కార్పొరేట్‌ పన్నులపై ఊరట

ఆదాయ పన్ను చట్టంలో సవరణలు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మందగమనానికి విరుగుడు మందు నూతన తయారీ రంగ సంస్థలకు వెసలుబాటు జీడీపీ వృద్ధిరేటు పెంచేందుకే

Read more

మీ వ్యవసాయ విధానాలు భేష్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే వ్యవసాయ రంగంలో విశేష ఫలితాలుసాధిస్తోందని బీహార్‌ వ్యవసాయశాఖ మంత్రి డా. ప్రేమ్‌కుమార్‌ ప్రశంసించారు. ఇక్కడి పథకాలు అమలు తీరును అధ్యయనం

Read more

తెలుగులో గూగుల్‌ అసిస్టెంట్‌

9 భారతీయ ప్రాంతీయ భాషలను ఉపయోగించే వెసులుబాటు.. న్యూఢిల్లీ: ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తోంది. అందులోనూ ఆండ్రాయిడ్‌ ఫోన్లే అధికం. అందులో చాలా మంది

Read more

షాని కలిసిన దీదీ

ఎన్నార్సీ అంశంపై చర్చించాం: మమతాబెనర్జీ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దేశరాజధానిలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యారు. ప్రధాని మోదీతో బుధవారం భేటీ

Read more

అవకాశవాద రాజకీయాలు

కాంగ్రెస్‌పై కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ న్యూఢిల్లీ: నల్లమల అడవుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే యురేనియం అన్వేషణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర

Read more

సైన్యానికి సేవలందించి..

డచ్‌ మృతికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సంతాపం న్యూఢిల్లీ: భారత సైన్యం తనకు సేవలు అందించిన ప్రతిప్రాణిని గుర్తుపెట్టుకొని క తజ్ఞతలు తెలియజేస్తుంది. సైన్యానికి శునకాలతో భావోద్వేగపూరిత

Read more

డాలర్‌ దడేల్‌…రూపాయి ఢమాల్‌

మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. డాలర్‌ దెబ్బకి భారత్‌ రూపాయి గింగిరాలు తిరుగుతున్నది. గత ఆగస్టు నెలలోనే 3.65 శాతం కోతకు గురై

Read more

యురేనియం ‘ఉరే’నియం

యురేనియం తవ్వకాల వల్ల నల్లమల అడవుల్లో ఉన్న అరుదైన ఆదివాసీ తెగ చెంచులు నిరాశ్రయులౌతారు. సహజ వనరులు, ఖనిజ వనరులను కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టేందుకే ఈ తవ్వకాలు.

Read more

మోదీని బెంగాల్‌కు ఆహ్వానించా

తణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బెంగాల్‌కు ఆహ్వానించినట్టు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ప్రధానితో

Read more

హిందీ సాధ్యం కాదు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టీకరణ చెన్నై: హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన ‘ఒకే దేశం-ఒకే భాష’ వ్యాఖ్యలు ఇంకా ప్రకంపనలు

Read more