అమెరికాతో ఒప్పందానికి భారత్‌ ప్రతిపాదను

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు రానున్న వేళ అందరి ద ృష్టి వాణిజ్య ఒప్పందంపైనే ఉంది. అయితే సరైన ప్రతిపాదన వస్తే ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న సంకేతాు ట్రంప్‌ ఇప్పటికే ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత్‌ కొన్ని ప్రతిపాదను ముందుకు తెచ్చినట్లు సమాచారం. కోడి మాంసం, పా ఉత్పత్తును భారత మార్కెట్లోకి అనుమతించడానికి సిద్ధమైనట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తు తెలిపారు. పాఉత్పత్తుకు కేంద్రంగా ఉన్న మనదేశంలో ప్రస్తుతం దిగుమతుపై పరిమితు ఉన్నాయి. దాదాపు ఎనిమిది కోట్ల కుటుంబాు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి. వీరిని ద ృష్టిలో ఉంచుకుని దిగుమతుపై ఆంక్షు విధించారు.
అయితే అమెరికాతో సంబంధాను మరింత ముందుకు తీసుకెళ్లాన్న క ృతనిశ్చయంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకు ట్రంప్‌ పర్యటనను అవకాశంగా ముచుకునేందుకు ప్రధాని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వాణిజ్య ఒప్పందానికి ఉవ్విళ్లూరుతున్నట్లు తొస్తోంది. ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) ఉన్న దేశా జాబితా నుంచి భారత్‌ను 2019లో ట్రంప్‌ తొగించిన విషయం తెలిసిందే. వైద్య పరికరాు, సమాచార స్థానికీరణ(డేటా లోకలైజేషన్‌), ఇ-కామర్స్‌పై కొత్త నిబంధను రూపొందించిన నేపథ్యంలోనే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశా మధ్య స్వ్పస్థాయిలో వాణిజ్య విభేదాు నెకొన్నాయి. వీటికి స్వస్తి పలికి ఇరు దేశాకు ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నాు జరుగుతూనే ఉన్నాయి. తాజా ట్రంప్‌ పర్యటనను అవకాశంగా ముచుకునేందుకు యత్నిస్తున్నారు.
అమెరికా దిగుమతుపై సుంకా తగ్గింపు సహా మరికొన్ని రాయితీు కల్పించేందుకు భారత్‌ అంగీకరిస్తే.. భారత్‌కు కొన్ని వస్తువుపై జీఎస్పీ హోదా కల్పించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. చైనా తర్వాత అమెరికాకు భారత్‌ రెండో అతిపెద్ద దైపాక్షిక వాణిజ్య భాగస్వామి. 2018లో ఇరుదేశా ద్వైపాక్షిక వాణిజ్య మివ 142.6 బిలియన్‌ డార్లు.
ఇక్కడే చిక్కుముడి… చికెన్‌ లెగ్‌ పీస్‌పై ఉన్న 100 శాతం సుంకాను 25 శాతానికి తగ్గిచేందుకు భారత్‌ సిద్ధమైనట్లు సమాచారం. అయితే 10 శాతానికి తగ్గించాని అగ్రరాజ్యం పట్టుబడుతున్నట్లు తొస్తోంది. అలాగే టర్కీ కోళ్లు, బ్లూ బెర్రీను దిగుమతి చేసుకునేందుకు భారత్‌ అంగీకరించినట్లు సమాచారం. పాఉత్పత్తును సైతం ఐదు శాతం సుంకాతో అనుమతించేందుకు సిద్ధమైనట్లు తొస్తోంది. అయితే మాంసాహారాన్ని దాణాగా వేసిన వాటి నుంచి ఆ ఉత్పత్తు సేకరించొద్దన్న నిబంధన విధించింది. హార్లీ డేవిడ్‌సన్‌ తయారు చేసిన బైక్‌పై విధించిన 50శాతం టారీఫ్‌ను కూడా తగ్గించేందుకు భారత్‌ సిద్ధమైనట్లు తొస్తోంది. దీనిపై గతంలో ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
లైట్‌హైజర్‌ పర్యటన ఎందుకు రద్దు?… భారత ప్రతిపాదనతో అమెరికా సంత ృప్తిగా చెందిందో.. లేదో.. అన్నదానిపై సందిగ్ధత నెకొంది. ఈ వారంలో భారత్‌కు రావాల్సి ఉన్న ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ లైట్‌హైజర్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామం అనేక ఊహాగానాకు తావిస్తోంది. ట్రంప్‌తో పాటే ఆయన భారత్‌కు రానున్నారని సమాచారం.