శ్మశానాలో శతకోటి సమస్యు
గ్రేటర్‌లో 150 డివిజన్లకు 800`900 వాటికలే అందుబాటులో
`కోటిమంది జనాభాకు అరకొర శ్మశానవాటికలే
`ఉన్న కొద్దిపాటి వాటికలో సౌకర్యా లేమి
`వాటికల్లో ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త
` డంపింగ్ యార్డును తపిస్తున్న వాటికు
`అభివృద్ధికి నిధున్నా విడుదకాని ఫండ్స్
`పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికాయి
`దళిత శ్మశానవాటికపై నిర్లక్ష్యపు నీడ
`కొన్ని చోట్ల కబ్జా కోరల్లో శ్మశానవాటికు
హైదరాబాద్:నగరంలోని శ్మశాన వాటికు సమస్యతో సతమతం అవుతున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి అసాంఫీుక కార్యకలాపాకు అడ్డాుగా మారుతున్నాయి.గ్రేటర్ హైదరాబాద్ నగరం నాుగు జిల్లాల్లో వ్యాపించింది. దాదాపు కోటి మందికి పైగా జనాభా. మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాు, 150 డివిజన్లు ఉండగా జీహెచ ఎంసీలో 800-900 వరకు మాత్రమే శ్మశాన వాటికు ఉంటాయని ఓ అంచనా. స్థలా ధరకు ఆకాశమంతా రెక్కు పెరుగుతుం డటంతో నగరంలో శ్మశాన వాటిక కొరత తీవ్రంగా ఉంది. ఉన్న వాటిలోనూ సౌకర్యాు లేక అస్తవ్యస్థంగా తయారవుతున్నాయి. జీవితంలో ఆఖరి ఘట్టాన్ని అత్యంత గౌరవంగా సాగనంపాల్సి ఉన్నా.. కనీస సౌకర్యాు లేక శ్మశానాు అధ్వాన్నంగా మారుతున్నాయి. అయితే నగరంలో చావు కూడా ఖరీదుగా మారుతోంది. నగరంలోని బన్సీలాల్‌పేట, అంబర్‌పేట తదితర ప్రధాన స్మశాన వాటికలో ఒక్క చావుకు రూ.5 వే రుసుం చెల్లించాల్సి వస్తోంది.
సమస్యతో సతమతం ..
గ్రేటర్ స్మశాన వాటికు సమస్యతో సతమతం అవుతున్నాయి. దహన సంస్కారాు, కర్మ కాండు కార్యక్రమా సమయంలో స్మశాన వాటికలో 3 గంటకు పైగా గడపాల్సి వస్తోంది. ఈ సమయంలో మృతుని కుటుంబీకు, బంధువు, స్నేహితు కూర్చోవడానికి కనీసం సౌకర్యాు ఉండడం లేదు. షెడ్లు లేక ఎండకు ఎండుతూ, వానకు తడవాల్సి వస్తోంది. చెట్లు పెరగడం, పట్టించుకునే వారు లేకపోవడం, సమీపంలోని ప్రజు చెత్తను వదిలేసి పోతుండడంతో డంపింగ్ కేంద్రాను తపిస్తున్నాయి. స్నానాకు తగిన నీటి సౌకర్యం లేకపోవడం, కొన్నింటిలో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని డ్రమ్ముతో వినియోగించుకుంటున్నారు. ఒకేసారి రెండు, మూడు చావు నిర్వహిం చేందుకు కావాల్సిన బర్నింగ్ షెడ్లు లేకపోవడం, సాంప్రదాయాకు అనుగుణంగా వ్యవహరించేటపుడు అస్థిక సేకరణ పెద్ద ఇబ్బందిగా మారుతోంది. స్నానా గదు, మూత్ర శాలు లేకపోవడం తదితర సమస్యు స్మశానాలో కొట్టుమిట్టాడుతున్నాయి.
వంద రోజు ప్రణాళికలో..
జూబ్లీహిల్స్‌లో అత్యంత ఆధునిక వసతుతో నిర్మించిన మహాప్రస్తానం ధనవంతు, వీఐపీకు మాత్రమే పరిమితం అవుతోంది. అయితే, జీహెచ్‌ఎంసీ పరిధిలో వాటికన్నింటినీ సుందరంగా తీర్చిదిద్దే క్ష్యంతో వంద రోజు ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా కేవం 30 స్మశాన వాటికను మాత్రమే జీహెచ్‌ఎంసీ ఎంపిక చేసి, వాటి అభివృద్ధికి నిధు మంజూరు చేసింది. కానీ, ఈ ప్రణాళిక రూపొందించి నాుగేండ్లు గడిచినా, రూ.20 కోట్ల వ్యయంతో దేవునికుంట, దోమగూడ, బ్కంపేట, పంజాగుట్ట, గోపన్నపల్లి, మియాపూర్, జేపీ కానీ, మూసాపేట, గాంధీనగర్, మచ్చ బొల్లారం తదితర 20 స్మశాన వాటికల్లో పను పూర్తయ్యాయి. మల్లాపూర్, లాలాపేట, మెట్టుగూడ, సాహెబ్‌నగర్, కుత్బుల్లాపూర్, ఈస్ట్ మారేడుపల్లి తదితర 9 స్మశాన వాటికలో రూ.15 కోట్లతో పను పురోగతిలో ఉన్నాయి. సూరారం స్మశాన వాటికలో రూ.1.50 కోట్లతో పను టెండర్ దశలో ఉన్నాయి.
