కయ్యానికి సై అంటున్న పాక్‌ !

ఎలాంటి పరిస్థితునైనా తట్టుకుంటామంటున్న భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నారావణే

`ట్రంప్‌ భారత్‌ రాకతో పాక్‌లో కవరపాటు
`పుల్వామాదాడుకు బదు తీర్చుకునే అవకాశం
`భారత్‌లో అంతర్గత పోరుకు పాక్‌లో బీజం
`ఢల్లీి అ్లర్ల వెనుక పాక్‌ హస్తంపై అనుమానాు
`మరోసారి ఏ క్షణమైనా భారత్‌పై విరుచుకుపడే అవకాశం
`సరిహద్దుల్లో రక్షణ పెంచిన భారత్‌

హైదరాబాద్‌:
కయ్యానికి పాక్‌ కాు దువ్వుతోందా  మన సైన్యం అందుకు సిద్దమవుతోందా? అంటే ఇటీవలి పరిస్థితు అందుకు నిజమే అనే దిశగా సాగుతున్నాయి..దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న సైనికు ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నారావణే హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం.
దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న సైనికు ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నారావణే హెచ్చరించారు. నియంత్రణ రేఖ వెంట పహరా కాస్తున్న భారత సైనిక విభాగాను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నారావణే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విస్తారంగా కురుస్తున్న మంచు…ఎముకు కొరికే చలి…నియంత్రణ రేఖ వద్ద క్పాు విరమణ ఒప్పందాన్ని ఉ్లంఘిస్తూ పాక్‌ ఆర్మీ జరుపుతున్న క్పాుు…పాక్‌ నుంచి అక్రమంగా చొరబాట్లు సాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న భారత సైనికు, కమాండర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాని ఆర్మీచీఫ్‌ జనరల్‌ నారావణే కోరారు.
సరిహద్దుల్లో సైనికు పహరాను పరిశీలించేందుకు ఆర్మీ చీఫ్‌ తో పాటు ఉత్తర ఆర్మీ కమాండర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకె జోషి, చినార్‌ కార్ప్స్‌ కమాండర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ కెజెఎస్‌ ధిల్లాన్‌ు పర్యటించారు. మంచు కొండల్లో ఎముకు కొరికే చలిలోనూ నియంత్రణ రేఖ వద్ద అనుక్షణం అప్రమత్తంగా విధు నిర్వర్తిస్తున్న సైనికును ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నారావణే ప్రశంసించారు. సరిహద్దుల్లో భద్రతా సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు సైనికు సిద్ధంగా ఉండాని నారావణే కోరారు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ గా పదవీ బాధ్యతు స్వీకరించిన తర్వాత నారావణే మొట్టమొదటిసారి నియంత్రణ రేఖ వద్ద సరిహద్దు భద్రతాదళాను కలిసి సమీక్షించారు.
నియంత్రణ రేఖ వెంబడి పహరా కాస్తున్న సైనిక విభాగాను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నారావణే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విస్తారంగా కురుస్తున్న మంచు..ఎముకు కొరికే చలి, నియంత్రణ రేఖ వద్ద క్పాు విరమణ ఒప్పందాన్ని ఉ్లంఘిస్తూ పాక్‌ ఆర్మీ జరుపుతున్న క్పాుు…పాక్‌ నుంచి అక్రమంగా చొరబాట్లు సాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న భారత సైనికు, కమాండర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాని ఆర్మీచీఫ్‌ జనరల్‌ కోరారు. సరిహద్దుల్లో భద్రతా సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు సైనికు సిద్ధంగా ఉండాని నారావణే కోరారు.
ఇటీవ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌కు వచ్చి వెళ్లిన తర్వాత కూడా పాక్‌కు ఆశించేంత హామీ రాలేదు కనుక పాక్‌ ఇలాంటి కవ్వింపుకు ప్పాడుతూ ఉందని పరిశీకు భావిస్తున్నారు. అంతే కాకుండా పౌరసత్వ బ్లిుకు వ్యతిరేకంగా భారత్‌లో ఉద్యమాు జరుగుతున్న నేపథ్యంలో పాక్‌ కొద్దిగా కవ్వింపుకు సిద్ధమవుతోందని చెబుతున్నారు ..
కయ్యానికి పాక్‌ కాు దువ్వుతోందా
 మన సైన్యం అందుకు సిద్దమవుతోందా.. అంటే ఇటీవలి పరిస్థితు అందుకు నిజమే అనే దిశగా సాగుతున్నాయి. దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న సైనికు ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నారావణే హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. నియంత్రణ రేఖ వెంబడి పహరా కాస్తున్న సైనిక విభాగాను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నారావణే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విస్తారంగా కురుస్తున్న మంచు, ఎముకు కొరికే చలి, నియంత్రణ రేఖ వద్ద క్పాు విరమణ ఒప్పందాన్ని ఉ్లంఘిస్తూ పాక్‌ ఆర్మీ జరుపుతున్న క్పాుు..పాక్‌ నుంచి అక్రమంగా చొరబాట్లు సాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న భారత సైనికు, కమాండర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాని ఆర్మీచీఫ్‌ జనరల్‌ కోరారు. సరిహద్దుల్లో భద్రతా సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు సైనికు సిద్ధంగా ఉండాని నారావణే కోరారు.
