కోటివరాలిచ్చే దేవుడు ఎములాడ రాజన్న వేమువాడ `
కోడెను కట్టి రాజన్న అని మొక్కితే నేనున్నా అంటూ కోటి వరాలిచ్చే ఎముడా రాజన్న కొువైన శ్రీరాజరాజేశ్వర స్వామి ఆయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. లెంబావాటికగా ,ఏమిలేనివాడగా,ఎములాడాగా పివ బడుతూ క్రమేణా వేమువాడ గా మారి ప్రసిద్ధ ఆధ్యాత్మిక పట్టణంగా ఈ క్షేత్రం విరాజ్లిుతుంది. పట్టణం నడిబొడ్డున ఆయాతో నిత్యం వేలాది మంది భక్తుతో రద్దీగా ఉంటుంది. దక్షిణకాశీగా పేరుగాంచి, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందింది. ఈ క్షేత్రం లో అత్యంత భక్తిశ్రద్ధతో నిర్వహించుకునే వేడుకే మహా శివరాత్రి. ఈ మహా జాతరను ఈనె 20 నుంచి 21 వరకు 3 రోజు పాటు నిర్వహించేందుకు ఆయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపడుతుంది. ఈ సందర్భంగా రాజన్న ఆయ స్థపురాణం, ఆయ విశిష్టత పట్టణంలో ఆయాు, పూజ వివరాపై ప్రత్యేక కథనం. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. అందుకే ఆ రోజున ప్రత్యేక భక్తిశ్రద్ధతో ప్రజు పరమాత్ముడిని కొుస్తారు. శివనామస్మరణతో రోజంతా గడుపుతూ రాత్రి జాగారం చేస్తారు. తనలోని శక్తిని జాగ ృతం చేస్తూ భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకునేదే జాగారం. రాజన్న అని నోరారా పిుచుకునే రాజరాజేశ్వరస్వామి ఎంతో మహిమగ దేవుడని భక్తు విశ్వాసం. వేమువాడ లో పరమశివుడు రాజరాజేశ్వర స్వామి పేరుతో కొువై ఉన్నాడు. ఈ ఆయంలో శివుడు పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలిశాడు.వంద సంవ్సతరా చరిత్ర గ వేమువాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందినది.
స్థ పురాణం:
వేమువాడ రాజన్న సన్నిధికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది. వ ృత్రాసురిని చంపిన ఇంద్రుడు బ్రహ్మ హత్యదోషం నివారించుకోవడానికి ఎన్నో పుణ్యక్షేత్రాకు తిరిగాడు. అయితే ఎక్కడకు వెళ్లినా కూడా దోష నివారణ జరగలేదట. చివరకు బ ృహస్పతి సూచనతో వేమువాడలోని రాజేరాజేశ్వర స్వామిని దర్శించుకున్నాడట. ఇక్కడకు రావడంతోనే ఇంద్రుడికి దోష నివారణ భించిందని పెద్దు చెబుతుంటారు. భాస్కర, హరిహర క్షేత్రంగా పిువబడుతున్న ఆ ఆయం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడిరది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వ్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొనులో శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు సిద్దమయిన నరేంద్రుడు మొదటి జాములో నిద్రనుండి లేవక పోవడం తో పక్కనే ఉన్న నాంపెల్లి గుట్ట నుండి నవనాథ సిద్దు ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని ఇప్పటికి మొదటి జాములో వారు ధర్మ గుండం ద్వారా నేరుగా వచ్చి మూవిరాట్టుకు పూజ చేసి వెళుతారని భక్తు నమ్మకం.తానూ ప్రతిష్టించా నుకున్న లింగాన్ని ఎవరో ప్రతిష్టించడం చూసి బాధపడుతున్న నరేంద్రుని చూసి శివుడు ప్రత్యక్షమై మరో శివలింగాన్ని ఇచ్చి బా రాజేశ్వరస్వామి రూపం లో ప్రతిస్టింప జేశారని,ఆయనకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడని పురాణగాథ ఉంది. అందుకే శివుడు విశ్రాంతి కోసం ఎవరికీ చెప్పకుండా కైలాసం నుంచి వేమువాడకు వచ్చాడని , అయన వెంటే నంది వేమువాడకు రావడం తో వ ృషభుని భక్తికి మెచ్చిన శివుడు రాజన్న ఆయంలో తనకు కోడెమొక్కు చెల్లించి తనతో సమానంగా చూస్తారని వరమిచ్చినట్లుగా స్థానికంగా కథనం ప్రచారంలో ఉంది.
