వైకాపా వైరస్‌

 ‘కరోనా’ను మించిపోయింది

అమరావతి: చైనాను అతలాకుతం చేస్తున్న కరోనా వైరస్‌ను వైకాపా వైరస్‌ మించిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. కేవం ఎనిమిది నెల్లోనే ఏపీని చెల్లాచెదురు చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ అంటేనే పెట్టుడిదాయి పారిపోతున్నారని, కంపెనీన్నీ ఇతర రాష్ట్రాకు వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘సింగపూర్‌ కన్సార్టియం, కియా అనుబంధ సంస్థు, ఫ్రాంక్లిన్‌ టెంప్టున్‌, ఆసియా పేపర్‌ అండ్‌ పల్ప్‌, రియన్స్‌.. అన్నీ ఎనిమిది నెల్లోనే క్యూ కట్టాయి. ఇది చాదన్నట్టుగా అమరావతిలో సచివాయం ఉండగా విశాఖలో మిలీనియం టవర్‌లోని కంపెనీను తరిమేసి అక్కడ కూర్చుంటారట. ఒక కంపెనీని తెచ్చే సమర్థత లేదు.. యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగమూ ఇవ్వడం చేతకాదు. అలాంటి వైకాపాకు విశాఖలో క్షణంగా ఉద్యోగాు చేసుకుంటున్న 18 వే మంది ఉద్యోగాకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.