్కువగా ఉండడంతో అధికాయి ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రయాణికుకు స్క్రీనింగ్‌
కరోనా వ్యాప్తి ముందుస్తు చర్యల్లో భాగంగా దేశంలో ఇప్పటివరకు దాదాపు 6క్ష11వే మందికి స్క్రీనింగ్‌ నిర్వహించామని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ఈరోజు రాజ్యసభలో వ్లెడిరచారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వచ్చే ప్రయాణికుకుందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 29 కరోనా వైరస్‌ కేసు నమోదుకాగా కేరళలో ముగ్గురికి తగ్గిపోయిందని తెలిపారు. అయితే, కేసు సంఖ్య పెరుగుతున్న ద ృష్ట్యా విదేశీ ప్రయాణాు మానుకోవాని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యు చేపట్టడంతో పాటు దీన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగాగా ఉందన్నారు. ప్రజు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
మాస్కుకు డిమాండ్‌
బాబ్బాబు ఒక్క మాస్క్‌ ఉంటే ఇవ్వండి… ఎంతైనా పర్వాలేదు అంటూ ఐటీ ఉద్యోగు మెడికల్‌ షాపుకు తిరుగుతున్నారు. కనీసం శానిటైజర్‌ అయినా ఉందా అంటూ ఆరా తీస్తున్నారు. నో స్టాక్‌ బోర్డు పెట్టడంతో వెనుదిరుగుతున్నారు. ఇది ఐటీ కారిడార్‌లోని తాజా పరిస్థితి. బుధవారం మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో ఓ ఐటీ ఉద్యోగిని కరోనా అనుమానితురాలిగా గుర్తిండంతో ఐటీ కారిడార్‌లో ఒక్క సారిగా కరోనా కల్లోం మొదలైంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా మాస్క్‌ు, శానిటైజర్‌ కోసం ఐటీ ఉద్యోగు మెడికల్‌ షాపుకు క్యూ కడుతున్నారు.  చాలా చోట్ల మాస్క్‌ు, శానిటైజర్లు లేవని బోర్డు పెట్టారు. ఎక్కడో ఒక చోట మెడికల్‌ షాపులో మాస్క్‌ు ఉన్నా ఒక్కో మాస్క్‌కు రూ.50 నుంచి రూ.100 వసూు చేస్తున్నారు.