ధర్మగుండా మహత్యం :
ధర్మగుండంలో స్నానం ఆచరించి కోడెను కట్టి తమ తమ కోరికు చెప్పుకొని ఇక్కడికి వచ్చే భక్తు మొదట ధర్మగుండం లో స్నానం ఆచరించి కోడెను కట్టి తమ తమ కోరికు చెప్పుకొని ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే వారి కోరికు తీరుతాయని భక్తు ప్రగాడ నమ్మకం. ఈ ధర్మగుండం వెనుకు ఒక కథ ఉంది. ఈ ధర్మగుండం వెనుకు ఒక కథ ఉంది. రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాు తిరుగుతూ చివరకు వేము వాడ ప్రాంతాన్ని చేరుకుని ఇక్కడ నెకొని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతంలో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది. ఇక్కడ బసచేయడానికి అనువైన ప్రదేశంగా ఉండటం వ్ల బోధి చెట్టు క్రింద సేద తీర్చుకున్నాడు.తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానమాచరించుటకు పక్కనే ఉన్న కోనేరులో దిగగానే ఒక్కసారిగా తన శరీరాన్ని ఏదో బమైన శక్తి కోనేరు అడుగునకు లాగినట్లు అనిపించింది. అంతే చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయంలో సంపూర్ణ ఆరోగ్యంతో తన వ్యాధి నయం అయి బయటకుకు వచ్చాడు. అంతే ఆ రోజు బోధివ ృక్షం క్రింద గ దక్షిణామూర్తి (శివలింగం)కు పూజనాచరించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వరపోతూ ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ చెట్టు క్రింద వాలిపోయాడు. కొద్ది సేపటి తర్వాత జనం అజడికి మేల్కొని చూడటగా అక్కడ ఒక మహాముని కూర్చుండి, వ్యాధి గ్రస్తుయిన వారికి కోనేటి నీటితో వైద్యం చేస్తూ కనిపించాడు.ఆ మహామునికి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తిని నాకు అతి బయంకరమైన కుష్టు వ్యాధి వ్యాపించినది ఎన్నో ప్రదేశాు తిరిగా ఎన్నో పుణ్యనదులో స్నానమాచరించా కానీ ఈ కోనేటి లో మునగగానే నా వ్యాధి దూరమైంది ఎలా? అని నా సందేహం నివ ృతి చేయండి స్వామి అంటూ ప్రాదేయ పడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధంగా చెప్పాడు.ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్క కాబైరవ జ్వాలా ముకి, బహుముకి దేవతు కొువుతీరి ఉన్నారు అందుకే ఈ కోనేటికి కలియుగాంతం వరకు మహిమ అలానే ఉంటుందని చెప్పాడు.
ఆయా పరంపర :
పేరుకే శివాయమైన శైవంతో పాటు వైష్ణవ పూజకు అంతే స్థానం ఉంది. రాజన్న ఆయంలో క్షేత్రపాకుడిగా అనంతపద్మనాభస్వామి ఉండటం, శ్రీసీతారామచంద్రమూర్తి స్వామివారి ఆయం ఉండటంతో వైష్ణవపూజు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. శ్రీరామకల్యాణం ఘనంగా జరుగుతుంది. మహాశివరాత్రి తర్వాత పెద్ద వేడుక శ్రీరామనవమే. శైవు, వైష్ణవు, జైను, ముస్లిం మతస్థుతో పాటు అన్ని వర్గా వారు కొలిచేక్షేత్రంగా విరాజ్లిుతుంది. ఆయంలో ప్రతినిత్యం అభిషేకాు, శివ కల్యాణాు, బాలాత్రిపురసుందరి మాతకు కుంకు మార్చను, మహాపూజ, పెద్దసేవ తదితర పూజతో భక్తును విశేషంగా ఆకర్షిస్తుంది. రాజన్న గర్భగుడిలో మూవిరాట్టు శ్రీరాజరాజేశ్వరస్వామి ఎడుమ వైపున శ్రీక్ష్మీగణపతి, కుడివైపున పార్వతీదేవి ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా ముస్లిం దర్గా ఉండటంతో పెద్ద ఎత్తున ముస్లిం, హిందువు దర్గాతో పాటు ఆయంలో పూజించడం ఇక్కడ ప్రత్యేకత.మ్యూజియంగా గండాు తొగటానికి భక్తు గండ దీపంలో నూనె పోయడం ఇక్కడి ప్రత్యేకత.
ప్రత్యేక పూజు :
శివరాత్రి రోజున స్థానిక అర్చకుచే మహాలింగార్చన జరుగుతుంది. అప్పుడు దేవాయాన్ని మూడు క్షకుపైగా భక్తు సేవించుకుంటారు. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్థరాత్రి వేళ శివునికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.ఈ దఫా వేమువాడ కు నుగురు మంత్రు ఈ పూజకు హాజరు కానుండగా స్వామి వారికి టిటిడి పట్టువస్త్రాు అందజేస్తుంది.
వేమువాడకు ఎలా వెళ్ళాలి :
వేమువాడలో ఎటువంటి విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ లేదు. తెంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకా హెలికాప్టర్ సేమ పర్యాటక శాఖ అధ్వర్యం లో ఏర్పాటుచేయాగా ఇటీవలే రిల్ మార్గం నిర్మాణమవుతుంది.హైదరాబాద్ వరంగల్ నుండి ప్రతిరోజు అరగంట కొక బస్సు ఈ క్షేత్రానికి వస్తుంటాయి