ఇటీవ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ కు వచ్చి వెళ్లిన తర్వాత కూడా పాక్‌ కు ఆశించేంత హామీ రాలేదు కనుక పాక్‌ ఇలాంటి కవ్వింపుకు ప్పాడుతూ ఉందని పరిశీకు భావిస్తున్నారు . అంతే కాకుండా పౌరసత్వ బ్లిుకు వ్యతిరేకంగా భారత్‌ లో ఉద్యమాు జరుగుతున్న నేపథ్యంలో పాక్‌ కొద్దిగా కవ్వింపుకు సిద్ధమవుతోందని చెబుతున్నారు ..
గత ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీన జమ్మూ కాశ్మీర్‌ లోని పుల్వామాలో ఆత్మాహుతి దళం పేల్చిన దాడుల్లో దాదాపుగా 40 మందికి పైగా ఇండియన్‌ ఆర్మీ జవాను మరణించారు.  దీనికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందని బదులిచ్చింది.  కానీ, ఆర్మీ సైలెంట్‌గా తన విధు నిర్వహిస్తూ సైలెంట్‌గా పథకాు రచించింది.  సరిగా 12 రోజుకు అంటే ఫిబ్రవరి 26 వ తేదీన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సుఖోయ్‌ విమానాతో పీవోకే భూభాగంలోని బాలాకోట్‌ స్థావరాపై దాడు చేసింది.  ఈ దాడుల్లో అనేకమంది జైషే తీవ్రవాదు మరణించారు.  కానీ, ఈ విషయాన్ని పాక్‌ ఇప్పటికి ఒప్పుకోవడం లేదు.  కూలిన చెట్లను చూపిస్తూ అసు విషయాన్ని దాచిపెట్టింది.  దాచి పెట్టడమే కాదు, అంతర్జాతీయంగా కూడా ఇదే విషయాన్నీ చెప్పడం మొదుపెట్టింది.  కానీ, ఇండియన్‌ శాటిలైట్స్‌ అన్ని చిత్రాను తీయడంతో పాక్‌ బండారం బయటపడిరది.  
అయితే, బాలాకోట్‌ పై జరిగిన దాడికి ప్రతీకగా పాక్‌ తన ఎఫ్‌ 16 విమానాతో దాడు చేసేందుకు ప్రయత్నం చేయగా మిగ్‌ 21 విమానంతో దానిని తరిమికొట్టారు.  అదే సమయంలో జరిగిన క్షిపణి దాడిలో అభినందన్‌ విమానం కూలిపోయింది.  పాక్‌ బోర్డర్‌ లో కూలిపోయిన తరువాత ఇండియా దౌత్యం నిర్వహించి అభినందన్‌ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చింది.  అయితే, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ దాడిలో ఎఫ్‌ 16 విమానం కూలిపోయింది.  కానీ, ఈ విషయాన్ని పాక్‌ ఒప్పుకోవడం లేదు.  కూలిపోయినా వచ్చిన నష్టం లేదని బుకాయించి చెప్తుంది తప్పించి జరిగిన విషయాన్ని మాత్రం ఒప్పుకోవడానికి ఎన్నటికీ సిద్ధంగా ఉండటం లేదు పాక్‌.  
తన భూభాగంలోని ఉగ్రవాద సంస్థు, తీవ్రవాద మూకపై పాకిస్థాన్‌ కచ్చితంగా చర్యు తీసుకుంటేనే భారత్‌, పాక్‌ మధ్య చర్చు విజయవంతమవుతాయని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశా మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన వంతు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. భారత్‌, పాక్‌ మధ్య చర్చు ఫప్రదం కావాంటే ఉగ్రవాదంపై సరైన చర్యు తీసుకోవాని తాజాగా శ్వేతసౌధం శుక్రవారం ఓ ప్రకటన చేసింది.
భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అధ్యక్షుడు ట్రంప్‌ తన వంతు సహాకారం అందజేస్తారని, ఇరు దేశాను ద్వైపాక్షిక చర్చ ద్వారా తమ మధ్య ఉన్న విభేదాను పరిష్కరించుకోవాని శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత పర్యటన సందర్భంగా కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వంపై ట్రంప్‌ మళ్లీ ప్రకటన చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. పై విధంగా స్పందించారు.
భారత్‌, పాకిస్థాన్‌ మధ్య చర్చకు బీజం పడి, ఫవంతం కావాంటే తన భూభాగంలోని ఉగ్రవాదు, తీవ్రవాద సంస్థపై పాక్‌ కచ్చితంగా చర్యు తీసుకున్నప్పుడే అది సాధ్యమని తాము బంగా నమ్ముతున్నాం, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నామన్నారు. కశ్మీర్‌ అంశాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తావించకపోవచ్చు.. కానీ, ఉద్రిక్తతకు తావులేకుండా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాు సంయమనంతో వ్యవహరించి శాంతి, సుస్థిరతకు ప్రయత్నించాని సూచించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. ఆఫ్గనిస్థాన్‌లో శాంతి స్థాపనకు సాగుతోన్న ప్రయత్నాపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. ప్రాంతీయ దేశాలో శాంతి ప్రక్రియకు మద్దతు ఇవ్వాని భారత్‌ను ప్రోత్సహించామని, ఆ ప్రయత్నం విజయవంతమయ్యిందన్నారు. గత 19 ఏళ్లుగా సైనిక, దౌత్య, ఆర్థిక సహాయం అక్కడ కొనసాగుతోందని, త్వరలో సైన్యాన్ని వెనక్కు రప్పించబోతున్నట్టు వివరించారు.
అయితే, సైనిక సాయాన్ని ముగించినా గత 19 ఏళ్లుగా ఉన్న దౌత్య, ఆర్థిక సంబంధాను కొనసాగిస్తాం. ఈ ప్రాంతంలో ముఖ్యమైన దేశం కాబట్టి అఫ్గన్‌ శాంతి ప్రక్రియకు మద్దతు విషయంలో కచ్చితంగా భారత్‌ సాయం కోరతాం.. స్థిరత్వానికి కీకం.. ఒకవేళ దీని ప్రస్తావన వస్తే ట్రంప్‌ తప్పకుండా అభ్యర్థిస్తారని అన్నారు.