మహాశివరాత్రికి
కాళేశ్వరం సిద్ధం 20 నుంచి మూడు రోజు అంగరంగ వైభవంగా ఉత్సవాు
కాళేశ్వరం: మహాశివరాత్రి ఉత్సవాు సమీపిస్తుండడంతో కాళేశ్వర క్షేత్రంలో దేవస్థానం అధికాయి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నె 20 నుంచి మూడు రోజుపాటు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాకు వచ్చే భక్తుకు మెరుగైన సౌకర్యాు కల్పించేందుకు అటు అధికాయి, ఇటు పాకమండలి సభ్యు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణాతో సందర్శకు సందడి విపరీతంగా పెరగడం, ఒక వైపు సముద్రాన్ని పోలిన గోదావరి, మరో వైపు తాజాగా తిరిగి శనివారం నుంచి కన్నెపల్లి పంపు ప్రారంభంకావడంతో జసవ్వడితో జనసందడి పెరుగుతుందని అధికాయి అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై ఇన్‌ఛార్జి కార్యనిర్వహణాధికారి మారుతి తెలిపిన వివరాు ఇలా ఉన్నాయి.
శివరాత్రి మహోత్సవ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెంగాణాతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాకు గోడపత్రికను అంటించేందుకు ఆయ సిబ్బందిని పంపారు. ఆయా శుద్దీకరణ చేపట్టారు. ప్రధాన ఆయంతోపాటు ఇటీవ నిర్మాణం పూర్తి చేసుకున్న అనివెట్టి మండపానికి రంగు వేస్తున్నారు. భక్తుకు కొరత రాకుండా ప్రసాదాను తయారుచేస్తున్నారు. 16 క్వింటాళ్ల డ్డు ప్రసాదాన్ని తయారు చేసేందుకు శనివారం ప్రక్రియ ప్రారంభం అయింది. మహాశివరాత్రి సందర్భంగా శాశ్వత కల్యాణ దాతకు ఆహ్వానం పంపారు. ఈ మేరకు సుమారు 130 మందిని ఆహ్వాన పత్రికను పంపారు. శివకల్యాణ మండపాన్ని పుష్పాతో అంకరించేందుకు ఓ సంస్థ ముందుకు రావడంతో వారికి పను అప్పగింత జరిగింది. బ్యారేజీ గేట్లు పూర్తిస్థాయిలో మూసివేయడంతో త్రివేణి సంగమం వద్ద నిండు గోదావరి కనిపిస్తోంది. భక్తు లోనికి వెళ్లకుండా ఇనుప తీగను కొంతమేర చెడిపోయాయి. దీంతో కాళేశ్వరం ఇంజినీరింగ్ అధికారుకు ఇనుప తీగ మరమ్మతు పనును అప్పగించారు. జిల్లా పానాధికారి ఆదేశా మేరకు మూడు రోజు పాటు ఇసుక లారీను నిలిపివేస్తారు. నిండు గోదావరి ప్రవాహం ఉండడంతో బోటింగ్‌ను నిలిపివేస్తారు. అర్చకు సంఖ్య తక్కువగా ఉండడంతో స్థానికు సహకారం కోరారు. ఆయాల్లో పూజపరంగా వారి సేవను వినియోగించుకుంటారు.
పురాణ ప్రాశస్థ్యం
పురాణ, చారిత్రక కాలా నుండి వే ఏళ్లుగా కాళేశ్వర క్షేత్రం ఎన్నో విశిష్టతతో విరాజ్లిుతూ వస్తోంది. సదాశివునకు నిత్య నివాసంగా… భూలోక కైలాసంగా నిత్యం భక్తు హరహర మహాదేవ శంభో శంకరస్తోత్రాతో… ఓం నమశివాయ…ఓంకార నాదా…. జేగంట రావాతో ఆయం మారుమోగుతోంది. జయశంకర్ భూపాపల్లి జిల్లా కేంద్రానికి 58 కిమీ మహదేవపురం మండ కేంద్రానికి 16 కి.మీ మహారాష్ట్ర సిరొంచ తాూకాకు 4 కి.మీ దూరంలో గోదావరికి ఆవలి ఒడ్డున తెంగాణాకు, మహా రాష్టక్రు, సరిహద్దుగా కాళేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. ఆయం, నాుగు దిక్కులా నాుగు నంది విగ్రహాతో, నాుగు ధ్వజస్తంభాతో, నాుగు గోపురాతో ప్రత్యేకత సంతరించుకొని నిత్యం సముజ్వంగా శైవారాధనతో, ఆథ్యాత్మిక పరిమళాతో భక్తకోటికి కైవ్యప్రాప్తికి ద్వారాు తెరిచింది.
స్థపురాణం
ఈ క్షేత్రానికి గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది. కాళుడు (యముడు) ఇక్కడ శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమశివున్ని ప్రసన్నం గావించుకొని తన పేరున కాళేశ్వర క్షేత్రాన్ని వెయింప జేసుకున్నట్లు స్థపురాణం చెబుతోంది. ఈ విషయాన్ని స్కాందపురాణంలో సూత మహర్షి శౌనకాది మునుకు చెప్పినట్లుగా ఉంది. అలాగే గౌతమీ పురాణంతో కూడా ఈ క్షేత్రం విశిష్టత చాటబడి ఉంది.
పరివార ఆయాు
కాళేశ్వర, ముక్తీశ్వర స్వాము వార్ల ఆయానికి సరస్వతీ దేవాయం, సూర్య దేవాయం, ఆది ముక్తీశ్వరాయాతో కూడిన పరివార ఆయ సముదాయం ఉంది. దేశంలో సూర్యదేవాయాలో ఒకటి కాళేశ్వరం, మరొకటి కోణార్క్, ఇంకొకటి అరసవల్లిలో ఉన్నాయి. సరస్వతి అమ్మవారికి దేశంలో మూడు ఆయాున్నాయి. ఒకటి కాళేశ్వరంలో మహా సరస్వతి, రెండోది బాసరలో జ్ఞాన సరస్వతి, మూడోది కాశ్మీరులో బాసరస్వతి ఆయం ఉంది. కాగా శ్రీ శంకర భగవత్పాదు ఆదిశంకారాచార్యు, తదుపరి శారదాపీఠాధిపతు తమ శిష్య గణాతో ఉత్తర భారత దేశం నుంచి దక్షిణ భారతదేశంలోని కాళేశ్వరంకు వచ్చి శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వాము వార్లకు దక్షిణాన మహా సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా జనశ్రుతి ఉంది. ఇప్పటికీ ఇదే పరంపర కొనసాగుతోంది.
పిరమిడ్ ఆకారంలో ఆయం: కాళేశ్వరాయం శిఖరం పిరమిడ్ ఆకారంలో నిర్మించబడి ఉంది. (ఇది ప్రస్తుతానికి లేదు). ఈ ఆయానికి ఉత్తరాన మరొక చిన్న గుడి ఉండేది. అందులో అన్నపూర్ణ ప్రతిమ ఉండేది. ఇప్పటికీ ఆయంలో గణపతి మత్స్యావతారం, చతుర్ముఖలింగం, సూర్య, విష్ణు, నంది మొదలైన విగ్రహాున్నాయి. కాగా తెంగాణాలో ప్రసిద్ధ క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచిన ఈ దేవాయం కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థాన కవీంద్రుడు విద్యానాథుడు త్రిలింగ దేశానికి మహా సరిహద్దుగా కీర్తించాడు.