సామాన్యుడి గుండెపై పేలిన ‘బండ’

ఒకేసారి రూ.145కి పెరిగిన సబ్సిడేతర గ్యాస్‌ సిలిండర్‌ ధర

హైదరాబాద్‌:భారీగా పెరిగిన వంట గ్యాస్‌ ధరతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది. ఢల్లీి, ముంబై నగరాల్లో నాన్‌ సబ్సిడీ గ్యాస్‌ ధరను రూ. 144.5, రూ. 145 వరకూ పెంచుతున్నట్టుగా ఇండియన్‌ బ్రాండ్‌ నేమ్‌ తో వంట గ్యాస్‌ సరఫరా చేసే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. పెరిగిన ధరు ఈ బుధవారం నుండి అములోకి రానున్నాయి.
వంటగ్యాస్‌ ధర మరోసారి పెరిగిందనే వార్త వింటే చాు… పేద, మధ్యతరగతి కుటుంబా గుండెల్లో గ్యాస్‌ బండు పుేతాయి. ప్రజు తాము తినీ, తినకా కాస్తో, కూస్తో డబ్బును భవిష్యత్‌ అవసరా కోసం పోగేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇలాంటి ధర పెరుగుదలు… ఆ డబ్బును హారతి కర్పూరం చేసేస్తున్నాయి. తాజాగా గతేడాది ఆగస్ట్‌ నుంచీ ఇప్పటివరకూ వరుసగా ఆరుసార్లు వంటగ్యాస్‌ ధరు పెరిగాయి. కొత్తగా పెరిగిన ధరు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఢల్లీిలో సిలిండర్‌ రేటు ఆరు నెల్లో రూ.284 రూపాయు పెరిగింది. ఢల్లీిలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.144.5గా ఉంటే… ముంబైలో అది రూ.145 పెరిగింది. ఇండేన్‌ బ్రాండ్‌ పేరుతో వంటగ్యాస్‌ సప్లై చేస్తున్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌… ఫిబ్రవరి 12 నుంచీ… సబ్సిడీ కాని వంటగ్యాస్‌ ధరు పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్నంతపనీ చేసింది. ఢల్లీిలో ఇప్పుడు పెరిగిన ధరతో సిలిండర్‌ రేటు రూ.858.5కి చేరగా… ముంబైలో అది రూ.829.5 అయ్యింది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో పెరిగిన వంటగ్యాస్‌ ధరను పరిశీలిస్తే…

     4 నెల్లో రూ.120 పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర 14.2 కేజీ సిలిండర్‌ ధర
మెట్రో నగరం ప్రస్తుత ధర పాత ధర
ఢల్లీి        858.50 714.00
కోల్‌కతా        896.00 747.00
ముంబై        829.50 684.50
చెన్నై        881.00 734.00

