కశ్మీర్‌ మన అంతర్గత విషయం

లోయలో హింసకు కారణం పాకిస్థానే: రాహుల్‌  న్యూఢిల్లీ: కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని, ఇందులో పాకిస్థాన్‌ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం

Read more

థాంక్యూ టూ ఆమిర్‌: మోదీ

ప్లాస్టిక్‌ నిషేదంపై స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని  న్యూఢిల్లీ: ప్రధాని మోదీ బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌కు ట్విటర్‌ ద్వారా కతజ్ఞతలు తెలిపారు. పర్యవరణ పరిరక్షణకు ప్రమాదకరంగా

Read more

నేడు పాలమూరుకు కేసీఆర్‌

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పర్యవేక్షించనున్న సీఎం  హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పర్యవేక్షించనున్నారు. అలాగే కరివేన, వట్టెం,

Read more

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ!

మెరుగులు దిద్దుతున్న మోదీ సర్కారు కేంద్ర చట్టాలు, పథకాల అమలు కోసమే  న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో అభివ ద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 106కుపైగా

Read more

తెలంగాణకే ఆదర్శం

ఇబ్రహీంపూర్‌  అభివృద్ధిలో అన్నిరంగాలలో దూసుకెళుతున్న హరీష్‌రావు దత్తత గ్రామం  ఐక్యతకు, అభివద్ధికి నిదర్శనం ఇబ్రహీంపూర్‌  గ్రామంలో 1,232 మంది జనాభా  ఉత్తమ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన హరీష్‌రావు 

Read more

రాజ్యాంగ ధర్మాసనానికి ‘ఆర్టికల్‌ 370’

పిటిషన్లపై అక్టోబరులో విచారణ చేపడుతుందన్న సీజేఐ  న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సహా కశ్మీర్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ

Read more

దేశ భద్రతతోనే

ఆర్థిక పురోగతి  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా న్యూఢిల్లీ : దేశ భద్రత ఆర్థిక పురోగతికి అత్యంత కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. పోలీసు

Read more

ఏచూరికి అనుమతి

జమ్ముకశ్మీర్‌ వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన సుప్రీం సీజే  న్యూఢిల్లీ: అధికరణ 370 రద్దు సహా కశ్మీర్‌ అంశంపై దాఖలైన 15 వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ

Read more

శుభ్రతకు ‘సింక్‌’ అవ్వండి

ఒకప్పుడు ప్రముఖ నగరాల్లో విరసిల్లిన బంగ్లాలు, ఇండ్ల స్థానాన్ని ఇప్పుడు ఫ్లాట్లు మరియు అపార్ట్మెంట్లు ఆక్రమించుకున్నాయి. స్థలాభావానికి ఇది మంచి పరిష్కరమైనప్పటికిని, ఈ ఇండ్లలోని వ్యర్ధాలను బయటకు

Read more