కాంగ్రెస్‌కు కొత్త రక్తం
2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ ఎందుకోసం, గాంధీ నెహ్రూ కుటుంబం మెపలి వ్యక్తి పార్టీ అధ్యక్ష బాధ్యతు చేపట్టాని కోరుకున్నారో గానీ, ఇప్పడు పార్టీ మనుగడ సాగించాంటే ఫస్ట్ ఫ్యామిలీ తప్పుకోవడం ఒక్కటే మార్గం, అదే మందు అనేమాట పార్టీలో బం పుంజుకుంటోంది. పార్టీ పరిస్థితి ఇంతలా దిగజారిపోవడానికి సోనియా కోటరీనే కారణమని, అ కోటరీ ప్రభావం నుంచి పార్టీ బయట పడాంటే, కుటుంబం బయటి వ్యక్తి పార్టీ అధ్యక్ష బాధ్యతు చేపట్టడం అనివార్యం అని, పార్టీనే నమ్ముకున్న నేతు, నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే, గతంలోనే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు కొంత ఉత్సాహం చూపిన, కేంద్రమాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ శశి థరూర్ ‘పార్టీ ఎదుర్కుంటున్న పెద్ద సవాల్ నాయకత్వ సమస్య’ అని కుండ బద్దు కొట్టారు. ఫస్ట్ ఫ్యామిలీ నాయకత్వానికి కాం చెల్లిందని చెప్పకనే చెప్పారు. అంతే కాదు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ నాయకత్వం, కుటుంబం చేతుల్లోంచి పార్టీ నాయకు చేతుల్లోకి రావసిన అవసరం ఉందని, అందుకోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తక్షణమే అధ్యక్ష ఎన్నికు నిర్వహించాని సూచించారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుర్గతికి ఇంకా ఆనేక కారణాు ఉంటే ఉండవచ్చును కానీ, ప్రధాన కారణం మాత్రం ఫస్ట్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ 2014లో సాధించిన (44సీ) చారిత్రక ఓటమికి సైతం ఫ్యామిలీ, కోటరీలే కారణం. చారిత్రక ఓటమికి ముందు పదేళళు అధికారంలో ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్‌ను బొమ్మను చేసి గాంధీు బాధ్యతు లేని అధికారాన్ని చెలాయించారు. ఆ విధంగా సోనియా, రాహుల్గాంధీు అవినీతికి ప్పా డడం వ్లనే మన్మోహన్ ప్రభుత్వం ‘అవినీతి’కి పర్యాయపదంగా మారింది. ఫలితంగానే పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది అని పార్టీ నాయకు అప్పుడు కాకపోయినా ఇప్పడు అంగీకరిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును ‘నాన్సెన్స్’ గా పేర్కొంటూ రాహుల్ గాంధీ బహిరంగంగా చించి పారేశారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాని అనుకున్నారని అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లూ వాలియా ఇటీవ ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ పదేళ్ళలో జరిగిన ప్రతి కుంభకోణంలో ఫ్యామిలీ, కోటరీ ప్రమేయం ఉందని, పార్టీ నాయకు కొంచెం ఆస్యంగానే అయినా గుర్తించారు. గుర్తించడం కంటే, గుర్తు చేస్తున్న సందర్భాను గమనిస్తే, రాహుల్‌గాంధీకి మళ్ళీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా అడ్డుకునేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
పార్టీలోనే కాదు, రాజకీయ విశ్లేషకు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు ‘‘రాహుల్ గాంధీలో నాయకత్వ క్షణాు లేకపోవడం ఒక్కటే పార్టీ దుస్థితికి కారణం కాదు, ఆయనకు, ఆయనేమిటో తెలియదు. దేశ చరిత్ర, పార్టీ చరిత్ర మాత్రమే కాదు కుటుంబ చరిత్ర కూడా తెలియదు. అందుకే ఆయన తనంతటి మేధావును ఎంచుకుని చుట్టూ పేర్చుకున్నారు. ఈ ‘‘మేధావు’ రాసిచ్చిన చెత్తంతా చదివేసి, ఆయన చిక్కుల్లో పడడమే కాదు, పార్టీనీ చిక్కులోకి నెడుతున్నారు’’ అని కొందరు విశ్లేషకు పేర్కొంటున్నారు. ఎన్నిక ప్రచారం లో ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ వేసిన చిందు పార్టీని శిధిదశకు చేర్చాయ. అయినా ఆయనలో మార్పు రాలేదు, ఇప్పటికీ చరిత్ర తొసుకోకుండా చిందు వేస్తున్నారు. అందుకే పార్టీలో కొత్త నేత కోసం అన్వేషణ ప్రారంభమైంది. రాహుల్ రాజీనామాను వెంటనే ఆమోదించి, ప్రత్యాన్మాయ నాయకత్వానికి బాధ్యతు అప్పగిస్తే, ఢల్లీి ఎన్నికల్లో ఇంత ఘోర ఓటమి తప్పేదని సందీప్ దీక్షిత్ వంటి కొందరు నాయకు బహిరంగంగానే పేర్కొం టున్నారు. అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియా, జైరాం రమేష్, మిలింద్ డియోరా వంటి నాయకు పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ విషయంలో పార్టీ స్టాండ్‌ను తప్పు పట్టడమే కాదు, మారుతున్న ప్రజాభిప్రాయానికి అనుగుణంగా విధానాను మార్చుకోకపోతే ముందు ముందు ఫలితాు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికు జరిగే బీహార్ తదితరరాష్ట్రాల్లో ఢల్లీి పరిస్థితి పునరావ ృతం అయితే, పార్టీ కోుకోవడం అసాధ్యం అని పార్టీ నేతు, విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యం నాయకత్వ మార్పు. అదికూడా కంటి తుడుపు చర్యగా కాకుండా.. ఫస్ట్ ఫ్యామిలీ ప్రమేయం లేకుండా సంస్థాగతం, సిద్ధాంత పరంగా పార్టీని పునఃనిర్మించే ఆలోచన, ఆకాంక్ష, పట్టుద ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా వాద్రా గాంధీ తెర మీద ఉన్నత వరకు హిందూ వ్యతిరేక లౌకికవాదం ముసుగులో సాగిన నెహ్రూ చరిత్ర, ఇందిరాగాంధీ నియంత ృత్వ చరిత్ర, సోనియా, రాహుల్ కొనసాగించిన రాజీవ్‌గాంధీ అవినీతి చరిత్ర గుర్తుకొస్తూనే ఉంటుంది. నిజానికి, జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నట్లుగా, పాత వాసను వదకనే కాంగ్రెస్ పార్టీ ఇలా దిన దిన ప్రవర్థమానంగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం. ఆ వాసను వదలాంటే ఫస్ట్ ఫ్యామిలీ పక్కకు తప్పుకోవడం ఒక్కటే మార్గం. కాదంటే.. గాంధీ కన్న క నిజమవుతుంది. కురు వృద్ధ పార్టీ కథ ముగుస్తుంది.
