ఇకపై ఆటో మ్యుటేషన్ సేమ
సేవ పోస్ట్‌ర్‌ను విడుద చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేమ అము కానున్నాయి. ఆటో మ్యుటేషన్ సేవ పోస్ట్‌ర్‌ను మంగళవారం సచివాయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విడుద చేశారు. దీంతో భూయాజమాన్య హక్కు మార్పిడి(మ్యుటేషన్) ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్టయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతుకు చెందిన క్రయ, విక్రయ భూమి వివరాు రిజిస్ట్రేషన్ చేయబడినప్పటి రెవెన్యూ రికార్డులో మార్పు కోసం తహసీల్దారు కార్యాయం, మీ సేవా కేంద్రా చుట్టూ తిరగవసి వచ్చేది. ఈ ప్రక్రియ వ్ల రైతుకు ఆసౌకర్యం కుగడమే కాకుండా రెవెన్యూ కార్యాయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేయబడిన భూము వివరాు రెవెన్యూ రికార్డులో సత్వరం మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యుటేషన్ సేవను అందుబాటులోకి తీసుకోచ్చింది. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు మరియు పట్టాదార్ పాస్‌బుక్ చట్టం- 1971 ను సవరించడం ద్వారా భూ బదలాయింపు వివరాు రికార్డు చేయడం కోసం రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారును తాత్కాలిక(ప్రొవిజనల్) రికార్డింగ్ అధికాయిగా గుర్తించారు. వీరి నియామక అధికారం సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డు ఆన్‌లైన్ భూమి బదలాయింపు కోసం ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా భూ రికార్డు మార్పిడి నమూనా (ఆర్‌ఓఆర్ -1బీ, అడంగల్) వివరాు ఆన్‌లైన్ ద్వారా రెవెన్యూశాఖకు పంపబడతాయి. అలాగే ఈ భూ మార్పిడి వివరాను మీభూమి పబ్లిక్ పోర్టల్ మీ భూమి డాట్ ఏపీ డాట్ జీఓవీలో సరిచూసుకునే సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది. కాగా, కృష్ణా జిల్లా కంకిపాడు మండంలో ఆటో మ్యుటేషన్ సేవను పైట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రభుత్వం.. దానిని విజయవంతంగా అము చేసింది. ఈ క్రమంలో ఆటో మ్యుటేషన్ విధానాన్ని రాష్ట్రమంతటా అము చేసే దిశగా ప్రభుత్వం చర్యు తీసుకుంది. ఆటో మ్యుటేషన్ వ్ల ఉపయోగాుభూ రిజిస్ట్రేషన్ మొదు, ఈ – పాసుబుక్ జారీ వరకు మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరగనుంది. ఇకపై పట్టాదాయి ఆన్‌లైన్ భూ బదలాయింపు కోసం మీ సేవా కేంద్రాు, తహసీల్దార్ కార్యాయాల్లో ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశకు సంబంధించిన అప్‌డేట్ పట్టాదారు మొబైల్ నంబరుకు సంక్షిప్త సమాచారం ద్వారా అందనుంది.30 రోజుల్లో తహసీల్దార్ ధ్రువీకరణ, తర్వాత రెవెన్యూ రికార్డు నందు ఆర్‌ఓఆర్-1బీ లో శాశ్వత నమోదు అనంతరం ఈ – పాసుబుక్ వెంటనే పొందే అవకాశం