దళిత శ్మశాన వాటికపై వివక్షత
స్మశాన వాటికను ఆధునీకరణ చేస్తామన్నారు. కానీ, ధనవంతు, అగ్ర కులాకు మాత్రమే జూబ్లీ హిల్స్‌లో మహాప్రస్తానం పేరుతో ఆధునీకరించారు. నగరంలోని దళిత, బహుజను వినియోగించే శ్మశానా అభి వృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది. సమస్యతో సతమతం అవుతున్నాయి. చావు చేసేటప్పుడు కనీసం కూర్చోవడానికి షెడ్లు లేవు. అంతెందుకు బర్నింగ్ షెడ్లు సరిగా లేవు. శ్మశాన వాటిక ముందు పారిశుధ్యం సరిగా లేక డంపింగ్ కేంద్రాను తపిస్తున్నాయి. నీళ్ల సౌకర్యం సరిగా లేదు. అసాంఫీుక కార్యకలాపాకు అడ్డాగా మారుతున్నాయి. కనీసం మూత్రశాల సౌకర్యం కూడా లేదు. జీహెచ్‌ఎంసీ అధికాయి దళిత స్మశాన వాటికను ప్రత్యేక శ్రద్దతో అభివృద్ధి చేయాలి.
రాష్ట్రంలో శ్మశానవాటిక నిర్మాణానికి గ్రహణం పట్టింది. అంత్యక్రియకు ఇబ్బందు ఉండొద్దనే ఉద్దేశంతో గ్రామాల్లో శ్మశాన వాటికను నిర్మించాని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిర్ణయించింది. మూడేళ్లు గడిచినా ఇప్పటికీ పరిస్థితిలో ఏ మార్పు లేదు. కొద్ది చోట్ల మాత్రమే పను ప్రారంభం కాగా, అతి కొన్ని చోట్లలో మాత్రమే నిర్మాణాు పూర్తయ్యాయి. శ్మశాన వాటిక నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ అంచనాకు, ప్రారంభించిన పనుకు పొంతనేలేదు.
టార్గెట్‌కు చాలా దూరంలో..
రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామాు ఉండగా శ్మశానవాటిక నిర్మాణానికి ప్రభుత్వం 8,054 గ్రామాను గుర్తించింది. ఈ గ్రామాల్లో 8,099 శ్మశాన వాటికు నిర్మించాని గ్రామీణాభివ ృద్ధి శాఖ అంచనా వేసింది. ఆయా గ్రామా సర్పంచ్? ద్వారా ప్రతిపాదను తీసుకొని సిద్ధం చేసింది. మూడేళ్ల నుంచి ఇవన్నీ కాగితాకే పరిమితం అయ్యాయి. 8,099 శ్మశానవాటిక నిర్మాణానికి అంచనా వేస్తే.. 4,635 శ్మశానవాటిక నిర్మాణానికే ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిలో 1,890 శ్మశానవాటికు నిర్మాణంలో ఉండగా, 179 మాత్రమే పూర్తయ్యాయి.
ఫుల్‌గా నిధున్నా నిర్లక్ష్యమే
గ్రామ జనాభాను బట్టి ఒక్కో శ్మశానవాటిక నిర్మాణానికి రూ.9 నుంచి రూ.11 క్ష వరకు ఖర్చు చేయొచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. వీటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ఉమ్మడిగా నిధు కేటాయిస్తాయి. శ్మశానవాటిక నిర్మాణానికి పనిచేసే ఉపాధి కూలీ వేతనాను 90:10 నిష్పత్తిలో, మెటీరియల్ ఖర్చును 75:25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు భరిస్తాయి. కేంద్రం ఇచ్చిన ఉపాధిహామీ నిధును రాష్ట్రంలో చేపట్టిన వివిధ పనుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. కేంద్రం నుంచి నిధు వచ్చిపా వాడుకోవడంలో గ్రామీణాభివ ృద్ధి శాఖ అధికాయి విఫమయ్యారనే ఆరోపణు విన్పిస్తున్నాయి. శ్మశానవాటిక నిర్మాణం అనుకున్న స్థాయిలో జరగకపోవడానికి స్థలా గుర్తింపు, సేకరణ కూడా ఓ కారణంగా తొస్తోంది. స్థలా గుర్తింపు, సేకరణలో రెవెన్యూ అధికారు నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
టైమ్‌కు బ్లిుు చెల్లించకపోవడంతో..
గతంలో వేసిన సీసీ రోడ్ల బ్లిుు కాంట్రాక్టర్లకు ఆస్యంగా వచ్చాయి. శ్మశానవాటిక బ్లిుు కూడా రావేమోననే అనుమానం, పెద్దగా లాభాు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బ్లిుు త్వరగా వచ్చేలా చూస్తామని గ్రామీణాభివ ృద్ధి శాఖ అధికాయి హామీ ఇచ్చినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో శ్మశానవాటికు నిర్మాణాు ముందుకు సాగడం లేదు. కొన్ని చోట్ల సర్పంచ్‌లే చొరవ తీసుకొని నిర్మాణ బాధ్యతను తీసుకున్నారు. శ్మశానవాటిక నిర్మాణానికి నిధు పెంచితే కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం ఉందని పువురు సర్పంచ్‌ు చెబుతున్నారు.