బక్రీద్‌ పండుగ సందర్భంగా శాంతి సమావేశం

సిద్దిపేట -జ్యోతి న్యూస్‌ బక్రీద్‌ పండుగ పర్వదినాల సందర్భంగా వివిధ మత పెద్దలతో ఈరోజు సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో శాంతి సమావేశం నిర్వహించిన సిద్ధిపేట మున్సిపల్‌

Read more

అనాథలకు ‘అమ్మ ఆసరా’

బిడ్డల నిరాదరణకు గురైన తల్లులు, తండ్రులు ఎంతమందో రోడ్డు పక్కన అనాథల్లా పడి ఉండే వారెందరో.. ఫుట్‌పాత్‌లపై ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ చావు

Read more

కురులకు బలాన్నిచ్చే నూనెలు

కురులు బలంగా, దఢంగా పెరగడానికి నూనె పట్టిస్తాం. అంతేకాదు చర్మాన్ని తేమగా, యవ్వనంగా ఉంచడంలో కూడా నూనెలు చక్కగా పనిచేస్తాయి. చర్మాన్ని శుభ్రం చేయడం, ముడతలు పడకుండా

Read more

ఉల్లి చేసే మేలు

ఉల్లిపాయలు వంటకే కాదు, సౌందర్య పోషణకూ ఉపయోగపడతాయి. చర్మ రక్షణకు అవసరమైన పోషకాలు ఉల్లిలో బోలెడన్ని. కాబట్టి ఉల్లిని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం! నల్లని ముఖచర్మం:

Read more

‘ఉన్నావ్‌’పై నిర్లక్ష్యం

ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో బాధితురాలిపై దాడిలో నిందితులపై చర్య తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయి… కాదు కాదు అంతు లేని నిర్లక్ష్యంతో వున్నాయి… అమానవీయంగా

Read more

టార్గెట్‌.. హైదరాబాద్‌!

కశ్మీర్‌ అంశం తర్వాత కేంద్రం తదుపరి లక్ష్యం.. దేశ రెండో రాజధానిగా భాగ్యనగరం  ”దేశ రాజధాని ఢిల్లీతో సమానంగా దక్షిణ భారత దేశంలో రెండో రాజధాని అభివద్ధి చెందితే

Read more

గిరిజన సంక్షేమ వసతి గహానికి నేనే రాజు.. నేనే మంత్రి..

– నేను చెప్పిందే వినాలి..పెట్టిందే తినాలి..  – విద్యార్థులకు మెనూ ప్రకారం అందని ఆహారం  – దోమతెరలు లేక ఇబ్బందులు..  – సమస్యలపై నిలదీస్తే విద్యార్థులకు బెదిరింపులు 

Read more

కోయిల్‌ సాగర్‌కు పరుగులెత్తిన కష్ణమ్మ

మరికల్‌- జ్యోతి న్యూస్‌ ఎన్నోరోజులుగా కోయిల్‌ సాగర్‌ ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్న క ష్ణా నీళ్లు ఎట్టకేలకు గురువారం నుండి కోయిల్‌ సాగర్‌కు రావడం ప్రారంభమయ్యాయి. స్థానిక

Read more

ప్రైవేటీకరణ దిశగా రైల్వే

మోడీ సర్కార్‌ రెండవసారి అధికారంలోకి రాగానే దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉంటూ, లాభసాటిగా ఉన్న 46 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే

Read more