ఆదిదంపతులే ఆదర్శం
శివపార్వతు ఆది దంపతు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాు. పార్వతీ దేవి హిమవంతుని కూతురు. కలిగిన వారింట పుట్టిన ప్లి. బ్యాంలో భోగ భాగ్యాు అనుభవించింది. జంగ మయ్యను చేరాక గగగ మటు మాయమైపోతుంది. కపాం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ అంటూ ఊరంతా తిరుగుతుంటారు భర్తగారు. వ్లకాడులో సంసారం నడపమంటాడు. రూపం కూడా ఎగుడు దిగుడు నేత్రాతో ఉంటుంది. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూనాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకమీదికి తెచ్చుకుంటాడు శివుడు. అయినా ఆయనను పల్లెత్తుమాటయినా అనని మహాఇల్లాు పార్వతి. ఆకుయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను తనవాడిగా చేసుకుంది. గంగమ్మను తెచ్చి సిగలో తురుముకున్నా, లోకం కోసమే పెనిమిటి ఈ పని చేశాడని అర్థం చేసుకోగలిగింది. భ ృంగివంటి సేవకుకు తనకంటే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న సమయాు ఎదురైనా మరోలా అనుకోలేదు. ఉడుక్కో లేదు. నమ్ముకున్నవారిని నట్టేట ముంచని ఆయన వర్తనను గర్వంగా చెప్పుకుంది. క్షీరసాగరమథనం వేళ అమృతం పుడితే ఎవరో తాగుతారట. కామధేనువు, క్పతరువు బయ్పడితే ఇంకెవరో తీసుకుని సుఖిస్తారట. కాకూటం మెవడి నప్పుడు ఎవరూ పట్టించుకోరట. తన భర్తే దానికి ఎదురేగి తటాున మింగేయాట. కట్టుకున్నవాడు చేస్తున్న పని ప్రపంచానికి మేు చేసేదయినప్పుడు తన పసుపు కుంకుమకు ఢోకా ఉండదన్న ధైర్యం ఆమెది. యకారకుడయిన పతిని ఏ విషమయినా ఏం చేయగుగుతుందని తనకు తనే సమాధానం చెప్పుకుంటుంది. తను సర్వమంగళ అయినప్పుడు చింత ఎందుకని సంభాళించుకుంటుంది. శివుడు నిశ్చంగా విషాన్ని సేవిస్తుంటే పక్కన అంతకంటే నిశ్చింతగా నివగుగుతుంది. స్థాణువులాంటి భర్తను రాగమయునిగా, అనురాగమయునిగా చేయగుగుతుంది. శంకరుడు కూడా ఏ సందర్భంలోనూ పత్నికి అడ్డుచెప్పిందే లేదు. ఆమె నిర్ణయాను ప్రశ్నించనూ లేదు. తనకేమీ ఆశు లేకపోయినా, తనలో సగపాయిన పార్వతీదేవికి ఉండవచ్చనేది ఆయన మాట, బాట. ఆమె స్వేచ్ఛా స్వాతంత్య్రాు ఆమెవే అనుకునేవాడు. ఈశ్వరుడు జడధారిగా, తోుదుస్తుతో నడయాడినా అమ్మవారు ఎప్పుడూ అలా ఉండదు. మహారాణిలా ఉంటుంది. ఏడువారా నగతో సర్వాంకారశోభితమై అరారుతుంది. ఇంతటి ఒద్దికైన ఆుమగను మరెక్కడా చూడలేం. ఆది దంపతుగా ఈ ప్రపంచాన వీరు ప్రసిద్ధమైంది ఇందుకే.
పార్వతీ పరమేశ్వయి కైలాసంలో ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు. అయితే శివాయాల్లో స్వామివారు ఒకచోట ఉంటే అమ్మవారు మరో చోట ఉంటారు. కానీ ఈ క్షేత్రంలో ఆది దంపతులిద్దరూ ఒకే పీఠంపై భక్తుకు దర్శనమిస్తారు. భువిలో మరెక్కడా ఈ ప్రత్యేకత కనిపించదు. కృష్ణా జిల్లా ఘంటశా గ్రామంలోని శ్రీ బాపార్వతీ సమేత జధీశ్వర స్వామి ఆయం…అతి ప్రాచీన క్షేత్రంగా పేరొందింది. భువిలో మరెక్కడా లేని విధంగా ఈ ఆయంలో ఏకపీఠంపై శివపార్వతు దర్శనమిస్తారు. అంతేకాక గంగాదేవిని ఇముడ్చుకుని జధీశ్వర నామంలో స్వామివారు విరాజ్లిుతున్నారు.