బడ్జెట్‌కు వేళాయే..

క్షా 60 వే కోట్లతో తెంగాణ బడ్జెట్‌పై కసరత్తు: 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కేసీఆర్‌ సర్కారు

`2020-21 బడ్జెట్‌ అంచనా..
`సాగునీటి రంగానికి కేటాయింపు ఇలా.. 10,000 కోట్లు
`రుణమాఫీకి ఇచ్చే మొత్తం.. 6,000 కోట్లు
`పింఛన్లకు రూ. 12 వే కోట్లు..
`జీతభత్యాు, సబ్సిడీు,వడ్డీకు కలిపి రూ. 47 వే కోట్లు
`పట్టణ, పల్లె ప్రగతికి రూ. 7,300 కోట్లు..
`గతేడాదికన్నా 10% పెరగనున్న బడ్జెట్‌ వ్యయం

హైదరాబాద్‌:
బడ్జెట్‌పై కేసీఆర్‌ సర్కార్‌ కసరత్తు ముమ్మరం చేసింది. శాఖ వారీగా పద్దు కేటాయింపుపై అధికాయి లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌ తెంగాణ బడ్జెట్‌పై ప్రభావం చూపించబోతోందంటున్నారు. మరి సీఎం కేసీఆర్‌ చెప్పబోయే వాస్తవిక బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది? తెంగాణ బడ్జెట్‌ సమావేశాకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో బడ్జెట్‌ కసరత్తుపై దృష్టి పెట్టింది కేసీఆర్‌ సర్కార్‌. ఆర్థిక శాఖ అధికారుతో వరుస సమీక్షు జరిపారు. సీఎం ఆలోచనకు తగ్గట్టుగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అంచనాు సిద్ధం చేస్తున్నారు. అధికాయి రూపొందించిన అంచనాపై సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత బడ్జెట్‌ కసరత్తు తుది దశకు చేరుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఖర్చు, వ్యయాను లెక్కలేసుకుంటున్న అధికాయి బడ్జెట్‌ రూపక్పనలో తమునకలై ఉన్నారు.
వృద్ధిరేటు 10శాతం:
ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ.. ఊహించినంత ప్రభావం కనిపించ లేదు. అందుకే, ఈసారి వృద్ధిరేటు సుమారు 10 శాతం ఉంటుందని ఆర్థికశాఖ వర్గాు చెబుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మాంద్యం ప్రభావం ఇంకాస్త తక్కువగా ఉంటుందనేది అంచనా. అందుకే, ఈ బడ్జెట్‌ సైజ్‌ 2019తో పోల్చితే 10 నుంచి 12 శాతం అదనంగా ఉండే అవకాశాున్నాయి. ప్రభుత్వ భూముకు అడ్డంకు తొగిపోవడంతో వచ్చే ఏడాది కచ్చితంగా భూమి అమ్మకా ద్వారా ఖజానాకు రాబడి పెరుగుతుందని అంటున్నారు అధికాయి.  
క్షా 50 వే కోట్ల బడ్జెట్‌:
ఈసారి క్షా యాభై వే కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశాున్నాయి. దీనికి అదనంగా భూము అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ కూడా కలిసి రాబోతోంది. మొత్తానికి వాస్తవ ఆర్థిక పరిస్థితు, ప్రజ అవసరాకు అనుగుణంగా ఈసారి బడ్జెట్‌ రూపక్పన జరుగుతోందంటున్నారు అధికాయి. కేంద్రం కానీ.. రాష్ట్రం కానీ బడ్జెట్‌ ప్రవేశ పెడుతుందంటే చాు.. భారీ ఎత్తున చర్చ జరిగేది. బడ్జెట్‌ లో కొత్తగా ఏం ఉండనున్నాయి? ఏమేం ప్రకటను చేయనున్నారు? ఆదాయం.. ఖర్చు లెక్క విషయంలో ప్రభుత్వం ఏం చెబుతుంది? ఇలాంటి క్వశ్చన్లు చాలానే ఉండేవి. గతంలో మాదిరి ఇప్పుడు హాట్‌ హాట్‌ చర్చు జరగకున్నా.. కొద్దిపాటి ఆసక్తి ఉంది.దీనికి కారణం ప్రభుత్వా అంకె గారడీనే. చెప్పే మాటకు చూపించే అంకెకు పోలిక లేకపోవటం.. ఆదాయం తక్కువగా ఉన్నా భారీ అంచనాల్ని ప్రకటించుకోవటం.. డాబును ప్రదర్శించుకోవటం అంతకంతకూ పెరుగుతోంది. ఇదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతోంది.  ఇటీవ కాంలో ఆదాయం తగ్గుముఖం పట్టిన వేళ.. ప్రాజెక్టుకు భారీగా ఖర్చు చేసి నిధు కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెంగాణ ప్రభుత్వం.. తన తాజా బడ్జెట్‌ ను ఎలా రూపొందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ను రూ.1.46 క్ష కోట్ల అంచనాతో ప్రవేశ పెట్టినప్పటికీ.. వాటిలో ఎక్కువ భాగం ఆచరణ రూపం ద్చాలేదు. అయినప్పటికీ ఈసారి బడ్జెట్‌ అంచనాల్ని గతానికంటే మరో రూ.12వే కోట్లు అదనంగా జేర్చి రూ.1.60క్ష కోట్లతో బడ్జెట్‌ ను రూపొందించినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. బడ్జెట్‌ గణాంకాల్లో మాత్రం భారీతనం ఏ మాత్రం మిస్‌ కాకూడదన్న సారు సందేశాన్ని అధికాయి తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా తొస్తోంది. ఆర్థిక మందగమనానికి కరోనా తోడు కావటంతో.. గత ఏడాది గణాంకాకు దగ్గరగా ఉండే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. ఈసారి తెంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.10వే కోట్ల కంటే తక్కువ కేటాయింపులే ఉంటాయని తొస్తోంది. రైతు రుణమాఫీకి మరో రూ.10వే కోట్లు కేటాయించనున్నారు. రుణమాఫీకి రూ.24వే కోట్లు అవసరమని బ్యాంకు అంచనా వేయగా.. గత ఏడాది కేటాయించిన మొత్తానికి మరో రూ.6వే కోట్ల అదనంగా కేటాయించి ఈ ఏడాది మొదట్లోనే రుణమాఫీ ని అము చేయాని ప్రభుత్వం భావిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన కొత్త పింఛన్‌ దారు హామీ అము నేపథ్యంలో రూ.12వే కోట్లు.. జీతభత్యాు.. సబ్సిడీు.. వడ్డీకు కలిపి రూ.47వే కోట్ల కేటాయింపు అవసరమని భావిస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అము చేస్తున్న పు పథకాు (ఆరోగ్యశ్రీ.. కల్యాణ క్ష్మీ.. విద్య.. సంక్షేమం.. ఉపకార వేతనాు తదితర) నిధు కేటాయింపు గతంలో మాదిరే ఉంటాయని భావిస్తున్నారు. పదవీ విరమణ వయసు పెంపు..నిరుద్యోగ భృతి లాంటి వాటి జోలికి ప్రభుత్వం వెళ్లే అవకాశం లేదంటున్నారు. మొత్తంగా చూస్తే.. బడ్జెట్‌ మొత్తం వచ్చే ఆదాయానికి మించిన ఖర్చు సిద్ధంగా ఉండటం తో కొత్త పథకాు.. ఆలోచను బడ్జెట్‌ లో కనిపించే అవకాశం లేదంటున్నారు.
ప్రాజెక్టుకు ఈసారి అప్పులే..
ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఈసారి సాగునీటి రంగానికి రూ.10 వే కోట్ల లోపే బడ్జెట్‌ కేటాయింపుంటాయని తొస్తోంది. వీటికి అదనంగా అప్పు కలిపి రూ.23 వే కోట్ల వరకు ప్రతిపాదనుండే అవకాశాున్నాయి. సాగునీటి రంగంతో పాటు రైతు రుణమాఫీకి రూ.10 వే కోట్ల వరకు కేటాయించనున్నట్లు సమా చారం. రైతు రుణమాఫీకి రూ.24 వే కోట్లు అవసరం అవుతాయని బ్యాంకు అంచనా వేయగా, 2019-20లో కేటాయించిన రూ.6 వే కోట్లకు అదనంగా  మరో రూ.18 వే కోట్లు ఈసారి బడ్జెట్‌లోనే కేటాయించి ఈ ఏడాది పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని అము చేయాని ప్రభుత్వం భావించింది. అయితే, ఆర్థిక  పరిస్థితును ద ృష్టిలో ఉంచుకుని ఈసారి రూ.6వే కోట్లు కేటాయించి ఈ ఏడాది నుంచి రుణమాఫీ అము  ప్రారంభించానే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తొస్తోంది.
57 ఏళ్లకు కుదించిన వయసు ఆధారంగా అర్హులైన కొత్త పింఛన్‌దారుకు పెన్షన్‌ కింద రూ.12 వే కోట్లు, జీతభత్యాు, సబ్సిడీు, వడ్డీకు కలిపి రూ.47 వే కోట్లు కేటాయింపు అవసరం అవుతాయి. వీటితో పాటు పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాకు రూ.7,300 కోట్లు, రూ.10 వే కోట్లు విద్యుత్‌రాయితీు ప్రతిపాదించి మిగిలిన మొత్తాన్ని ఉపకార వేతనాు, ఆరోగ్యశ్రీ, కల్యాణ క్ష్మి, విద్య, సంక్షేమం, హోం శాఖకు కేటాయించేలా బడ్జెట్‌ కసరత్తు జరుగుతున్నట్లు తొస్తోంది. ఈసారి కేసీఆర్‌ ఆపద్బంధు, కుట్టు మిషన్ల పంపిణీ పథకాకు మాత్రమే కొత్తగా నిధుంటాయని, ప్రభుత్వ ఉద్యోగు పదవీ విరమణ వయసు పెంపు, నిరుద్యోగ భ ృతి లాంటి జోలికి ప్రభుత్వం వెళ్లకపోవచ్చని తొస్తోంది. కాగా, ఈ బడ్జెట్‌ను ఈనె 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టాని ప్రభుత్వం నిర్ణయించింది.
సగటున రూ.27,659 కోట్లు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ గణాంకాను పరిశీలిస్తే 2014-15 నుంచి చివరి రెండు నెల్లో సగటున రూ.27,659 కోట్ల ఆదాయం వచ్చింది. 2015 జనవరిలో రూ.38 వే కోట్లు ఉన్న ఆదాయం మార్చి నాటికి రూ.63 వే కోట్లకు చేరింది. అదే విధంగా 2015-16లో కూడా చివరి రెండు నెల్లో రూ.25 వే కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఆ తర్వాతి ఏడాది చివరి రెండు నెల ఆదాయం రూ.34 కోట్లు రాగా, మళ్లీ 2017-18లో అది రూ.25వే కోట్లకు తగ్గింది. 2018-19లో జనవరి నుంచి మార్చి వరకు రూ.27,610 ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి వరకు వచ్చిన రూ.1.05క్ష కోట్లకు ఆ మొత్తాన్ని కలిపితే రూ.1.33 కోట్లకు పైగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఉండవచ్చన్నది ఆర్థికశాఖ వర్గా అంచనాగా కనిపిస్తోంది. ఈ ఆదాయానికి కేంద్రం నుంచి ఇచ్చే రుణాు, ఇతర మార్గా ద్వారా వచ్చే మరికొంత ఆదాయం కూడా అదనం కానుంది. మొత్తంమీద 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.47 కోట్ల అంచనాతో ప్రభుత్వం బడ్జెట్‌ పెట్టగా రూ.1.35-1.37క్ష కోట్ల వరకు మొత్తం ఆదాయం వచ్చే అవకాశాున్నాయని తొస్తోంది.