ఏకగ్రీవంగా విజయపథంలో షి‘కారు’
9 డీసీసీబీ, డీసీఎంఎస్‌ను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్
హైదరాబాద్: రాష్ట్రంలోని 9 డీసీసీబీ, డీసీఎంఎస్‌ను టీఆర్‌ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లావారీగా విజేత వివరాలిలా ఉన్నాయి.
– కరీంనగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు, వైస్ చైర్మన్‌గా పింగళి రమేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫక ృద్దీన్ ఎన్నికయ్యారు.
– న్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్‌గా వట్టి జానయ్య యాదవ్, వైస్ చైర్మన్‌గా దుర్గంపూడి నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.
– నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రమేష్‌రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్‌గా సాంబారి మోహన్, వైస్ చైర్మన్‌గా ఏదుల్లా ఇంద్రాసేనా రెడ్డి ఎన్నికయ్యారు.
– ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నాందేవ్ కాంబ్లే, వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్‌గా తిప్పని లింగయ్య, వైస్ చైర్మన్‌గా కొమురం మాంతయ్య ఎన్నికయ్యారు.
– రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా బి.మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా సత్తయ్య ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్‌గా క ృష్ణారెడ్డి, వైస్ చైర్మన్‌గా మధుకర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
– మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా పట్నం మాణిక్యం ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్‌గా శివకుమార్, వైస్ చైర్మన్‌గా రమేష్ కుమార్ ఎన్నికయ్యారు.
– ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కురాకు నాగభూషణం, వైస్ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్‌గా రాయ వెంకటశేషగిరిరావు, వైస్ చైర్మన్ కొత్వాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
– మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నిజాం పాషా, వైస్ చైర్మన్‌గా వెంకటయ్య ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా హర్యానాయక్ ఎన్నికయ్యారు.
– వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్, వైస్‌చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు.
తెంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశా మేరకు శనివారం డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ప్రకటించారు.అదిలాబాద్ డీసీసీబీ ఎన్నికు ఏకగ్రీవం అయ్యాయి.. అదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ గా నాందేవ్ కాంబ్లే ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా రఘునందన్ రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ గా తిప్పని లింగయ్య ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా కొమురం మాంతయ్య ఎన్నికయ్యారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ గా కూరాకు నాగభూషణం, వైస్ చైర్మన్ గా దొండపాటి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.
ఖమ్మం డీసీఎంఎస్ చైర్మన్ గా రాయల్ శేషగిరి రావు ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా కొత్వా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నిజమాబాద్ డిసీసీబీ చైర్మన్ గా పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నిక కాగా డీసీసీబీ వైస్ చైర్మన్ గా రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ గా న్లనేని మోహన్ ఎన్నికయ్యారు. నల్గొండ డీసీసీబీ చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.
నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ గా పట్టి జానయ్య యాదవ్, వైస్ చైర్మన్ గా దుర్గంపూడి నారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. వరంగల్ డీసీసీబీ చైర్మన్ గా మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్ గా మందూరు వెంకటేశ్వర రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ గా గగులోతు రామస్వామి నాయక్, వైస్ చైర్మన్ గా దేవిని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా బుయ్యాని మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా సత్తయ్య ఎన్నికయ్యారు.
మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ గా నిజాంషాషా, వైస్ చైర్మన్ గా కోరమోని వెంకటయ్య ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా హర్యానాయక్ ఎన్నికయ్యారు. మెదక్ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా పట్నం మాణిక్యం ఎన్నిక కాగా డీసీఎంఎస్ చైర్మన్‌గా మల్కాపురం శివకుమార్, వైస్ చైర్మన్‌గా అరిగె రమేష్ ఎన్నికయ్యారు. కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా కొండూరి రవీందర్ రావు, వైస్ చైర్మన్‌గా రమేష్ ఎన్నిక కాగా డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫక్రుద్దీన్ ఎన్నికయ్యారు.
దాదాపు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవును దక్కించుకుని సత్తాచాటిన టీఆర్‌ఎస్ నాయకు, కార్యకర్తు భారీగా విజయోత్సవ సంబరాు చేసుకున్నారు. టపాసు కాల్చి, స్వీట్లు పంచారు.
ఎన్నికపై అసంతృప్తి..
నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా న్లవెల్లి మోహన్, వైస్ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి ఎన్నికయ్యారు. అయితే, చైర్మన్ పదవు ఆశిస్తున్న ఇద్దరు టీఆర్‌ఎస్ నేతు, పీఏసీఎస్ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఈ ఎన్నికపై అసంత ృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందు నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదని వాపోయారు.