విద్యారంగం నిర్వీర్యం

‘భారత దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంద’ని డిఎస్‌ కొఠారి కమిషన్‌ పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే.

 అయితే కేంద్రంలో, అత్యధిక రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని అధిష్టించిన వారు .ఆ వాక్యాన్ని వల్లె వేశారే తప్ప ఆచరణలో అము చేసింది స్వ్పం. గత రెండున్నర దశాబ్దాుగా సాగుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానా మూంగా విద్య, వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో ప్రభుత్వా పాత్ర సన్నగ్లిడంతో పరిస్థితి మరింత దిగజారింది. గత ఐదేళ్ల పానలో తొగుదేశం ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసింది. దాదాపు నాుగు వే పాఠశాలు, వెయ్యి హాస్టళ్లు మూసేయడంతోవే మంది ప్లిు చదువుకు దూరమయ్యారు. స్కార్‌షిప్పు, ఫీజు రీయింబర్స్‌మెంటు ఏళ్ల తరబడి పెండిరగ్‌లో పెట్టింది. విద్యోన్నతి, జ్ఞాన భూమి వంటి పథకా ప్రచార పటాటోపం తప్ప పేద కుటుంబా నుండి వచ్చిన విద్యార్థినీ విద్యార్థుకు ఒరిగింది లేదు. ఇటువంటి నేపథ్యంలో వచ్చిన నూతన ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పు తీసుకొస్తానని చెప్పింది. రాజధాని ప్రాంతం లోని పెనుమాకలో రాజన్న బడి బాట ప్రారంభ సందఠరేగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ వచ్చే రెండు సంవత్సరాల్లో 40 వే ప్రభుత్వ పాఠశాలు రూపురేఖల్ని మార్చేస్తాం అని గట్టిగా చెప్పారు. మౌలిక వసతును అభివృద్ధి చేయడం మంచిదే! అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలు కావస్తున్నా ఇప్పటికి అనేక ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థుకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాు, యూనిఫామ్స్‌,నోట్‌ బుక్స్‌ ఇంకా ఇవ్వలేదు. మాటకు చేతకూ పొంతనలేని పరిస్థితి నెకొనడం విచారకరం.
ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చి ఆ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించడం విద్యార్థుకు కంటక ప్రాయమైంది. క్లస్టర్‌ అంటూ సుమారు 40-50 పాఠశాలకు ఒకే చోటవండి వాహనాల్లో పంపించడం వన ఆహార పదార్థాల్లో పోషక మిమ క్షీణించడమేగాక కొన్ని సందరాÄల్లోే పాచిపోతున్న పరిస్థితి. స్థానిక ఆహారపు అవాట్లకు అనుగుణంగా వేడి వేడిగా తాజా ఆహారాన్ని విద్యార్థుకు వడ్డించాని సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పును ఉ్లంఘించడమే అవుతుంది. గత ఏడాది ఆగస్టు నుండి జూనియర్‌ కళాశాలో మధ్యాహ్న భోజనం అందించడంతో దాదాపురెండు క్ష మంది ఇంటర్‌ విద్యార్థు బ్ధి పొందారు. విద్యార్థు హాజరు శాతం పెరిగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని రద్దు చేసి ఆ విద్యార్థు పొట్ట కొట్టింది. ఇంటర్‌ విద్యార్థుకు కూడా ‘అమ్మ ఒడి’ పథకం అము చేస్తాం కనుక వారికి మధ్యాహ్న భోజనం రద్దు చేస్తే తప్పేమిటి అని కొందరు అధికార పార్టీ పెద్దు సమర్ధించుకోవడం అన్యాయం. