హింసకు తావులేదు
ఢల్లీి హింసాత్మక ఘటనపై సోనియా ఆవేదన
న్యూఢల్లీి: ఢల్లీిలో జరుగుతున్న హింసాత్మక సంఘటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాు సోనియాగాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజను విడదీయాని ప్రయత్నించేవారిని ఉపేక్షించేదిలేదని, మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో హింసకు తావులేదన్నారు. ఈసమయంలో యావత్ దేశ ప్రజు మత సామరస్యాన్ని కొనసాగించాని, ముఖ్యంగా దిల్లీ ప్రజను అభ్యర్థించారు. సోమవారం జరిగిన అ్లర్లలో మరణించిన హెడ్‌కానిస్టేబుల్ రతన్‌లాల్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. దిల్లీలో జరుగుతున్న హింసాత్మక సంఘటను కవరపెడుతున్నాయని కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో నిరసను తెలియజేయడమే ఆరోగ్యకర ప్రజాస్వామ్యమని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అనుకూ, వ్యతిరేక నిరసనకారుతో ఈశాన్య దిల్లీలో సోమవారం చెరేగిన అ్లర్లు మంగళవారం కూడా కొనసాగినట్లు దిల్లీ పోలీసు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఇప్పటివరకూ ఏడుగురు ప్రాణాు కోల్పోయినట్లు వ్లెడిరచారు.