పోలీసు అదుపులో రేవంత్‌ రెడ్డి

రంగారెడ్డి జిల్లా జన్వాడ వద్ద ఉద్రిక్తత, అరెస్టయినవారిలో
మాజీ ఎంపీ ‘కొండా’

హైదరాబాద్‌:
రంగారెడ్డి జిల్లా జన్వాడ దగ్గర ఉద్రిక్తత నెకొంది. ప్రభుత్వ జీవోను తుంగలో తొక్కి మంత్రి కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నిర్మించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేతు ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనకు వ్యతిరేకంగా 25 ఎకరా భూమిని కేటీఆర్‌ ఆక్రమించి ఫామ్‌హౌస్‌ నిర్మాణం చేపట్టారని నేతు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అతిక్రమించారని దుయ్యబట్టారు.
నాబార్డ్‌ నుంచి వచ్చిన నిధును తెరాస ప్రభుత్వం దారి మళ్లించిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం పేద కోసం ఇచ్చిన నిధు ప్రైవేట్‌ కాంట్రాక్టుకు మళ్లించారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌లోపు పేదకు న్యాయం జరగకపోతే ప్రజా పోరాటానికి దిగుతామని ఆయన అన్నారు. రెండు పడకగదు ఇళ్ల సాధన కోసం కలెక్టర్‌ కార్యాయాను ముట్టడిస్తామని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద దేవుడని ఆ పార్టీ నేతు చెబుతున్నారని.. అలాంటప్పుడు అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా వారి కష్టాు ఎందుకు తీర్చడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎండగడతానన్నారు. గతంలో ఎన్టీఆర్‌, చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ సీఎరుగా ఉన్న సమయంలో ఉదయాన్నే హామీ ఇస్తే.. సాయంత్రానికి జీవో వచ్చేదన్నారు. కానీ, కేసీఆర్‌ హామీు కేవం మాటకే పరిమితమవుతున్నాయని ఎద్దేవా చేశారు. రెండు పడకగదు ఇళ్లలోకి బ్ధిదాయి వెళ్లలేని పరిస్థితి నెకొందని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారు పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాని డిమాండ్‌ చేశారు.