‘ఆటోమేషన్‌తో 9శాతం ఉద్యోగాు కట్‌’

దిల్లీ: ఆటోమేషన్‌ వ్ల దేశంలో 9శాతం మంది కార్మికు నిరుద్యోగుగా మారే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఫస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ లిప్టన్‌ అంచనా వేశారు. దేశ ఆర్థిక వ్యవస్థని మరింత విస్తరించడం వ్ల వీరికి ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. గురువారం సి.డి.దేశ్‌ముఖ్‌ స్మారకోపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యు చేశారు. ప్రస్తుత ఆర్థిక మందగమనాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే దేశ ఆర్థిక వ ృద్ధి 6-7శాతం ఉండేదని తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది కార్మికు ఆటోమేషన్‌ వ్ల నిరుద్యోగుగా మారనున్నారన్నారు. ఎక్కువ మంది కార్మికు, తక్కువ వేతనాు ఉండే కంపెనీకు ముప్పు తప్పదని హెచ్చరించారు.
తాజా బడ్జెట్‌లో దిగుమతుపై ప్రతిపాదించిన సుంకా పెంపు నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. దీని వ్ల దేశీయ మార్కెట్లో పోటీతత్వం తగ్గి.. అంతర్జాతీయ మార్కెట్లతో ఉన్న అనుసంధానాన్ని దేశీయ విపణి కోల్పోతుందని అభిప్రాయపడ్డారు. పోటీతత్వం వ్ల స్వ్పకాలిక ప్రతికూతు ఉన్నప్పటికీ.. దీర్ఘకాంలో అనేక ప్రయోజనాు ఉంటాయన్నారు. ఈ అంశాన్ని ఆయన క్రికెట్‌తో ముడిపెట్టి వివరించారు. ‘‘కేవం దేశీయంగానే ఆడాని భారత్‌ నిర్ణయించుకుని ఉంటే ఈరోజు క్రికెట్‌లో ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు’’ అని వ్యాఖ్యానించారు. మధ్యంతర వస్తువుపై సుంకాు విధించడం వ్ల ఉద్యోగా స ృష్టికి కారణమయ్యే పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ ృద్ధిలో భారత్‌ కీక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలిపారు.