దేశ ప్రయోజనాలే ముఖ్యం

బీజేపీ ఎంపీకు సూచించిన మోదీ

న్యూఢల్లీి: దేశాభివృద్ధికి శాంతి, సామరస్యం, సమైక్యతే పునాదుని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్టీ కంటే దేశ ప్రయోజనాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాని పార్టీ ఎంపీకు ఉద్బోధ చేశారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాపైనా విమర్శు గుప్పించారు. కొంత మంది పార్టీ కోసం, వ్యక్తు కోసం పనిచేస్తున్నారని పరోక్షంగా విపక్షానుద్దేశించి విమర్శించారు. ఇటీవ ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న అ్లర్ల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యు చేసినట్లు తొస్తోంది.
మరోవైపు పార్లమెంటు ఉభయ సభను వరుసగా రెండోరోజు దిల్లీ అ్లర్ల అంశం కుదిపేసింది. సమావేశాు ప్రారంభమైన వెంటనే ఘర్షణ ఘటనపై చర్చకు విపక్షాు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెకొంది. కార్యకలాపాు సజావుగా సాగేందుకు సహకరించాని స్పీకర్‌ ఓం బిర్లా కోరినప్పకటికీ సభ్యు వెనక్కితగ్గకపోవడంతో లోక్‌సభ వాయిదా పడిరది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో ఛైర్మన్‌ సమావేశాల్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు.