శ్రీకర..శుభకర యాదాద్రీశుడు

అంగరంగ వైభవంగా యాదాద్రి క్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవం

హైదరాబాద్‌:
 ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి  శ్రీక్ష్మీ నరసింహస్వామి ఆయంలో బ్రహ్మోత్సవాు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఇవాళ మత్స్య అవతారంలో స్వామివారు భక్తుకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అంకరించిన వాహనంపై స్వామివారు విహరించారు. వేడుకను తికించేందుకు అధిక సంఖ్యలో భక్తు తరలి రావడంతో ఆయ పరిసరాు సందడిగా మారాయి. భక్తుకు ఇబ్బందు తలెత్తకుండా అధికాయి ఏర్పాట్లు చేశారు.
పంచనారసింహుడిగా విరాజ్లిుతున్న యాదాద్రి శ్రీక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాు స్వస్తిశ్రీ వికారినామ సంవత్సర ప్గాుణ శుద్ధతదియ 26 వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 7వ తేదీ ప్గాుణ శుద్ధత్రయోదశిన శృంగార డోలోత్సవంతో ఉత్సవాు ముగుస్తాయి. ప్రతిరోజూ స్వామివారి విశేష అంకరణ పూజు కొనసాగనున్నాయి. దీంట్లోభాగంగా  ముఖ్య ఘట్టాలైన స్వామి వారి ఎదుర్కోు మహోత్సవం మార్చి 3న, తిరుకల్యాణం 4న, దివ్య విమాన రథోత్సవం 5న జరుగుతాయి. మార్చి 7న శ ృంగార డోలోత్సవంతో ఉత్సవాు పరిసమాప్తం అవుతాయి. ఇందుకు ఆయ నిర్వాహకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో యాదాద్రి దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.    స్తంబోద్భవుడైన సర్వాంతర్యామి భూలోక వాసుకు అండగా ఉండేందుకు గుహల్లో కొువై ఉంటాడు. నారసింహుడు రాతి గుహల్లో.. అటవీ ప్రాంతాల్లో ఉండేందుకే ఇష్టపడతాడు. అందుకే ఆ స్వామిని ‘మ ృగ నరహరి’గా పిుస్తారు. అహోబింలో హిరణ్యకశపుడిని వధించాక.. ఆ ఉగ్రుడు అడవుల్లో సంచరిస్తుండగా ఆయనను శాంతింపజేసేందుకు బ్రహ్మాది దేవతు క్ష్మీదేవిని వేడుకుంటారు. అమ్మ చెంచు క్ష్మీగా ఈ ప్రాంతంలో అవతరించి నరహరిని శాంతింపజేసింది. యాదవ మహర్షి తపస్సుతో సింహరూపుడు పంచరూపాతో సాక్షాత్కరించి స్వయంభువుగా వెలిశారని ఈ క్షేత్ర చరిత్ర చెబుతోంది. రుష్యారాధన క్షేత్రంగానూ యాదాద్రి విరాజ్లిుతోంది. చతుర్వేదాు ఇక్కడే తిష్టవేసినట్లు ఉంటుంది. ప్రతి జధార బ్రహ్మ కడిగిన పాదా పవిత్ర తీర్థమే అన్నట్లు గోచరిస్తోంది. అభయ ప్రధాత నారసింహుడు భక్తును వెన్నంటి ఉండే ఆపద్భాందవుడిగా భక్తు కొుస్తుంటారు. పిలిస్తే పలికే ఆప్తుడిగా జను గుండెల్లో కొువై ఉన్న యాదగిరీశుడి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది.
సౌభాగ్య ప్రదాయిని క్ష్మీదేవితో కొువైన క్షేత్రమిది. యాదగిరి క్ష్మీనరసింహుడి రూపం ఉగ్రం, మనస్సు నవనీతం, ఘనసింహం గర్జిస్తున్నట్లు.. ముల్లోకాను వణికించే మ ృగరాజు పంజా విసురుతున్నట్లు హిరణ్య కశపుడిని రక్కి, చీల్చి చండాడిన ఆ వాడి గోళ్ల చేతు ఆది మహాక్ష్మిని మాత్రం అతి సున్నితంగా అక్కున చేర్చుకున్నాయి. స ృష్టికర్త బ్రహ్మకే ఆయువు పోసిన బ్రహ్మాండనాయకుడని పురాణాు ఘోషిస్తున్నాయి. నరసింహుడిని దర్శించుకున్న సృష్టికర్త బ్రహ్మ ‘‘ఉగ్రం వీరం మహా విష్ణుం.. జ్వంతం సర్వతో ముఖం.. నృసింహం భీషణం భద్రం.. మృత్యు మృత్యుం సమామ్యహం’ అంటూ అర్చించాకే బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించాడని పండితు చెబుతుంటారు. సింహరూపుడైన శ్రీహరి అంటే ఎంతో భక్తి కాబట్టే స్వహస్తాతో బ్రహ్మోత్సవాను ఆ చతుర్ముఖుడే స్వయంగా నిర్వహిస్తాడని క్షేత్ర చరిత్ర చెబుతోంది.
పురాణా పరంగా..
ఇతిహాసాు రామాయణ మహాకావ్యంలోనూ యాదాద్రి ప్రాశస్త్యం గురించి ప్రస్తావన ఉంది. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్యశ ృంగుడు, అతడి పుత్రుడైన యాద మహర్షి తపోశక్తితోనే యాదగిరిగుట్ట వెసిందంటారు. యాదుడు బ్యాం నుంచి మహావిష్ణు భక్తుడు. ఉగ్రరూపుడైన న ృసింహావతారం పట్ల ఎనలేని మక్కువ కలిగింది. దైవసాక్షాత్కరం కోసం దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతికి చిక్కాడు. ఆటవికు యాదుడిని క్షుద్ర దేవతకు బలి ఇవ్వబోయారు. ఈ సమయంలో ఆంజనేయుడు అండగా నిలిచాడు. కీకారణ్యంలో సింహాకార గుట్టు ఉన్నాయని, అక్కడికి వెళ్లి తపస్సు చేస్తే స్వామి సాక్షాత్కారిస్తాడని యాదుడికి ఆంజనేయుడు సూచించాడు. దీర్ఘకాలిక తపస్సుతో ఫలించి స్తంబోద్భవుడు తొుత జ్వాలా, గండబేరుండ, యోగానంద, ఉగ్రసింహ, శ్రీక్ష్మీ సమేతుడిగా (పంచరూపాతో) దర్శనమిచ్చాడు. మహర్షి కోరిక ఫలితంగా సాక్షాత్కరించిన నారసింహుడు ఈ గుహలోనే కొువై ఉన్నాడు. దీంతో ఈ క్షేత్రాన్ని పంచనారసింహ నియంగా పురణాకెక్కింది. యాద రుషి కోరిక ఫలితంగా వెసిన ఈ క్షేత్రం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది.
.బ్రహ్మోత్సవ వైభవం..
ఈ నారసింహ క్షేత్రంలో ప్రతి యేటా ప్గాుణ మాసంలో బ్రహ్మోత్సవాు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాను తొుత సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాన్న పేరు స్థిరపడిరది. ఈ ఉత్సవాతో స్వామి క్షేత్రం11 రోజుూ ముక్కోటి దేవత విడిద్లిుగా మారుతుంది. పూర్వం శ్రీస్వామి సన్నిధిలో వేద మంత్ర ఘోషు వినిపించేవట. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అన్న ప్రాచీణ నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సక దేవతల్ని శాస్త్రోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజు నిర్వహించడం సంప్రదాయం. విశ్వక్సేన పూజతో మొదలై స్వయంభువుకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాు ముగుస్తాయి. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన వేద స్వరూపుడు గరుత్మంతుడికి పూజు నిర్వహిస్తారు. మూడో రోజు నుంచి అంకార సంబరాు జరుగుతాయి. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోు, కల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదో రోజున చక్రస్నానం జరుపుతారు. అనంతరం రథోత్సవం నిర్వహిస్తారు.
