‘మూడు’ లేదంటున్న జనం
ఏపీలో 3 రాజధానుపై ది హిందూ బిజినైన్ ఆంగ్ల వెబ్‌సైట్ సర్వే
`3,18,348 మందిపై నిర్వహించిన సర్వే
`కేవం 83 మంది మాత్రమే 3కు అనుకూం
`ఒకటే రాజధాని ముద్దు అంటున్న నెటిజను
`టుడేస్ పోల్ పేరిట గతంలో అనేక సర్వుే
50 రోజుకు పైగా కొనసాగుతున్న ఆందోళను
`ఆందోళనపై వెనక్కి తగ్గని వైఎస్ సర్కారు
`ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయాు
`ఆందోళనతో అటకెక్కిన ఏపీ సర్కారు పాన
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రాజధాను ఏర్పాటు చేయాని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. మూడు రాజధాను నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంత రైతు గత 52 రోజుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ది హిందూ గ్రూపునకు చెందిన ది హిందూ బిజినైన్ ఆంగ్ల వెబ్‌సైట్ ఓ సర్వే నిర్వహించింది. మూడు రాజధాను ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలివైనదేనా? అని ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వే గత డిసెంబరు 28వ తేదీన చేపట్టగా, గురువారం రాత్రి వరకు మొత్తం 3,18,348 మంది స్పందించి, తమ ఓటు వేశారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో కేవం 83 మంది నెటిజన్లు మాత్రమే మూడు రాజధాను నిర్ణయం సరైనదంటూ అభిప్రాయపడ్డారు. మిగిలినవారంతా మూడు రాజధాను అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘టుడేస్ పోల్’ అనే శీర్షికతో ఈ వెబ్‌సైట్ ఎప్పటికప్పుడు ఒక్కో అంశంపై సర్వే నిర్వహిస్తూ వస్తోంది. అప్పుడు తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు సైబరాబాద్ పేరుతోనూ, హైటెక్ సిటీ పేరుతోనూ అభివ ృద్ధిని అప్పటి రాజధాని హైదరాబాద్ కే పరిమితం చేయడం వ్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది అనేది కొందరి వాదన. నిజానికి ఇప్పటికీ హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాను అని చంద్రబాబు కూడా తరచుగా చెప్పుకుంటూ ఉంటారు. కనుక చంద్రబాబు ఇప్పుడు కూడా అదే తప్పిదం చేయబోతున్నారని రాజధాని నిర్మాణం మొదలైనప్పటి నుంచే కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా పదేళ్లపాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా వాడుకునే అవకాశం ఉన్నా ఉన్నపాటున రాజధానిని అమరావతికి తరలించి హడావుడిగా తాత్కాలిక నిర్మాణాు చేపట్టి, చదరపు అడుగుకి 50 రూపాయ చొప్పున అద్దె చెల్లిస్తూ అద్దె భవనాలో ప్రభుత్వ కార్యాయాు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుబారా చేశారని కూడా ఆయనపై విమర్శు ఉన్నాయి. నిజానికి ఇవి ఏవీ తోసిరాజన లేనివి. రాజధాని అంశంలో వినిపించే మరో కోణం అమరావతి చుట్టుపక్క ఉన్న భూమున్నీ చంద్రబాబువి, ఆయన బంధువు, అనుయాయిు లేదా ఆయన కుం వారివి కనుకనే అక్కడ రాజధాని నిర్మించ తపెట్టారు అని మరో వాదన. అలాగే ఇప్పుడు జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగాను, కర్నూును జ్యుడిషియరీ రాజధానిగాను ఏర్పాటు చేయానే ఆలోచనకు కూడా తమకు, తమ వర్గం వారికి/ కుం వారికి ఆయా ప్రాంతాలో అధికంగా భూము ఉండడమే కారణం అనేది ప్రతిపక్షా వాదన. ఏది ఏమైనా రెండు పార్టీ, 2 బమైన కులా ఆధిపత్య పోరు కారణంగా రాష్ట్రంలోని 6 కోట్ల ప్రజానీకం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. నిజానికి రాజధాని విషయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా కానీ, గత ఐదేళ్లలో అధికారం వెగబెట్టిన తెదేపా కానీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్ను అనేకం ఉన్నాయి. ఇక పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును ఉపయోగించుకునే వెసుబాటు విభజన చట్టంలో ఉన్నాకూడా హఠాత్తుగా, ఆగమేఘా మీద రాజధానిని అమరావతికి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని టీడీపీ శ్రేణు ప్రశ్నిస్తున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాలో చదరపు