జ్ఞాన సంక్ప వృక్షం

వెండి వెన్నె అడవిని ఆలింగనం చేసుకుంటోంది. 

పూర్ణచంద్రుడు ధ్యానమగ్నుడైన సిద్దార్థుడికేసి ప్రసన్నంగా చూస్తున్నాడు… కొద్ది క్షణా వ్యవధిలో జ్ఞానతేజం సహస్రారంలోంచి సిద్ధార్థుడి హృదయంలోకి ప్రవేశించింది. మనసంతా ఆనందపారవశ్యంతో నిండిపోయింది. సిద్ధార్థుడి ఆత్మజ్ఞాన బోధకి దోసిలి పట్టింది. అది జ్ఞానామృతంతో నిండిపోయింది.ఆత్మ తృప్తిపడిరది. అంతవరకు చేసిన అన్వేషణ ఫలించింది. అయోమయం, అంధకారం పటాపంచలైపోయాయి. ఇప్పుడు సిద్దార్థుడికి అంతరాత్మ పుకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అతడి దేహం, మనసు, బుద్ధి ప్రకాశవంతమయ్యాయి. కళ్లు తెరిచి చూశాడు.వన దేవతు చేతు జోడిరచి ఆ జ్ఞానమూర్తికి, దివ్య బోధ పొందిన గౌతమ బుద్ధుడికి నమస్కరించాయి. బుద్ధుడు తిరిగి వారికి నమస్కరించాడు.ఆయన పెదవు మీద మందహాసం తొణికిసలాడిరది.మ్లెగా లేచి ముందుకు సాగిపోయాడు. ఆ మహానుభావుడికి తన అంకపీఠం మీద జ్ఞానబోధ జరిగిన అదృష్టానికి నారాయణ స్వరూపమైన వట వృక్షం ఆనందంతో ఆకు సందడి చేసింది. ఆ క్షణం నుంచి అది బోధి వృక్షమైంది.బుద్ధుడి పాదాు జనావాసా వైపు వెళ్లాయి. దారంతా ఆలోచను, భవిష్యత్‌ ప్రణాళికు…గతంలో తనకు ఎదురుపడిన రోగి, వృద్ధుడు, మృతుడి దృశ్యాు మళ్లీ మనసులోమెదిలాయి. ప్రజకవి సాధారణ దృశ్యాు. కానీ తనకవి జిజ్ఞాస హేతువు. ఏదో అంతు తెలియని సత్యం తనతో దాగుడుమూతలాడుతోంది. అదేమిటో తొసుకు తీరాని ప్రియసతి యశోధరను,ముద్దు బిడ్డడు రాహుణి? విడిచి వచ్చేశాడు. సత్యాన్వేషణ కోసం తను తిరగని ప్రదేశం లేదు. ఆకలిదప్పును పట్టించుకోలేదు. అలాగే సంచరిస్తూ ఆ మహా వటవృక్షం నీడలోకి చేరుకున్నాడు. అక్కడఅలౌకిక శాంతి నీడగా పరచుకుని ఉందనిపించింది. వ ృక్ష మూంలో కూర్చోగానే క్షణాల్లో ధ్యానముద్రలోకి వెళ్లిపోయాడు. అటు తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతు. కాం తెలియలేదు. చివరికి పున్నమి వెన్నెంతా తనలోకి ప్రవేశించినట్లయింది. శరీరం కొత్త ఉత్తేజంతో, దివ్య తేజంతో నిండిపోయింది.ఇప్పుడు తనకు భించిన జ్ఞానామ ృతాన్ని ప్రజకు పంచాల్సిన బాధ్యత తనపై ఉంది. జననం నుంచి మరణం వరకు మనిషి అనుభవించే వేదనకు పరిష్కారం చూపాలి. ఇన్నాళ్ల తపస్సుతో తనకి ఆ దారి తెలిసింది. ఇప్పుడది అందరికీ తెలియాలి. అశాంతి నుంచి ప్రశాంతి వైపు మనిషిని నడిపించాలి. ‘నమస్కారం మహాత్మా! మీకు మాగ్రామం స్వాగతం పుకుతోంది. రండి. ఇలా ఈ ఉన్నతాసనం మీద ఆసీను కండి…బుద్ధుడు ఆసీనుడయ్యాడు.
అంతలో అక్కడికి గ్రామ ప్రజంతా చేరుకున్నారు. బుద్ధుడికి ప్రణామాు చేసి వినయపూర్వకంగా నేమీద కూర్చున్నారు. ‘బుద్ధం శరణం గచ్ఛామి… దర్మం శరణం గచ్ఛామి… సంఘం శరణం గచ్ఛామి’ఆత్మ స్వరూపులారా! జ్ఞానాన్ని ఆశ్రయించండి. సంఘానికి సేవ చేయండి. ఈ మూడూ చేసిన వారికి నిర్వాణమనే మోక్షం భిస్తుంది. సుఖదుఃఖాను సమానంగా చూడడమే జ్ఞాన మార్గం. మనుషుంతా ఆత్మస్వరూపులే. అధికు, అధముంటూ ఎవరూ ఉండరు. అవి మనం కల్పించుకున్నవే. అందరినీ ఆత్మీయంగా కుపుకోండి. ఆర్తును ఆప్తుగా ఆదుకోండి. బుద్ధుడు సమాజంలోని కుమతానే అడ్డుగోడల్ని తొలి ప్రసంగంలోనే తొగించివేశాడు. అప్పుడు అక్కడున్న వారికి బాగా వెనకగా కూర్చున్న ఓ వ్యక్తి ఓ కూజాతో నీళ్లు తెచ్చి ‘దేవా! నేను చండాుణి?. వెలివేయబడినవాణి?. అందరూ సమానుని అంటున్నారు కదా. నా చేతిలోని నీళ్లను తాగుతారా’ అనడిగాడు.వెంటనే బుద్ధుడు చేతు చాచి… అతని చేతిలోని పాత్ర అందుకుని అందులోని నీరు తాగేశాడు.ఆ చండాుడి కళ్లుచెమర్చాయి. అశ్రువు రాుస్తూ బుద్ధుడి పాదాపై పడిపోయాడు.ఆ విధంగా బుద్ధుడు తొలి పుకుగా అందరినీ సమానును చేశాడు. నడిచే బోధి వృక్షమయ్యారు.