రక్షణగా సుదర్శన చక్రం..
తపోముద్రలో ఉన్న మహర్షిని మింగేయాని ప్రయత్నించిన ఒక రాక్షసుడిని మరుక్షణమే విష్ణుమూర్తి సుదర్శన చక్రం అడ్డుకుని వధించింది. ఆటంకాు, ఆపదు కగకుండా గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంగా నిలిచి ఉంటుందన్నది భక్తు అపార విశ్వాసం. స్వామి పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదా నుంచే పుట్టిందంటారు. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే శారీరక రుగ్మతు, గ్రహ బాధ నుంచి విముక్తి కుగుతుందని భక్తు నమ్మకం. ఎంతో కాం మరుగున పడిపోయిన ఈ క్షేత్ర మహత్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించాడట. స్వామి కలో కనిపించిన తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్‌ వాస్తవ్యు రాజామోతీలాల్‌ 1920లో ఆయాన్ని నిర్మించి పూజాధికాు పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఆయన హయాంలోనే పంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంతో పూజు మొదయ్యాయి.

స్వస్తివాచనంతో ఆరంభం.. డోలోత్సవంతో ముగింపు
 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. ఏకశిఖరవాసుడు.. పంచనారసింహుడిగా విరాజ్లిుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయంలో వార్షిక బ్రహ్మోత్సవాు స్వస్తి శ్రీ వికారినామ సంవత్సర ప్గాుణ శుద్ధ తదియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 7 ప్గాుణ శుద్ధ త్రయోదశిన డోలోత్సవంతో ముగుస్తాయి. మార్చి 2 నుంచి 7 వరకు థార్మిక సాహిత్య సంగీత మహాసభు, సాంస్క ృతిక కార్యక్రమాు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో 60 నుంచి 70మంది పారాయణీకు, రుత్వికు, ఆచార్యు పాల్గొననున్నారు.
స్వస్తివాచనంతో ప్రారంభమై..
యాదాద్రి శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయ వార్షిక బ్రహ్మోత్సవాు బుధవారం శ్రీవిశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై, మార్చి 7న రాత్రి 9గంటకు శ్రీస్వామి వారి డోలోత్సవంతో సమాప్తం అవుతాయి. 28వ తేదీన అంకార సేమ, వాహన సేవకు శ్రీకారం చుడతారు. ఇక ప్రధాన ఘట్టాు.. మార్చి 3న శ్రీస్వామి ఎదుర్కోు ఉత్సవం, 4న శ్రీస్వామి తిరుకల్యాణోత్సవం, 5న దివ్య విమాన రథోత్సవ వేడుకు నిర్వహిస్తారు.
11 రోజు ఆర్జిత సేమ బంద్‌..
బ్రహ్మోత్సవా సందర్భంగా యాదాద్రి కొండపై ఉన్న బాలాయంలో ఈ నె 26 నుంచి మార్చి 7 వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేమ రద్దు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భక్తుచే నిర్వహించబడే అర్చను, బాభోగాు నిలిపివేయనున్నట్లు తెలిపారు. 6, 7తేదీల్లో అభిషేక, అర్చను రద్దు చేసినట్లు చెప్పారు.
క్షేత్రపాకుడికి ఆకుపూజ..
యాదాద్రి శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయ సన్నిధిలోని విష్ణుపుష్కరిణి చెంతనున్న ఆంజనేయస్వావ్నికి ఆచార్యు విశేష పూజు చేశారు. స్వామివారిని సింధూరంతో అభిషేకించి, తమపాకుతో అంకరించారు. శ్రీస్వామి భక్తు దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు.