కరోనా విశ్వరూపం..
10లక్షలు దాటిన కేసులు న్యూయార్క్: కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో అమెరికా, యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా విశ్వరూపం చూపిస్తుండటంతో రోజు రోజుకీ కరోనా కేసులు, మృతుల
Read more10లక్షలు దాటిన కేసులు న్యూయార్క్: కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో అమెరికా, యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా విశ్వరూపం చూపిస్తుండటంతో రోజు రోజుకీ కరోనా కేసులు, మృతుల
Read moreట్రంపకు వైద్యపరీక్షల నిర్వహణలో కరోనాపై వచ్చిన రిజల్ట్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గురువారం రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగిటివ్ రిపోర్ట్
Read moreప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గేబ్రియేసస్ జెనీవా: మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్ అము చేస్తున్న నేపథ్యంలో పేదను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ గేబ్రియేసస్ ప్రశంసించారు. బహీన వర్గాను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యు తీసుకుంటున్నారని కొనియాడారు. పేద ప్రజకు ఆహార ధాన్యా పంపిణీ సహా ఉచితంగా వంటగ్యాసు అందించడం, నగదు బదిలీ వంటి గొప్ప నిర్ణయాు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజ కష్టాు తీర్చలేక అభివ ృద్ధి చెందుతున్న దేశాు ఎన్నో ఇబ్బందు ఎదుర్కొంటున్నాయన్న టెడ్రోస్… భారత్ మాత్రం సంక్షేమ పథకాను సజావుగా అము చేస్తోందని పేర్కొన్నారు.(కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!) ఈ మేరకు… ‘‘ భారత్‌లోని బహీన వర్గా ప్రజకు కోవిడ్-19 సంక్షోభం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 24 బిలియన్ డార్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనను అభినందిస్తున్నా. 800 మిలియన్ మందికి ఉచిత రేషన్,204 మిలియన్ మంది మహిళకు నగదు బదిలీ.. 80 మిలియన్ మంది గ ృహావసరా కోసం ఉచిత వంటగ్యాసు ఇస్తున్నారు’’ అని టెడ్రోస్ ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూసుకుంటేనే ప్రజను ఆదుకుంటూ సంఫీుభావం ప్రకటించాని ప్రపంచ దేశాకు సూచించారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అము చేస్తున్న నేపథ్యంలో పేదు ఇబ్బంది పడకుండా రూ.1.7 క్ష కోట్ల భారీ ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాకు రానున్న మూడు నెలపాటు ఉచితంగా ఆహార ధాన్యాు, వంటగ్యాస్ పంపిణీ చేయడంతోపాటు మహిళు, సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం వంటి చర్యను అము చేయనున్నట్లు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్లెడిరచారు.
Read moreఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవమే చేస్తోంది. గడు స్తున్న ఒక్కోరోజు ఆ దేశ చరిత్రలో చీకటి దినంగా మిగిలిపోతోంది. ‘ జాన్స్ హాప్
Read moreచైనాలో ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న ప్రజాల జీవనం న్యూఢల్లీి:కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరం కుదుటపడుతున్నది. రెండు నెల లాక్‌డౌన్ తర్వాత ఆ నగరంలో ప్రజాజీవనం
Read moreఅమెరికాకు చెందిన అబోట్ ల్యాబొరేటరీస్ ఘనత వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి మెడు వంచేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థు నిమగ్నమయ్యాయి. ఇందులో కొన్ని టీకా, ఔషధా
Read moreఅంతకంతకూ పెరుగుతున్న కరోనా మరణ మృదంగం..వణికిపోతున్న అమెరికా `లక్షకు చేరువలో కరోనా కేసులు`చైనా, ఇటలీని దాటేసిన బాధితులు`భారీగా కరోనా నిర్థారణ పరీక్షలు`కేవలం ఎనిమిది రోజుల్లో 2,20,000 వే
Read moreచైనా రాయబారి జీ రింగ్ న్యూఢల్లీి: దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్ తప్పక విజయం సాధిస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది.
Read moreఅమెరికాలో 20 వేలకు చేరుకున్న బాధితులు వాషింగ్టన్ : మహమ్మారి కరోనా అమెరికా అధ్యక్షుడు నివాసం వైట్‌హౌస్‌ను తాకింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వద్ద పనిచేసే
Read moreఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ కట్టడిపై దృష్టిసారిస్తే చిరకా వైరివర్గాు అమెరికా, చైనా మాత్రం పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కరోనాను ‘చైనీస్
Read more