అడుగుకి 50 రూపాయ చొప్పున అద్దె చెల్లించి మరీ ప్రభుత్వ కార్యాయాు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని వైసీపీ శ్రేణు అడుగుతున్నాయి. అదే ఖర్చుతో పక్కా భవనాు నిర్మించుకో గలిగిన అవకాశం ఉన్నా అది వదిలి ప్రజాధనాన్ని అద్దె కోసం ఖర్చు పెట్టడం చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడికి తగునా? ఒకేసారి శాశ్వత నిర్మాణాకు పూనుకోకుండా తాత్కాలిక నిర్మాణాు ఎందుకు చేపట్టినట్టు? దీనివ్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం మినహా ప్రయోజనం ఏమున్నది? ఒకసారి హైదరాబాద్ విషయంలో అనుభవం అయ్యాక కూడా తిరిగి అమరావతి విషయంలోనూ ఎందుకు అదే పొరపాటు చేయబోతున్నట్టు? అసు ఎంత ఆలోచించినా అర్థం కాని ప్రశ్న రాజధాని నిర్మాణానికి ఒకేసారి 33 వే ఎకరా భూమిని సేకరించడం అవసరమా? ఏదైనా దశవారీగా దశాబ్దా పాటు సాగవసిన అభివృద్ధి ఛూ మంతర్ కాళీ అన్నట్టు ఎకాఎకిన పూర్తి కావాని ఎందుకు అనుకోవడం? ఐదేళ్లపాటు ‘అమరావతి అమరావతి’ అని ఊదరగొట్టిన రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతం నుంచైనా అమరావతి ప్రాంతంలోకి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రజు ప్రశ్ను సంధిస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా, అధికార పక్షం ఏదైనా రాజధాని వంటి కీకమైన అంశా విషయంలో ఒక నిర్ణయం తీసుకుని, అక్కడ కొన్ని వే ఎకరా భూమిని సేకరించి, అనేక నిర్మాణాు చేపట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అదే రాజధాని విషయంలో పరి పరి విధా ప్రకటను చేసి ప్రజను గందరగోళ పరచడం అవసరమా వైసీపీకి అని అడుగుతున్నారు జనాు. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా కీకమైన విషయాలో నిర్ణయాు మార్చుకుంటూ పోతే అది రాష్ట్రానికి లాభమా? నష్టమా? ఇప్పుడు మీరు కొత్త నిర్ణయాు తీసుకుని ఆ ప్రకారం కొంత ముందుకి వెళ్ళాక ఈసారి మరలా ప్రభుత్వం మారితే వారు మరో కొత్త నిర్ణయంతో ముందుకెళితే మధ్యలో నష్టపోయేది సామాన్య ప్రజలే కదా? ఈ పోకడ మంచిదేనా? దేశంలోని వివిధ పవిత్ర భూభాగా నుంచి సేకరించిన మట్టిని, పవిత్ర నదు నుంచి తెచ్చిన జలాను ఉపయోగించి వేద మంత్రోచ్ఛాటన మధ్య శంకుస్థాపన జరిగిన తర్వాత ఆ ప్రక్రియ మొత్తాన్నీ అవమానపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని ప్రజలైనా తమ తమ పను నిమిత్తం రాజధాని చేరుకోవడానికి అమరావతి అనువైనదే. అదే చిత్తూరు జిల్లా వారు విశాఖకు వెళ్లాంటే, అలాగే విశాఖ వారు కోర్టు పను నిమిత్తం కర్నూల్ కి వెళ్లాంటే దూరము, రవాణా సౌకర్యాు తదితరా కారణంగా కొంత ఇబ్బంది ఉన్నదా? లేదా? అసు వీటన్నిటికీ మించి ఇప్పటికే వివిధ పక్షాు ప్రశ్నిస్తున్నట్టు అసెంబ్లీ ఓ చోట, సచివాయం ఓ చోట, హైకోర్టు మరోచోట ఇది పరిపానా సౌభ్యం దృష్ట్యా కష్టతరం కాదా? సచివాయ అధికాయి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సమయంలో సచివాయం నుంచి అసెంబ్లీకి రావడం, అయిపోయాక మరళా సచివాయం చేరడం ఇవన్నీ అనేక వ్యయ ప్రయాసతో కూడుకున్నవి కావా? మొత్తానికి రాజధాని విషయంలో గత తెదేపా ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ వెళ్లిన, వెళ్తున్న విధానం పారదర్శకంగా లేదు. ఏదేమైనా ఇలాంటి కీకమైన విషయాలో ఇతర రాజకీయ పక్షాు, నిపుణు, సీనియర్ అధికారు అభిప్రాయాు తీసుకుని ఒక స్థిరమైన, అందరికీ ఆమోదయోగ్యమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వమైనా ఒంటెత్తు పోకడకు పోవడం మంచిది కాదు. నిజానికి గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఆ దిశగా ప్రయత్నమే చేయలేదు. ఇప్పటికైనా మించి పోయింది లేదు. జగన్ ప్రభుత్వమైనా అలా ఒక నిపుణు కమిటీని నియమించి రాజధానిపై అందరికీ ఆమోదయోగ్యమైన, స్థిరమైన, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే నిర్ణయాన్ని తీసుకుంటే మంచిది. అలా ప్రయత్నించిన వారెవరైనా ప్రజ హృదయాలో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకుంటారు. |