నేటి నుంచి శారదాపీఠం వార్షికోత్సవాలు

హాజరుకానున్న సీఎం జగన్‌ విశాఖపట్నం,జ్యోతిన్యూస్‌‌విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలను ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతులు

Read more

వీడియో తీయాల్సిందే…

పంచాయితీ ఓట్ల లెక్కింపు చిత్రీకరణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు నేటి మూడో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు అమరావతి,జ్యోతిన్యూస్‌ :ఏపీ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వన్ని వీడియో

Read more

పరిశ్రమే ఊపిరి…

విశాఖ ఉక్కుకు ఊపిరి పోసిన పల్లా ప్రైవేటీకరణ జరుగుతోంటే ఏం చేస్తున్నారు ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు విజయసాయి విశాఖను అమ్మేస్తారని ధ్వజం విశాఖపట్టణం,జ్యోతిన్యూస్‌ :‌విశాఖ ఉక్కు ఉద్యమానికి

Read more

దివ్యాంగులకు అండగా…

అంగవైకల్యం అన్న బాధ లేకుండా చేయాలి చిన్నారులకు ముందునుంచే వైద్య పరీక్షలు దివ్యాంగులకు అండగా ఉండాలి ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం జగన్‌ అమరావతి,జ్యోతిన్యూస్‌ :అం‌గవైకల్యం అన్న బాధ

Read more

లోక్‌సత్తా శ్రీనివాస్‌ ‌కన్నుమూత

కరోనా చికిత్స పొందుతూ మృతి కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్‌ ‌పలువురు ప్రముఖుల సంతాపం ఉద్యమ సహచరుడి మృతిపై జయప్రకాశ్‌ ‌దిగ్భ్రాతి కరీంనగర్‌,‌జ్యోతిన్యూస్‌ : అవినీతి

Read more

‘రేషన్‌’‌కు ఓకే…

రేషన్‌ ‌డోర్‌ ‌డెలివరీకి హైకోర్ట్ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌యధావిధిగా పంపిణీకి ఆదేశాలు అమరావతి,జ్యోతిన్యూస్‌ :‌రేషన్‌ ‌డోర్‌ ‌డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి

Read more

నగర‘నగారా’…

ఏపిలో మోగిన మున్సిపల్‌ ఎన్నికల నగారా ఆగిపోయిన ఎన్నికలను కొనసాగిస్తూ కమిషన్‌ ‌నోటిఫికేషన్‌ ‌మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ..14న ఓట్ల లెక్కింపు 12 కార్పొరేషన్లు, 75

Read more

చకచకా…

మార్చి 4న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి భేటీ పాల్గొననున్న ముఖ్యమంత్రులు, అధికారులు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ అమరావతి,జ్యోతిన్యూస్‌ : ‌వచ్చే మార్చి

Read more

ఏపీకి రూ 280.76 కోట్లు

విపత్తు నిధుల కింద కేంద్ర సాయం న్యూఢిల్లీ,ఫిబ్రవరి13(ఆర్‌ఎన్‌ఎ):‌కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ హెచ్‌ఎల్‌సీ ఐదు రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన

Read more

పల్లె‘పోరు’…

ఏపిలో ముగిసిన రెండో విడత పంచాయితీ పోలింగ్‌ ‌రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్‌ ‌నమోదు వెనువెంటనే కౌంటింగ్‌ ‌పక్రియ అమరావతి,జ్యోతిన్యూస్‌ :ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో

Read more