త్వరలోనే ‘ఉద్యోగాల’ భర్తీ

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ‌జనార్దన్‌రెడ్డి ‌ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ ‌విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ‌జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన డియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన

Read more

ఆపదలో ‘అండ’గా…

నేడు వరంగల్‌ ఎం‌జిఎంకు సీఎం కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకున్న మంత్రులు జిల్లాల్లో ఆస్పత్రులను సందర్శించి రోగుల్లో భరోసా నిత్యం జిల్లా ఆస్పత్రులను సందర్శిస్తున్న మంత్రులు హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌

Read more

‘‌గీత’దాటోద్దు…!

లాక్‌డౌన్‌ ఆం‌క్షలు గాలికొదిలిన జనం రంగంలోకి దిగి కఠనంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఎక్కడిక్కడే చెక్‌ ‌పోస్టులతో వాహనాల తనిఖీలు అనుమతి లేకుండా బయటకు వచ్చి వారిపై చర్యలు

Read more

తెలంగాణలో లాక్‌డౌన్‌ ‌పొడిగింపు

30వ తేదీ వరకు అమలు హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌‌తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ‌దానికి

Read more

తెలంగాణలో రెండోరోజూ కఠినంగా లాక్‌డౌన్‌

అడుగడుగునా పోలీసుల పహారా పటిష్టవంతంగా అమలు ఉదయం వేళలో కిక్కిరిసిన మార్కెట్లు రోడ్లపైకి దూసుకుని వచ్చిన జనాలు రంజాన్‌ ‌పండగ నేపథ్యంలో పెరిగిన కొనుగోళ్లు వివాహాలు,అంత్యక్రియల అనుమతులపై

Read more

రెండో డోసుకు రిజిస్టేష్రన్‌ అవసరం లేదు

లాక్‌డౌన్‌ ‌పక్కాగా అమలయితేనే కరోనా కంట్రోల్‌ ‌ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు వెల్లడి కొత్తగా 4693 కేసులు..మరో 33 మంది మృత్యువాత హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :అత్యవసరం అయితే తప్ప

Read more

‘‌కారు’లో నిశ్శబ్దం…!

టిఆర్‌ఎస్‌లో రాజకీయ నిశ్శబ్దం ఈటెల బర్తరఫ్‌ ‌తర్వాత సైలెంట్‌ అయిన నేతలు పరోక్షంగా సచనలు చేసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :ఈటెల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి

Read more

కేసీఆర్‌ ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావడం లేదు: బండి

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలు అమలు కావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కింగ్‌ ‌కోఠి ఆసుపత్రిలో పేషెంట్ల మరణాలకు కారకులు

Read more

ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ‌ప్రకటిస్తే ఎలా ?

తక్కువ సమయంలో ప్రజలు సొంతూళ్లకు ఎలా వెళతారు కూలీలు, వసల కూలీల పరిస్థితి ఏమిటో ఆలోచించారా సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపే అధికారం ఎవరిచ్చారు మందుల ధరలు,ప్రైవేట్‌ ఆస్పత్రుల

Read more

తెలంగాణకు ‘తాళం’

తెలంగాణలో నేటినుంచి లాక్‌డౌన్‌ ఉదయం 6నుంచి 10 వరకు సడలింపులు పదిరోజుల పాటు అమలు చేయాలని నిర్ణయం హైకోర్టు ఆదేశాలతో కేబినేట్‌లో సమగ్రంగా చర్చ వ్యాక్సిన్‌ ‌కొనుగోళ్లకు

Read more