ఈ నె నుంచీ 19 కేజీ సిలిండర్‌ రేట్లు ఢల్లీిలో… రూ.1466 నుంచీ రూ.1450కి చేరాయి. ముంబైలో రూ.1190 నుంచీ రూ.1241 అయ్యాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బ్దిదారుకు ఏడాదికి 14 సిలిండర్ల వరకూ సబ్సిడీ ధరకు ఇస్తోంది. అంతకంటే ఎక్కువ సిలిండర్లు కావాంటే మాత్రం… సబ్సిడీ లేని ధరతో కొనుక్కోవాల్సిందే. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ధర నె నెలా మారుతోంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరల్లో వచ్చే మార్పుల్ని బట్టీ ఈ సబ్సిడీ కూడా మారుతోంది.
గత ఆరు నెలుగా ఎల్పీజీ సిలిండర్‌ ధరు పెరుగుతూ వస్తున్నాయి. కాగా 2014 తరువాత ఈ స్థాయిలో ధరు పెరగడం మాత్రం ఇదే తొలిసారి.
 తాజాగా పెరిగిన గ్యాస్‌ ధరు ఢల్లీిలో రూ. 858, ముంబైలో రూ. 829, చెన్నైలో రూ. 881, కకత్తాలో రూ. 896 కు పెరిగాయి. ప్రతి ఏటా సబ్సిడీ కింద 12 సిలిండర్లను ప్రభుతం పంపిణీ చేస్తుండగా అదనపు సిలిండర్ల కోసం మార్కెట్‌ ధరను చెల్లించి కొనుగోు చేయవసి ఉంది.వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఆరోసారి భారీగా పెరిగింది. 2019 ఆగష్టు నుంచి ఇప్పటికే ఐదు సార్లు ధర పెరగ్గా ఈసారి పెద్ద మొత్తంలో పెంచుతూ ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడున్న ధర కన్నా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర దాదాపు రూ. 144.5 పెరిగింది. ఆయా ప్రాంతాను బట్టి రూ. 149 వరకు పెరగనుంది. తాజా పెరుగుదతో.. ఢల్లీిలో 14.2 కిలో సిలిండర్‌ ధర రూ.858.50 చేరింది. కాగా సబ్సిడీ కింద వినియోగదారుకు ఇచ్చే మొత్తం రూ.153.86 నుంచి 291.48కు పెంచారు. సిలిండర్‌ ధర పెంపుతో వినియోగదారుడిపై అదనంగా 7 రూపాయ భారం పడే అవకాశముంది. అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరు పెరగడంతోనే భారత్‌లో కూడా ధరు పెరిగినట్లు సమాచారం. గత ఆగస్టు నుంచి సిలిండర్‌ ధరను కంపెనీు ప్రతీ నె పెంచుతున్నాయి. చివరిసారిగా జనవరి 1న సిలిండర్‌ ధరను రూ.19 పెంచాయి. కాగా, పెరిగిన ధరు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయని కంపెనీు తెలిపాయి. తాజా పెరుగుదతో సామాన్యుపై అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ అయిల్‌ ధరు పెరుగుతూ ఉండటంతో రెండు మూడు నెల్లో సిలిండర్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సబ్సిడీతో పొందే వినియోగదాయి మాత్రం రూ.503 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ రేటు బెంగళూరు వాసుకు మాత్రమే వర్తింస్తుంది. మిగిలిన ప్రాంతాకూ కూడా పెద్దగా తేడా ఏమి లేదు. కేంద్ర ప్రభుత్వం పిుపుతో నగరాల్లో కొందరు సలిండర్‌ సబ్సిడీ అక్కర్లేదని తిరిగి ఇచ్చేశారు. అందులో బెంగళూరు లాంటి నగరాల్లో 25% మంది సబ్సిడీని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారని ఎల్పీజీ సిలిండర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంఘం తెలిపింది.  వీటికి తోడు డెలివరీ బాయ్స్‌ సిలిండర్‌ కు అదనంగా రూ.50 వసూు చేస్తున్నారని వినియోగదాయి వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిలిండర్‌ కు రూ.20 నుంటి రూ.30 వసూు చేస్తున్నారు. ఏది ఏమైనా పెరుగుతున్న ఎల్పీజీ సిలిండర్‌ రేటు జనం గుండెల్లో గుఋరేపుతోంది. అతి త్వరలో సిలిండర్‌ ధర వెయ్యి రూపాయకు చేరుకోనుందని అభిప్రాయం వ్లెడవుతోంది. జనానికి త్వరలో అచ్చేదిన్‌ అని చెబుతున్న మోడీ ప్రభుత్వం… పెరుగుతున్న రేట్లతో ఏ విధంగా మంచి రోజు తెస్తుందో అని ముక్కున వేలేసుకుని చూస్తున్నారు.  
గ ృహోపయోగ వంట గ్యాస్‌ సబ్సిడీ సొమ్ము వ్యవహారం గడబిడగా తయారైంది. సిలిండర్‌ ధరలో సబ్సిడీ సొమ్ము నగదు బదిలీ కింద బ్యాంక్‌ ఖాతాలో జమ చేయడంలో ఒక నిర్ధిష్టమైన లెక్కంటూ లేకుండా పోయింది. ప్రతి నె ధర సవరణ మరింత అయోమయానికి గురిచేస్తోంది. వినియోగదారుడు మార్కెట్‌ ధర చెల్లించి సిలిండర్‌ కొనుగోు చేస్తున్నా..సబ్సిడీ సొమ్ము నగదుగా వెనక్కి జమ అవుతుందన్న నమ్మకం లేదు. కొందరు వినియోగదారుకు బ్యాంకు ఖాతాలో మొక్కుబడిగా నగదు జమ అవుతున్నా… మరికొందరికి అసు నగదు జమ కావడం లేదు. బ్యాంక్‌ ఖాతాలో జమయ్యే నగదు సిలిండర్‌ ధరలోని సబ్సిడీ సొమ్ముతో పొంతన లేకుండా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పేదకు నగదు బదిలీ కింద వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఆర్థికంగా భారంగా తయారైంది.  
మార్కెట్‌ ధరపైనే సిలిండర్‌
గృహోపయోగ సబ్సిడీ వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమవుతున్న కారణంగా మార్కెట్‌ ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చమురు సంస్థు సబ్సిడీ సిలిండర్‌ ధర మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ కింద వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తోంది. ఇదీ కేవం నగదు బదిలీ కింద అనుసంధానమైన వినియోగదారుకు మాత్రమే వర్తిస్తోంది. చమురు సంస్థ నిబంధన ప్రకారం సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఆ తర్వాత సరఫరా అయ్యే సిలిండర్లపై సబ్సిడీ వర్తించదు. సబ్సిడీ సొమ్ము కూడా నగదుగా బ్యాంక్‌ ఖాతాలో జమ కాదు. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం చుక్కు చూపిస్తోంది.  వాస్తవంగా పథకం అము అరంభంలో కొంత ఇబ్బందు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్‌ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతూ వచ్చింది.కానీ,  ఇప్పుడు తిరిగి పాత పరిస్థితి పునరావృతం అవుతోంది. ధర సవరణతో సబ్సిడీ సొమ్ము జమ మరింత అయోమయంగా తయారైంది. దీంతో బ్ధిదాయి గగ్గోు పెడుతున్నారు.
కనెక్షన్లు ఇలా..
హైదరాబాద్‌ మహా నగర పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థకు చెందిన 125 డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో సుమారు  28.21 క్ష వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజు డిమాండ్‌ను బట్టి ఆయిల్‌ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సిలిండర్ల స్టాక్‌ సరఫరా అవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అన్‌లైన్‌ బుకింగ్‌ను బట్టి వినియోగదారుకు డోర్‌ డెలివరీ చేస్తుంటారు. ప్రధానంగా ఐఓసీకి సంబంధించిన 11.94 క్షు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 క్షు, హెచ్‌పీసీఎల్‌కు సంబధించిన 11.31 క్ష కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం.