సీఏఏకు వ్యతిరేకంగా భారీగా రోడ్డు ర్యాలీ
తమిళనాడులో అసెంబ్లీ తీర్మానం తీసుకురావాని డిమాండ్
చెన్నై: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి ఆందోళను చోటుచేసుకున్నాయి. బుధవారం దాదాపు 15000 మంది ఆందోళనకాయి రోడ్లపైకి చేరి భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో ఎక్కువ మంది ముస్లిరు ఉన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం తీసుకురావాని డిమాండ్ చేస్తూ వీరు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు పోలీసు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ నిరసనకాయి ర్యాలీగా వెళ్తున్నారు. దీంతో పోలీసు భారీగా మోహరించారు. సెక్రటేరియట్, జిల్లా కలెక్టర్ ఆఫీస్‌ను ముట్టడిరచే అవకాశాుండటంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సెక్రటేరియట్ వెళ్లే రోడ్డు మార్గంలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం తీసుకురావాన్న డిమాండ్‌తో పు ముస్లిం సంఘాు తమిళనాడు అసెంబ్లీ ముట్టడికి పిుపునిచ్చాయి. అయితే ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు వెళ్లగా.. అసెంబ్లీ ముట్టడికి న్యాయస్థానం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ నిరసనకాయి ఆందోళనకు దిగారు. అయితే తాము శాంతియుత ఆందోళన చేస్తున్నామని, అసెంబ్లీవైపు వెళ్లట్లేదని నిరసనకాయి తెలిపారు.