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వపాఠశాలకే వర్తింప జేస్తామని విద్యా శాఖా మంత్రి తొుత చెప్పారు. దాంతో ప్రభుత్వ పాఠశాల్లో అడ్మిషన్లు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజునే సుమారు 80 వే మంది విద్యార్థు నమోదు చేసుకున్నారని మీడియాలో కథనాు వచ్చాయి. అయితే ప్రభుత్వం మీద ఎవరి నుండి ఏ ఒత్తిళ్లు వచ్చాయో గాని ప్రభుత్వ, ప్రైవేటు విచక్షణ లేకుండా అన్ని పాఠశాలకూ అమ్మ ఒడి పథకాన్ని అముచేస్తామని ముఖ్యమంత్రి కార్యాయమే ప్రకటించింది. దాంతో ప్రైవేటు సంస్థకు దాదాపు క్ష మంది మారిపోయారని ఉపాధ్యాయ సంఘాు వ్లెడిరచాయి. మొత్తంగా చూస్తే ‘అమ్మ ఒడి’ అనేది ఓసానుకూ పథకమే కానీ దాన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలకు పరిమితం చేయడం సబబుగా వుంటుంది. దాంతోబాటు ఆ పాఠశాల్లో మౌలిక వసతు క్పన, ఉపాధ్యాయ పోస్టు భర్తీపై సర్కారు శ్రద్ధపెట్టాలి. తద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బపడుతుంది.
విశ్వవిద్యాయ విద్యపై కేంద్రం కక్ష కట్టి మరీ నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు హిందూత్వ జాడ్యాన్ని వ్యాప్తి చేసే ఎజెండాతో జాతీయవాదం పేరిట నిరంకుశ చర్యకూ ప్పాడుతోంది. ప్రైవేటు, విదేశీ విద్యాసంస్థకు పెద్ద పీట వేస్తోంది. నూతన విద్యా విధాన ముసాయిదా పేరిట రాష్ట్రా హక్కును హరించడానికి, ప్రాంతీయ భాషను దెబ్బ తీయడానికీ ప్రయత్నిస్తోంది. ఇలాంటి ప్రమాదకర పోకడపై రాష్ట్రప్రభుత్వం పల్లెత్తు మాట అనకపోవడం శోచనీయం. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఉన్నత విద్యను, సాంకేతిక విద్యను పటిష్టపరిచే దిశగా అవసరమైన చర్యు చేపట్టడం లేదు. రాష్ట్రం లోని 16 యూనివర్సిటీలో పన్నెండిరటికి శాశ్వత వైస్‌ ఛాన్సెర్లు లేకపోవడం దుస్థితికి నిువుటద్దం. అధ్యాపకు కొరత విశ్వవిద్యాయాల్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్యగా వుంది.
విద్యారంగ పటిష్టతకు చేపట్టవసిన చర్యపై రాష్ట్ర ప్రభుత్వం అంత పట్టుదగా వున్నట్టు కనిపించడం లేదు. గంభీరమైన ప్రకటను చేయడం మాత్రమే చాదు. నిర్దిష్ట చర్యకు ఉపక్రమించాలి.అవసరమైన నిధు మంజూరు చేయాలి. ఇప్పటికైనా సర్కారు సర్దుకోవడం అవసరం.
మన విద్యారంగం పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? 2011 లెక్క ప్రకారం అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలోని 28 రాష్ట్రాల్లో 22వ స్థానంలో ఉంది. దేశ సగటు అక్షరాస్యత 74 శాతం అయితే మన రాష్ట్రంలో 67 శాతం ఉంది. ఇటీవ విడుదలైన గ్రామీణ ప్రాంతా సామాజిక ఆర్థిక కు గణన-2011 లెక్క ప్రకారం భారత దేశంలో సగటున 73.44 శాతం మంది గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో 76 శాతం మంది నివసిస్తున్నారు. గ్రామీణ జనాభానే కాదు గ్రామీణ నిరక్షరాస్యత కూడా మన రాష్ట్రంలో అధికంగా ఉంది. దేశంలో నిరక్షరాస్యు (35.73 శాతం), అక్షరాు వచ్చినా ప్రాథమిక విద్య కూడాలేనివారు (13.97 శాతం)… మొత్తం 49.70 శాతం ఉన్నారు. అంటే గ్రామాల్లో దాదాపు సగం మంది నిరక్షరాస్యు కిందే లెక్క. మన రాష్ట్రంలో ఇది మరీ ఎక్కువ. నిరక్షరాస్యు 37.85 శాతంంప్రాథమికస్థాయికి కింద 14.72 శాతం మొత్తం 52.57 శాతం ఉన్నారు. ఇదీ స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాు దాటిన తరువాత మన విద్యారంగం దుస్థితి.
రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా, నాలెడ్జ్‌ స్ట్టేట్‌గా చేయాని చంద్రబాబు అంటుంటారు. దానరమేమిటి? రాష్ట్రంలోని ప్రజందరినీ విద్యావంతును చేయడమా, లేక రాష్ట్రాన్ని విద్యా వ్యాపార కేంద్రంగామార్చడమా? ప్రభుత్వ విద్య నాసిరకంగా ఉంటోంది కాబట్టి విద్య ప్రైవేటీకరించడం మినహా మరోమార్గం లేదని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. దానికనుగుణంగానే చర్యు తీసుకుంటున్నారు. చంద్రబాబు తొలిసారి అధికారం చేపట్టినప్పుడు ఆయన శ్రీకారం చుట్టిన ప్రపంచ బ్యాంకు సంస్కరణల్లో భాగంగా విద్యా రంగం నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ప్రారంభమైంది. విద్యారంగానికినిధు కేటాయింపు తగ్గించేస్తూ వచ్చారు. దేశ జిడిపిలో 6 శాతం విద్యా రంగానికి కేటాయిస్తేనే మన విద్యారంగ క్ష్యాు నెరవేరుతాయని సిఫార్సు చేయబడిరది. విద్యకు కేటాయించిన నిధుల్లో కూడా 65నుంచి 70 శాతం ప్రాథమిక విద్యకు కేటాయించాలి. కానీ ఈ స్థాయిలో ఏనాడూ కేటాయింపు జరగలేదు. అయితే 1995-96 వరకు క్రమంగా విద్యకు కేటాయింపు పెంచుతూ 3.8 శాతానికి తెచ్చారు.తరువాత ఈ కేటాయింపు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 3 శాతానికి మించడం లేదు. సరళీకరణ ఆర్థిక విధానా ప్రభావమది. ఆ నిధుల్లో కూడా 50 శాతం కన్నా తక్కువే ప్రాథమిక విద్యకు కేటాయిస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు, జాతీయ రికార్డుకన్నా ఘోరంగా ఉందని నివేదికు చెబుతున్నాయి.
ఇక్కడ రెండు విషయాు చర్చించాల్సిన అవసరముంది. మొదటిది, ప్రభుత్వ విద్యారంగం నాసిరకంగా ఉండబట్టే ప్రజు ప్రైవేటు విద్య వైపు పరుగు తీస్తున్నారు. కానీ మన ప్రభుత్వ విద్యారంగంనాసిరకంగా ఎందుకుంది? రెండవది, ప్రభుత్వ విద్యకు ప్రయివేటు విద్య ప్రత్యామ్నాయం కాగుగుతుందా? మన ప్రభుత్వ విద్యారంగం ముఖ్యంగా ప్రాథమిక విద్య నాసిరకంగా ఉందన్న విషయంలో సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాల్లో సరైన సదుపాయాల్లేవు. పాఠాశాల సంగతి సరేసరి. చాలామంది విద్యార్థుకు చదవను, రాయను రాదు. ఒకవైపు ఇంగ్లీషు మీడియంపై మోజు పెరుగుతుంటే ఈ పాఠశాల్లో చదివే ప్లికు ఇంగ్లీషు గగన కుసుమం అవుతోంది. మరోవైపు ప్లిను చదివించుకోవాన్న తపన అన్ని తరగతు తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. అందువ్ల ప్రజు తమ ప్లిను ప్రభుత్వపాఠశాల్లో మాన్పించి ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ఏటా 1.5 క్షమంది ప్లిు ప్రభుత్వ పాఠశాలు విడిచి పెట్టేస్తున్నారని అంచనా. ఇప్పటికి రాష్ట్రంలో దాదాపు 50 శాతం విద్య ప్రైవేటీకరించబడిరది. ఇంక మిగిలిన దాన్ని కూడా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం వేగంగా పావు కదుపుతోంది.
అస్తవ్యస్థంగా ఉన్న పాఠశా విద్యా వ్యవస్థను సమూంగా మారుస్తామనే పేరుతో ప్రభుత్వం మరింతగా ఉపసంహరిం చుకుని ఆ మేరకు ప్రైవేటు రంగానికి అప్పగించే ప్రయత్నాు చేస్తోంది. స్కూళ్ళు,టీచర్లు అవసరమైన దానికన్నా ఎక్కువ ఉన్నా ఫలితాు రావడం లేదనే వాదనతో వీటిని కుదించాని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మొదట క్లస్టరైజేషన్‌ ప్రతిపాదన తెచ్చింది. ఆచరణలో ఎదురయ్యే సమస్యు, వచ్చిన వ్యతిరేకతను ద ృష్టిలో పెట్టుకుని వెనక్కు తగ్గింది. ఇక రేషనజైలేషన్‌ ప్రక్రియను ఉధ ృతం చేసింది. పాఠశాల్లో ప్లిు తగ్గారన్న పేరుతో 5,000 పాఠశాలను ఇప్పటికేమూసేసింది. కొన్నిటిని మూయకపోయినప్పటికీ టీచర్లను మరోచోటికి బదిలీ చేసి వాంటీర్లతో నడుపుతోంది. ఇప్పుడు కొత్తగా పాఠశాల విలీనం ప్రతిపాదనతో మరో 6,000 నుంచి 7,000 పాఠశాలుమూతకు రంగం సిద్ధం చేసింది.
మరోవైపు సంక్షేమ హాస్టళ్ల మూసివేతకూ నడుం బిగించింది. భవిష్యత్తులో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉండవనీ, అన్నీ గురుకులాు అయిపోతాయని రాష్ట్ర మంత్రి క్లొు రవీంద్ర ప్రకటించారు. ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ హాస్టళ్ళు మనకున్నాయి. వీటిలోని వసతు పరమ అధ్వానంగా ఉండడంతో ప్లిు తగ్గి పోతున్నారు. ఈ సాకుతో ప్రభుత్వం వీటిలోని ప్లిల్ని ఎంపిక చేసిన ప్రస్తుత గురుకులాల్లో చేర్చడానికి సన్నాహాు చేస్తున్నది. కొత్తగా 77 గురుకులాు ప్రారంభించి అన్ని హాస్టళ్ళ ప్లిను వీటిలోకి సర్దవచ్చునని ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. కానీ అందుబాటులో ఉన్న హాస్టళ్లలోనిప్లిను దూరంగా ఉన్న గురుకులాల్లో చేర్చితే సగం మంది డ్రాపవుతారు. గురుకులా సంఖ్య పరిమితంగా ఉండడం వ్ల మూడిరట రెండొంతుకు సీట్లు రాక డ్రాపవుతారు. చాలా హైస్కూళ్ళకు అనుంబంధంగా ప్రస్తుత హాస్టళ్ళు ఉన్నాయి. హాస్టళ్ళ వ్లనే వీటిలో ఎక్కువ మంది ప్లిున్నారు. హాస్టళ్ళను మూసివేస్తే వందలాది జిల్లా పరిషత్‌ స్కూళ్ళు వెవె పోతాయి. టీచర్లు, భవనాు మిగిలిపోతాయి.