నిర్భయ దోషుకు మూడో..సారీ స్టే

డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాంటూ పవన్‌ గుప్తా దాఖుపై స్టే విధించిన న్యాయస్థానం

న్యూఢల్లీి:
నిర్భయ దోషు ఉరిశిక్ష అముపై మరోసారి పటియాలా హౌస్‌ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాు ఇచ్చే వరకు డెత్‌ వారెంట్లపై స్టే కొనసాగుతుందని తెలిపింది. తమ డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాంటూ దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా దాఖు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు స్టే విధించింది. అంతకుముందు పవన్‌ గుప్తా రాష్ట్రపతి క్షమాభిక్షకు పిటిషన్‌ దాఖు చేశాడు. అది పెండిరగ్‌లో ఉన్న నేపథ్యంలో స్టే ఇవ్వాని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పిటిషన్‌ దాఖు చేశారు.

నిర్భయ దోషు ఉరిశిక్ష అము వాయిదా పడడం ఇది మూడోసారి. గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీల్లో ఉరి తీయంటూ పటియాలా హౌస్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. రేపు (మార్చి 3న) ఉదయం నుగురికీ ఉరితీయాల్సి ఉండగా..మరోసారి స్టే విధించడం గమనార్హం.
 సంచనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషు ఉరితీతపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాని కోరుతూ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ వేసిన పిటిషన్‌ను దిల్లీలోని పటియా హౌస్‌ కోర్టు సోమవారం కొట్టేసింది. ఉరితీతకు సమయం దగ్గరపడుతుండగా అక్షయ్‌ గత శుక్రవారం మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. కొత్తగా క్షమాభిక్ష పిటిషన్‌ వేసినందున డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాని కోరుతూ అక్షయ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. అక్షయ్‌ గతంలో క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకోగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దాన్ని తిరస్కరించారు.
క్షమాభిక్షకు అభ్యర్థన పెట్టుకున్న పవన్‌ గుప్తా..
ఇదిలా ఉండగా.. ఉరితీతకు ఒక్క రోజు ముందు మరో దోషి పవన్‌ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. దీనికి ముందు పవన్‌ క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో అతడు తనకున్న చిట్టచివరి అవకాశమైన క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు దోషి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పటియా కోర్టుకు వ్లెడిరచారు. ఈ అంశంపై న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ జరపనుంది. మరోవైపు నిర్భయ దోషును రేపు(మార్చి 3) ఉదయం ఉరితీసేందుకు తిహాడ్‌ జైు అధికాయి ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషుగా ఉన్న నుగురి అవయవాను దానం చేయాంటూ వేసిన ఓ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.  ఓ వ్యక్తిని చంపడం వ్ల.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగుస్తుందని, అవయవ దానం కోసం దోషును ముక్కుగా చేయడం సరికాదు అని, వారి పట్ల మానవ కనికరం కలిగి ఉండాని, అవయవ దానం అనేది స్వచ్ఛందంగా జరగాని సుప్రీంకోర్టు తన తీర్పులో అభిప్రాయపడిరది.  ఉరిశిక్ష ఎదుర్కోనున్న నుగురు దోషుకు అవయవాు దానం చేసే మీ కల్పించాని మాజీ న్యాయమూర్తి ఎంఎఫ్‌ సల్దానా తన పిటిషన్‌లో కోరారు. నిందితుడు పవన్‌ గుప్తా పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్‌ను కూడా సుప్రీం కొట్టిపారేసింది.  ఇప్పటికే ఈ కేసులో నిందితు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌, వినయ్‌ కుమార్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించింది. అయితే క్షమాభిక్ష పిటిషన్‌ను మరో నిందితుడు అక్షయ్‌కుమార్‌ ఇంకా ఛాలెంజ్‌ చేయలేదు. 2012, డిసెంబర్‌ 16న ఢల్లీిలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌లో ఆరుగుర్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు రామ్‌ సింగ్‌.. జైు సెల్‌లో ఆత్మహత్యకు ప్పాడ్డాడు.  మరో టీనేజ్‌ యువకుడు మూడేళ్ల శిక్ష తర్వాత విడుదయ్యాడు.  ఈ కేసులో నుగురు దోషుకు మార్చి 3వ తేదీన ఉరిశిక్ష వేయాని ఢల్లీి కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.
2012 లో ఢల్లీిలో నిర్భయపై నుగురు వ్యక్తు సామూహిక అత్యాచారానికి ప్పాడ్డారు.ఈ కేసులో ప్రధాన నిందిత…ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామ్‌ సింగ్‌ అనే వ్యక్తి తీహార్‌ జైులో ఉరేసుకొని ఆత్మహత్యకు ప్పాడ్డాడు.
ఉరి నుంచి తప్పించుకునేందుకు దోషు విశ్వప్రయత్నాు చేస్తున్నారు. చివరి నిమిషంలో పిటిషన్లు వేయడంతో ఉరి వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పిటికి రెండు సార్లు ఉరి వాయిదా పడిరది. జనవరి 22నే నిర్భయ దోషును ఉరి తీయాల్సి ఉంది. కాని దోషుల్లో ఒకడైన ముకేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రూపంలో శిక్ష అముకు ఆటంకం ఏర్పడిరది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరితీయాల్సి ఉండగా.. దీనికి రెండు రోజు ముందు జనవరి 30న దోషు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దోషు నుగురు అన్ని న్యాయపరమైన అవకాశాు వినియోగించుకునే వరకు ఉరిశిక్షపై స్టే విధించాని అభ్యర్థించారు.

దీనికి న్యాయస్థానం అంగీకరించడంతో ఉరి అము రెండోసారి వాయిదా పడిరది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో  సుప్రీంకోర్టు ఉత్తర్వు మేరకు పాటియా కోర్టు మూడోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. మార్చి 3 ఉదయం అంటే రేపు ఆరుగంటకు దోషును ఉరితీయాని ఆదేశించింది. ఉరి అము దగ్గరపడుతున్న సమయంలో దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా మరోసారి కోర్టుకు వెళ్లాడు. తన శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గించాని కోరుతూ క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖు చేశాడు. అయితే పవన్‌  అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది.

ఈ కేసులోని నుగురు దోషుల్లో ముగ్గురు ఇప్పటికే అన్ని న్యాయపరమైన అవకాశాను వినియోగించుకున్నారు. రాష్ట్రపతి క్షమాభిక్షకు కూడా దరఖాస్తు చేస్తున్నారు. వాటిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. పవన్‌ గుప్తా తాజాగా క్యురేటివ్‌ పిటిషన్‌ వేయగా.. దాన్ని కోర్టు కొట్టేసింది. దీంతో పవన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ వేశాడు.  పవన్‌ గుప్తా దాఖు చేసిన క్షమాభిక్ష పిటీషన్‌ ను తిరస్కరించిన రాష్ట్రపతి..దాఖయిన ఒకే రోజు లో క్షమాభిక్ష పిటీషన్‌ ను తిరస్కరించిన రాష్ట్రపతి. దీంతో దోషును రేపు ఉరితీస్తారనేది లాంచనమే అని అంటున్నారు. యధావిధిగా రేపటి ఉరి కోసం తీహాడ్‌ జైల్లో సన్నాహాు జరుగుతున్నాయి.
2012 డిసెంబర్‌ 16 న యువ వైద్య విద్యార్థిని (నిర్భయ)ను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపను రేపింది.  తీవ్ర గాయాతో చికిత్స పొందుతూ డిసెంబరు 29న నిర్భయ కన్నుమూయడంతో ఆందోళన ఉరింత ఉధ ృతమైంది.  ఈ కేసులో సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నుగురు దోషు, అక్షయ్‌, ముకేష్‌, పవన్‌, వినయ్‌ శర్మకు మరణ శిక్ష అము కానున్న సంగతి తెలిసిందే.  అయితే  ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఈ నుగురు  23 సార్లు జైు నిబంధనను ఉ్లంఘించారని వర్గాు తెలిపాయి. జైల్లో వీరి సంపాదన మొత్తం దాదాపు రూ .1,37,000.  గత ఏడు సంవత్సరా సమయంలో జైు నియమాను ఉ్లంఘించినందుకు వినయ్‌ 11 సార్లు, అక్షయ్‌ ఒకసారి శిక్ష అనుభవించాడు. ముకేశ్‌ మూడుసార్లు, పవన్‌ ఎనిమిది సార్లు నిబంధనను అతిక్రమించారు. ముకేశ్‌ ఎలాంటి పని చేయకూడదని నిర్ణయించుకోగా అక్షయ్‌ రూ .69 మే సంపాదించగా,  పవన్‌ రూ .29 మే,  వినయ్‌ రూ .39 మే సంపాదించాడు.

2016లో ముగ్గురు దోషు – ముకేష్‌, పవన్‌, అక్షయ్‌ – 10 వ తరగతికి  అర్హత సంపాదించి పరీక్షకు హాజరయ్యారు కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వినయ్‌, 2015 లో, బ్యాచిర్‌ డిగ్రీ కోసం ఎంట్రన్స్‌ పాస్‌ అయినా కాని అతను దానిని పూర్తి చేయలేకపోయాడు. ఉరిశిక్ష అముకు ముందు దోషుందరి కుటుంబానికి కవడానికి   రెండుసార్లు అనుమతించారు అధికాయి.  దీంతో వినయ్‌ను తండ్రి మంగళవారం కలిశారు.

కాగా ఈ నుగురిని ఉరి తీసే ఏర్పాట్లు గత నెలో ప్రారంభమయ్యాయి. దోషును సీసీటీవీ పర్యవేక్షణలో వేర్వేరు గదుల్లో ఉంచారు. అటు ఉరితీత సన్నాహకాల్లో భాగంగా జైు అధికాయి ట్రయల్‌ కూడా నిర్వహించారు. మీరట్‌కు చెందిన పవన్‌ జల్లాద్‌ ఈ నుగురిని ఉరి తీయనున్నారు.