‘సరోగసీ’లో భారీ మార్పు!
గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ సమీప బంధువే కానక్కర్లేదు
న్యూఢల్లీి: సంతానం లేని దంపతుకు ఊరటనిచ్చేలా సరోగసీ (అద్దె గర్భం) విధానం త్వరలోనే సరళతరం కానుంది. ఇకపై గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ సమీప బంధువే కానక్కర్లేదు. ఈ మేరకు సరోగసీ (నియంత్రణ) బ్లిు, 2019లో 15 భారీ మార్పును ప్రతిపాదించింది రాజ్యసభ సెలెక్ట్ కమిటీ. దేశంలో సరోగసీపై అనేక ఆందోళను మ్లెవెత్తిన నేపథ్యంలో ఈ విధానంలో కఠిన నిబంధను తీసుకొస్తూ సరోగసీ (నియంత్రణ) బ్లిు- 2019ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం భారతీయ దంపతు అద్దె గర్భం ద్వారా ప్లిు కనాంటే వారికి చట్టబద్ధంగా వివాహం జరిగి ఐదేళ్లు నిండాలి. అంతేగాక గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ సదరు దంపతుకు సమీప బంధువై ఉండాలి. ఇలా అనేక షరతుతో ఈ బ్లిును తీసుకొచ్చింది.
గతేడాది లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బ్లిు రాజ్యసభకు చేరింది. అయితే ఈ బ్లిును నిపుణు కమిటీకి పంపించాని పెద్ద సభలో నిర్ణయించారు. దీంతో గతేడాది నవంబరు 21న ఈ బ్లిును సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశాు జరిపింది. పు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రజ నుంచి అభిప్రాయాు సేకరించింది. అనంతరం బ్లిులో 15 ప్రధాన మార్పును ప్రతిపాదించింది. ‘సమీప బంధువు’ అనే నిబంధన కారణంగా గర్భాన్ని అద్దెకిచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని, దీనివ్ల ప్లిు లేని దంపతు తీవ్ర నిరాశకు గురవుతున్నారని కమిటీ అభిప్రాయపడిరది. అందుకే ఈ నిబంధనను బ్లిు నుంచి తొగించాని ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఏ మహిళ అయినా తన ఇష్టపూర్వకంగా సరోగేట్ తల్లిగా మారొచ్చని ప్రతిపాదను చేసింది.
ఇక వివాహం జరిగిన ఐదేళ్లు, ఆ తర్వాత కూడా ప్లిు కగని దంపతు మాత్రమే సరోగసీ విధానాన్ని ఎంచుకోవానే నిబంధనను కూడా తీసేయాని ప్రతిపాదించినట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లి కోసం దంపతు ఐదేళ్లు ఎదురుచూడటం చాలా సుదీర్ఘ సమయమని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేగాక, భర్త చనిపోయిన లేదా విడాకు తీసుకున్న 35 నుంచి 45 ఏళ్ల ఒంటరి మహిళు కూడా సరోగసీ ద్వారా బిడ్డను పొందచ్చని సూచించింది. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళకు బీమా కవరేజీని 16 నెల నుంచి 36 నెలకు పెంచాని ప్రతిపాదించింది. తమ ప్రతిపాదనతో కూడిన నివేదికను సెలెక్ట్ కమిటీ ఛైర్మన్ భూపేందర్ యాదవ్ బుధవారం రాజ్యసభకు సమర్పించారు.
ఒక జంటకు వివాహమై అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాం పూర్తవ్వాలి, ఇద్దరిలో ఒకరు వంధ్యత్వానికి గురై ఉండాలి. అప్పుడు మాత్రమే సంతానం కోసం ఆ జంట సరోగసీని ఎంచుకునే మీంటుంది.
సరోగసీ నిబంధను
ముందుగా, ఆ దంపతులిద్దరూ భారతీయులై ఉండాలి. భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. తమకు పుట్టిన వారైనా, దత్తత తీసుకున్నవారైనా, వారికి ప్లిు ఉండకూడదు. ఒకవేళ ప్లిు ఉన్నా, వాళ్లు మానసిక లేదా శారీరక వైక్యంతో లేదా ప్రాణాంతక వ్యాధుతో బాధపడుతుంటే… ఆ దంపతు సరోగసీని ఎంచుకునేందుకు అనుమతి భిస్తుంది.
సరోగసీ కోసం ఆ దంపతు ‘సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ’ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి బిడ్డ పేరెంటింగ్, కస్టడీ ఆర్డర్ తీసుకోవాలి.
సరోగేట్ తల్లికి 16 నెల బీమా రక్షణ కల్పించాలి.
సరోగేట్ తల్లికీ షరతు
సరోగేట్ తల్లి కూడా కొన్ని నిబంధను పాటించాల్సి ఉంటుంది. ఆమె కూడా అర్హత సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలి. ఆ జంటకు ఆమె దగ్గరి బంధువై ఉండాలి. అయితే, ‘దగ్గరి బంధువు’ అంటే ఎవరన్న విషయాన్ని ఈ బ్లిు నిర్వచించడం లేదు. సరోగేట్ తల్లి వివాహితురాలై ఉండాలి, ఆమెకు కనీసం ఒక బిడ్డ అయినా ఉండాలి. ఆమె వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఒక మహిళ తన జీవితకాంలో ఒకసారి మాత్రమే సరోగసీ ద్వారా బిడ్డను కనాలి. ఆమె మానసికంగా, శారీరకంగా ద ృఢంగా ఉండాలి.
ఈ బ్లిు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతి సంతకం కోసం పంపుతారు. రాష్ట్రపతి సంతకం చేస్తే, అది చట్టంగా మారుతుంది.
కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సరోగసీ బోర్డు ఏర్పాటు గురించి కూడా ఈ బ్లిులో ఉంది.
సరోగసీ ద్వారా పుట్టిన ప్లికు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాను కూడా ఈ బ్లిులో పేర్కొన్నారు. సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను ఆ దంపతుకు పుట్టిన బిడ్డగానే పరిగణిస్తారు.
తల్లిపాకు టెక్నాజీ అవసరమా?
ఒక సరోగేట్ తల్లికి అబార్షన్ చేయాంటే, ఆ మహిళతో పాటు, సంబంధిత అధికారి నుంచి రాతపూర్వక అనుమతి, అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ అనుమతి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం 1971 ప్రకారం ఉండాలి.
సరోగసీతో వ్యాపారం చేయడాన్ని నేరంగా ఈ బ్లిులో పేర్కొన్నారు. ఏ విధంగానైనా సరోగేట్ తల్లి దోపిడీకి గురైతే, అది కూడా నేరం అవుతుంది. సంబంధిత దంపతు సరోగేట్ బిడ్డను స్వీకరించేందుకు నిరాకరిస్తే, అది కూడా నేరం అవుతుంది. ఈ నేరాలో, దోషుకు 10 ఏళ్ల వరకు జైు శిక్ష, రూ. 10 క్ష జరిమానా పడుతుంది.
మరి, ఇలాంటి నియంత్రణ బ్లిు ఎందుకు అవసరం?
కమర్షియల్ సరోగసీని నిషేధించాని, అందుకోసం ఒక చట్టాన్ని రూపొందించాని, అప్పుడు సరోగసీని ఒక దాత ృత్వంగా పరిగణించి అనుమతి ఇవ్వవచ్చు అని… భారత లా కమిషన్ తన 228వ నివేదికలో సిఫారసు చేసింది.